18.మంచి మాట - Quotes by Famous Author

First learn the meaning of what you say, and then speak.Epictetus

 Always do what you are afraid to do. Ralph Waldo Emerson
 ప్రసంగి - Ecclesiastes 9
చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.
(Whatsoever thy hand findeth to do, do it with thy might; for there is no work, nor device, nor knowledge, nor wisdom, in the grave, whither thou goest.)
 ***
మరియు నేను ఆలోచింపగా సూర్యునిక్రింద జరుగు చున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలువరు; బలముగలవారు యుద్ధమునందు విజయ మొందరు; జ్ఞానముగలవారికి అన్నము దొరకదు; బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు; తెలివిగలవారికి అనుగ్రహము దొరకదు; ఇవియన్నియు అదృష్టవశముచేత 
(I returned, and saw under the sun, that the race is not to the swift, nor the battle to the strong, neither yet bread to the wise, nor yet riches to men of understanding, nor yet favour to men of skill; but time and chance happeneth to them all.)
 
Time stays long enough for anyone who will use it.
- Leonardo Da Vinci    
"There are only two tragedies in life: one is not getting what one wants, and the other is getting it."
- Oscar Wilde (1854-1900)
 
Discipline is the bridge between goals and accomplishment.
Jim Rohn 
 
Ability may get you to the top, but it takes character to keep you there.
- Stevie Wonder
 
"Three o'clock is always too late or too early for anything you want to do."
- Jean-Paul Sartre (1905-1980)
12-09. "Dancing is silent poetry."
- Simonides (556-468bc)
 
11-09."I have not failed. I've just found 10,000 ways that won't work."
- Thomas Alva Edison (1847-1931) 
10-09."You may not be interested in war, but war is interested in you."
- Leon Trotsky (1879-1940)
"There are no facts, only interpretations."
- Friedrich Nietzsche (1844-1900)
9-9.Whenever people agree with me I always feel I must be wrong.
[info][add][mail]
Oscar Wilde (1854 - 1900)
8-9.I am not young enough to know everything.
Oscar Wilde[info][add][mail]
7-9.if you know what to do to reach your goal, it's not a big enough goal.
by Bob Proctor 


6-9. you must take personal responsibility. You cannot change the circumstances, the seasons, or the wind, but you can change yourself. That is something you have charge of.
- Jim Rohn

5-9.If you have an apple and I have an apple, and we exchange apples, we both still only have one apple. But if you have an idea and I have an idea, and we exchange ideas, we each now have two ideas.
- George Bernard Shaw  

4-9. Failure is a detour, not a dead-end street.
- Zig Ziglar

3-9Do not let what you cannot do interfere with what you can do.
- John Wooden 
2-9. Before every minute of action, there should be an hour of thought.
- Henry Ford 

1-9. Either you run the day or the day runs you.
- Jim Rohn 

Don't call it a mistake, call it an education.
- Thomas Edison
We don't see things as they are, we see them as we are.

Defeat never comes to any man until he admits it.
- Josephus Daniels
Self-trust is the first secret of success.
- Ralph Waldo Emerson  
"బలమే జీవనము బలహీనతే మరణం" , 

I hear and I forget. I see and I remember. I do and I understand.
- Confucius  

Be not ashamed of mistakes and thus make them crimes.

Always look at what you have left.Never look at what you have lost.    
Wise men speak because they have something to say, fools because they have to say something.
Before anything else, preparation is the key to success.
 Albert Einstein
***


The roots of education are bitter, but the fruit is sweet.
***

Yesterday is gone. Tomorrow has not yet come.We have only today.    Let us begin.
Mother Teresa 
If we have no peace, it is because we forget we belong to each other.
                                          Mother Teresa

  ***
 భర్తృహరి సుభాషితము
కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్వ్జలా
న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః ।
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయంతే-ఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్‌ ॥ 15

తాత్పర్యము: మగవానికి భుజకీర్తులు, సూర్య చంద్రహారాధి ఆభరణాలు గాని, స్నానము చందన ధార్మము, శిరోజాలంకారము వంటివేవీ అలంకారములు కాజాలవు. శాస్త్ర జ్ఞాన సంస్కారము కలిగినవాక్కు మాత్రమే అలంకారముగా శోభించును. సర్వ మణిమయ ఆభరణభూషణములన్ని నశించిపోతాయి. వాగ్భూషణ ఒక్కటి మాత్రమే నశించని అలంకార భూషణము. అనగా పురుషునికి సద్వాక్కు మాత్రమే అలంకారమని భావన.
***
పద్మాకరం దినకరో వికచం కరోతి 
చంద్రో వికాసయతి కైరవచక్రవాలమ్
నాభ్యర్ధితో జలధరోపి జలం దదాతి
సంతస్స్వయం పరహితే విహితాభియో గాః

తామరలచే సూర్యుడు యాచింపబడకయే వానిని వికసింపజేయుచున్నాడు.
కలువలచే  చంద్రుడు  యాచింపబడకయే వానిని వికసింపజేయుచున్నాడు.
జనులచే మేఘుడు యాచింపబడకయే జలము గురిపించుచున్నాడు.
గావున సుజనులు పరులు యాచింపకయే వారలకు సహాయము చేయుదురు.
***

వయ మిహ సరితుష్టా వల్కలై  స్త్వం దుకూలై
స్సమ ఇవ పరితోషో నిర్విశేషో విశేషః
సతు భవతు దరిద్రో యస్య తృష్ణా విశాలా 
మనసి చ పరితుష్టే కోర్ధవాన్ కో దరిద్రః 
ద్రవ్యాశ గలవానికి దారిద్ర్యము గాని మన స్సం తు ష్టి గలవానికి  ద్రవ్య మక్కరలేదు.
***

అత్యున్నతమైన లక్ష్యాన్ని చేపట్టండి, దాన్ని సాధించేదుకు మీ జీవితాన్నంతా ధార పోయండి.


 
***

మేఘమడ్డమైన మిహిరుని చెరచును
చిత్తమడ్డమైన స్థిరము చెరచు
మరపులడ్డమైన మరి ముక్తి జెరచును
విశ్వదాభిరామ వినురవేమ

మబ్బులు సూర్యకాంతిని అడ్డుతాయి.
వ్యామోహంజనిస్తే స్థైర్యం చెడుతుంది.
జడస్థితి వచ్చిన వాడికి బయటపడే మార్గం తెలియదు.

***

యదా న కురుతే భావం సర్వభూతేష్వమంగలమ్ !
సమదృష్టేస్తదా పుంసః సర్వాః సుఖమయా దిశః !!

ఏ జీవిపట్లా రాగద్వేషాలు లేని మానవుడికి, ఎల్లప్పుడూ
మనస్సులో సమత్వ భావం కలిగివుండే మనిషికి
 అన్ని ప్రదేశాలూ ఆనందంతో నిండి ఉంటాయి .

***
-----------------------------------------------------------------------------------------------
కూడి రండి జనములలో తప్పించుకోనినవారలారా ,దగ్గరకు వచ్చి కూడుకొనుడి .యెషయా- 45 : 20
 -----------------------------------------------------------------------------------------------
CONCEPT
( development of human relations and human resources )

కవి చౌడప్ప శతకము (1580-1640)

కం. నా నీతి వినని వానిని - భానుని కిరణములు మీద పారని వానిన్
వానను తడియని వానిని - కానను రా కుందవరపు కవి చౌడప్పా !
కం. ముందుగ చను దినములలో - కందమునకు సోమయాజి ఘను డందురు; నే
డందరు నను ఘనుడందురు - కందమునకు కుందవరపు కవి చౌడప్పా !
కం. విను భారవి భట్టును నా - చన సోముని మాఘ కవిని చతురత శ్రీ నా
ధు నుతింతును కవితకు తి - క్కన తలతున్ కుందవరపు కవి చౌడప్పా !
కం. పెద్దన వలె క్రుతి చెప్పిన - పె ద్దనవలె, అల్ప కవిని పె ద్దనవలెనా ?
ఎ ద్దనవలె, మొ ద్దనవలె - గ్ర ద్దనవలె కుందవరపు కవి చౌడప్పా !

వేమన పద్యాలు (1650)

 • ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు,చూడచూడ రుచుల జాడవేరు,పురుషులందు పుణ్య పురుషులువేరయ,
 • కరకు కాయల దిని కాషాయ వస్త్రముల్,బోడినెత్తి గలిగి బొరయుచుండ్రు,తలలు బోడులైన తలపులు బోడులా
 • కుండ కుంభమన్న కొండ పర్వతమన్న నుప్పు లవణమన్న నొకటి కాదె భాష లిట్టె వేరు పరతత్వమొకటె
 • చంపదగిన యట్టి శత్రువు తనచేత చిక్కెనేని కీడు సేయరాదు పొసగ మేలు చేసి పొమ్మనుటే చావు
 • చిత్తశుద్ధి గలిగి చేసిన పుణ్యంబు- కొంచమైన నదియు కొదువ గాదు- విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత?
 • పట్ట నేర్చు పాము పడగ యోరగజేయు చెరుప జూచు వాడు చెలిమి జేసు చంపదలచు రాజు చనువిచ్చుచుండురా విశ్వధాభిరామ వినుర వేమ !

శతకములు ,శతక కర్తలు


Preview
పద్యం:
ఆత్మశుద్ది లేని యాచారమదియేల?
భాండశుద్ది లేని పాకమేల?
చిత్తశుద్ది లేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమ.

తాత్పర్యం:
మనసు నిర్మలతో లేనపుడు ఏపని చేసిన అది వ్యర్ధమే అగును.అపరిశుభ్రముగా వున్న పాత్రలో వంట చేసినచో అది శరీరమునకు మంచిదికాదుగదా.అదేవిధముగా నిశ్చలమైన మనస్సుతో చేయని భగవంతుని పూజలు కూడా ఎలాంటి ఫలితాలనివ్వవు.

కుండ కుంభ మన్న కొండ పర్వతమన్న
నుప్పు లవణ మన్న నొకటికాదె
భాష లిట్టె వేరు పరతత్వమొక్కటే
విశ్వదాభిరామ వినురవేమ
------------------------------------------
Preview
నడువకుమీ తెరువొక్కటఁ
గుడువకుమీ శతృనింటఁ గూరిమితోడన్‌
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యెరులమనసు నొవ్వగ సుమతీ!

తాత్పర్యం:తోడులేకుండా వంటరిగా పోవద్దు. విరోధి ఇంట్లో భుజింపవద్దు. ఇతరుల ధనం దగ్గర ఉంచుకోవద్దు. ఇతరుల మనస్సు బాధపడేట్లు మాట్లాడవద్దు.

మీకు తెలుసా

14 వ శతాబ్దిలోనే శ్రీనాథుడు 20 -30 పార్శీ పదాలు వాడాడు.ఖుసి -ఖుషీ,దుకాణం,బజార్ ,తలవారి ,
పోర్చుగీసు - ఇస్త్రీ
ఉర్దూ ,అరబ్బీ - అల్మారీ ,బొత్త్తాం
రాసినట్లే ఉచ్చరించడం ఉచ్చరించినట్లే రాయడం తెలుగుకు ఉన్న ప్రధాన లక్షణం ఏ భాషకు ఈ సౌలభ్యం లేదు .

కొంగర జగ్గయ్య


తెలుగులోకి డబ్బింగు చేసిన జురాసిక్ పార్క్ అనే ఆంగ్ల చిత్రంలో రిచర్డ్ అట్టెంబరో పాత్రకు తన గాత్రాన్ని అరువు ఇచ్చాడు.

అల్లూరి సీతారామరాజు లో పోషించిన రూథర్ ఫర్డ్ పాత్ర: ఇది ఆయన జీవితంలో మరపురాని పాత్ర. ఆ సినిమా తీసే నాటికి రూథర్ ఫర్డ్ చరిత్ర మరచిపోయిన వ్యక్తి కాదు. ఆయన ఎలా ఉంటాడో, ఎలా ప్రవర్తించేవాడో తెలిసిన వాళ్ళు అప్పటికి ఉన్నారు. ఆయన 1940 వరకు ప్రభుత్వ సర్వీసులో ఉన్నాడు. కృష్ణా జిల్లా, గుంటూరు, కడప తదితర ప్రాంతాల్లో పనిచేశాడు. అప్పటి ఐ.సి.ఎస్. అధికార్లలో చాలా మందికి ఆయన బాగా తెలుసు. వాళ్ళను వాకబు చేసి జగ్గయ్య రూథర్ ఫర్డ్ ప్రవర్తన గురించి, మనస్తత్వం గురించి తెలుసుకున్నాడు. అప్పుడు ఆయనకు రూథర్ ఫర్డ్ చాలా మంచి వ్యక్తి అని, ఆయనకు సీతారామరాజు అంటే గౌరవం ఉండేదని తెలిసింది. అయితే రూథర్ ఫర్డ్ బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయుడు. ఆయన వైపు నుంచి చూస్తే బ్రిటిష్ ప్రభుత్వ సేవకుడిగా ఆయన సీతారామరాజును పట్టుకుని తీరాలి. ఇది తెలిశాక జగ్గయ్య చిత్ర రచయిత మహారథినికలిసి ఆ పాత్రను రొటీన్ విలన్ లా కాకుండా విధి నిర్వహణకు బద్ధుడై ఉండే హుందా అయిన వ్యక్తిలా మార్చి వ్రాయాలని కోరాడు. అలా ఆ పాత్ర చిత్రణ మార్చడంతో ఆ పాత్ర నిలబడడంతో బాటు సీతారామరాజు పాత్ర మరింతగా ఎలివేట్ అయింది. ఆ సినిమా చూశాక పి.వి.నరసింహారావు జగ్గయ్యకు ఫోన్ చేసి "మీ పాత్ర పోషణ అద్భుతం." అని ప్రశంసించారట.

Tips in basic English grammar

 • kinds of verbs-week verbs,strong verbs,finite verb ,infinitive,transitive,intransitive,special verbs(auxiliary verbs ,helping verbs,anomalous verbs) ,
 • form of vrbs=ist,iind,iiird= (1.adding ing to the present verb) ,(2.past verb) ,(3.past participle)
 • past participle is used at 1.present perfect 2.past perfect 3.future perfect 4.present perfect cont 5.past perfect cont 6.future perfect cont and passive voice
 • be forms be,was,are,were,been
 • tens are basically two 1.present tense,2 past tense
 • does (do) is used when subject is in singular third person
 • am is used when subject is in singular ist person

5.SONGS

MOVIE LIST (UPTO 1960)

ALPHABETIC ORDER List 1-9 | A |B | C | D | E | F | G | H | I | J | K | L |M | N | O | P | Q | R | S | T | U | V | W | X | Y | Z
YEAR - WISE List 1932 | 1933 |1934 | 1935 | 1936 | 1937 | 1938 |1939 | 1940 | 1941 | 1942 | 1943 |1944 | 1945 | 1946 | 1947 | 1948 |1949 | 1950 | 1951 | 1952 | 1953 |1954 | 1955 | 1956 | 1957 | 1958 |1959 | 1960 | 1961 | 1962 | 1963 | 1964 | 1965 | 1966 | 1967 | 1968 | 1969 | 1970 | 1971 | 1972 | 1973 | 1974 | 1975 | 1976 | 1977 | 1978 | 1979 | 1980 | 1981 | 1982 | 1983| 1984| 1985| 1986| 1987| 1988| 1989| 1990| 1991| 1992| 1993| 1994| 1995| 1996| 1997| 1998| 1999| 2000| 2001| 2002| 2003| 2004| 2005| 2006 | 2007 | 2008 | 2009 | 2010 | 2011

6.సామెతలు (proverbs)

6.సామెతలు (proverbs)


 • A bird in the hand is worth two in the bush
 • A friend in need is a friend indeed.
 • A stitch in time saves nine.
 • Absence makes the heart grow fonder.
 • As you sow, so you shall reap.
 • Beauty is only skin deep.
 • Better late than never.
 • better safe than sorry
 • Don't count your chickens before they're hatched.
 • Don't cry over spilt milk.
 • Don't judge a book by its cover.
 • Don't throw the baby out with the bath water.
 • Early to bed and early to rise makes a man healthy,
 • wealthy and wise.
 • Every cloud has a silver lining.
 • God helps those who help themselves.
 • Half a loaf is better than no bread.
 • He who laughs last laughs longest.
 • Make hay while the sun shines
 • Necessity is the mother of invention.
 • Never put off till tomorrow what you can do today.
 • One man's meat is another man's poison.
 • Out of sight, out of mind.
 • Rome wasn't built in a day.
 • The best way to a man's heart is through his stomach.
 • The end justifies the means.
 • The grass is always greener on the other side of the fence.
 • Too many cooks spoil the broth.
 • Two heads are better than one.
 • Waste not, want not.
 • When in Rome, do as the Romans do.
 • You can lead a horse to water, but you cannot make
 • him drink.
 • You can't make a silk purse out of a sow's ear.
 • Let sleeping dogs lie.
 • Hunger is the best sauce.
 • Measure twice cut once:Cocider your options carefully in order to make a good decision
 • Give him an inch and he'll want a yard:
 • The darkest hour is that before dawn
 • some people always take advantage of favor that is shown them
 • Even when things seem at their very worst, they may shortly improve
 • There only only twenty-four hours in a day :Time is a limited resource, so use it wisely
 • Any time means no time : When an event is not decided on or planned earlier it will never take place
 • Better late than never - To do something that is right, profitable, or good a little late is still better than not doing it at all
 • You can lead a horse to water but you can't make him drink
 • We can help, show or encourage someone to do something but we can't make him do what he is unwilling or unable to do "A bird in hand is worth two in the bush "
 • Something that one already has is better than going after something seemingly more worthwhile that one may not be able to get

CONCEPT
( development of human relations and human resources )

7..Gas

11.quataions

నేర్చుకోవడం ఆపితే ఆ రోజుతో మనిషి ఎదుగుదల ఆగిపోతుంది .నేర్చుకోవడం ఆపేసినరోజున మనిషి చనిపోయినట్టే.- అక్కినేని నాగేశ్వర రావు గారు 1.KARL MARX 2.SIGMAUND FRAUD 3.SOCRATES