10.స్వీయ చరిత్ర
నా జీవన యానం 
స్వీయ చరిత్ర
 చింతా . రామమోహన్


పేరు:చింతా . రామమోహన్ తండ్రిగారు :చింతా .వెంకటేశ్వర్లు,
తల్లి గారు :చింతా సౌభాగ్యమ్మ 
చదువు : బి ఎ ,
ఉద్యోగం: జె టి ఓ ,బి. ఎస్ .ఎన్.  ల్ . గుంటూరు 
పుట్టిన తేది :22-06-1961
సమయం :ఉదయం 05-00 గం .
ప్రదేశం :గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ 
భావాలు :కమ్యూనిస్ట్ 
అభిరుచులు: విహార, విజ్ఞాన యాత్రలు , పుస్తక పఠనం , చర్చలు .
అబిరుచులు : తాత్విక చింతన ,సాహిత్యం ,సంగీతం

నేను రుణపడినది 1.:నా తల్లి గారి కి  , 2.అమ్మమ్మ గారికి  (బొందా .మాణిక్యమ్మ , ఉపాధ్యాయురాలు -  ప్రభుత్వ ఉద్యోగి),3.నాజీవిత భాగస్వామి నా శ్రీమతి సి.హెచ్.వి.లక్ష్మి ,MA., 

ప్రభావితం చేసిన వారు :
1.అమ్మమ్మ గారు ,బొందా .మాణిక్యమ్మ ( ఉపాధ్యాయురాలు -  ప్రభుత్వ ఉద్యోగి)
2.తండ్రి గారు, చింతా.వెంకటేశ్వర్లు ( దూరసంచార్ )  
3.మాజీ సహోద్యోగి,స్నేహితులు, (న్యాయవాది) పోసాని వెంకటేశ్వర్లు  
4.సహోద్యోగి వి.వెంకయ్య (బి. ఎస్ .ఎన్.  ల్) . 


 • వస్తు భావ పరంపర భావన . ఈ భావన, ప్రగతికి మూలం . అజ్ఞానమే శత్రువు. జ్ఞానమనే చిరు జ్యోతిని వెలిగించి అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలుదాం -చింతా రామమోహన్ 
 • సమాజం వసుదైకకుటుంబం యెక్క నమూన. తాత్వికులు సమాజంతో మమేకమై, వారి కాలచక్రపరిధిని దాటి ఆలోచించారు . సమాజానికి నూతనమార్గాన్ని నిర్దేశించారు.-చింతా రామమోహన్

"There are no facts,
 only interpretations."
Friedrich Nietzsche (1844-1900)

1961-          జననం
1961-1963  శైశవము  
విద్య :
1963-1966   మంగళూరు RCM School (convent)  (కొద్దిరోజులు మాత్రమే) 
1966-1967   మైసూరు 1 వ తరగతి కన్నడ 
1966-1971 - 1,2,3,4,5,తెలుగు అబ్బినేనిగుంట పాలెం ఎలిమెంటరి స్కూల్(గుంటూరు జిల్లా ),
                     మరియు   మునిసిపల్ ఎలిమెంటరి స్కూల్ గుజ్జనగుళ్ళ గుంటూరు .
1971-1972- 6వ తరగతి  పట్టాభిపురం మునిసిపల్ స్కూల్ గుంటూరు మరియు 
--------------- అబ్బినేనిగుంట పాలెం, మాకినేని పెద వీరయ్య జిల్లా పరిషత్ హైస్కూల్(గుంటూరు జిల్లా ) .
1972-1973- 7వ తరగతి పట్టాభిపురం మునిసిపల్ హైస్కూల్  గుంటూరు .
1973-1974- 7వ తరగతి పట్టాభిపురం మునిసిపల్ హైస్కూల్  గుంటూరు .
1974-1975- 8వ తరగతి శ్రీ రామమోహన మెమోరియల్ ఓరియంటల్ హైస్కూల్ నాయుడుపేట గుంటూరు .
1975-1976- 9వ తరగతి శ్రీ రామమోహన మెమోరియల్ ఓరియంటల్ హైస్కూల్ నాయుడుపేట గుంటూరు.
1976-1977- పదవ  తరగతి గాంధీనగర్ మునిసిపల్ హైస్కూల్ ఏలూరు .
1977-1978- ప్రధమ సంవత్సరం ఇంటర్ నోబెల్ కాలేజి మచిలీపట్టణం .(Bipc)
1978-1979- ద్వితీయ సంవత్సరం ఇంటర్  నోబెల్ కాలేజి మచిలీపట్టణం.(Bipc)
(1981-1984 - B.Com తృతీయ సంవత్సరం ,అసంపూర్ణం )


1991-1994   బి. ఎ., (చరిత్ర , ప్రభుత్వ పాలనా శాస్త్రము , రాజ నీతి  శాస్త్రము ) నాగార్జున విశ్వవిద్యాలంనుండి (private)1995-1996 ist MA.,(చరిత్ర) iind year.,    ----------------discontinued  
వివాహం : 
Aug 18 - 1983 వివాహం 
ఉద్యోగం :
10-03-1980 నుండి 30-6-1980 వరకు ,టెలిఫోన్ ఆపరేటరు ,గుడివాడ .
01-07-1981 నుండి 31-07-1988 వరకు ,టెలిఫోన్ ఆపరేటరు గుంటూరు .
1998-2004  STS, BSNL                                             విజయవాడ .
2004 -         MYSORE JTO TRAINING ,FIELD TRAINING & JTO BSNL ,నర్సీపట్నం .
2004-2007  JTO BSNL ,నరసరావు పేట .
2007 -         JTO BSNL ,గుంటూరు 
           VR ( పదవి విరమణ తేది :

1961-Guntur GGG Hosp
1962-Guntur
1963-Guntur mangalore
1964-Guntur mangalore
1965-Guntur mangalore
1966-Guntur 1st mangalore
11-01-66 Mysore 1st class  kannada
1967-17-10-67 Mysore 
1968-Guntur 3rd Class
1969-Guntur 4th father at mysore
1970-Guntur 5th father at Gulbarga
1971-Guntur 6th class and ABpalem father at Gulbarga
1972-Guntur 7th class father in guntur
1973-Guntur 7th class father in guntur
1974-Guntur 8th class
1975-Guntur 9th class
1976-Eluru 10th clas 
1977-Machilipatnam inter
1978 Machilipatnam inter
1979 Telephone operator (P&T) trng
1980 Gudivada TO (P&T)
1981 Guntur B com hindu col
1982 GunturB com hindu col
1983 GunturB com hindu col
1984 Guntur
1985 Guntur
1986 Guntur father rtrmnt at adilabad
1987 Guntur
1988 Guntur
1989 Guntur
1990 Guntur mcl dep 6 months
1991 Guntur BA ACharya Nagarjuna University
1992 GunturBA ACharya Nagarjuna University
1993 GunturBA ACharya Nagarjuna University
1994 Guntur
1995 Guntur 
1996 Guntur (MA) (history)Acharya Nagarjuna univesity
1997 Guntur
1998 Vijayawada
1999 Vijayawada
2000vVijayawada
2001 Vijayawada
2002 Vijayawada
2003 Vijayawada
2004 Vijayawda/Mysore JTO trng /Narsipatnam Vizag SSA/ Narasaraopet Guntur SSA
2005 Narasaraopet
2006 Narasaraopet
2007 Guntur od ANGR
2008 Guntur od ANGR
2009 Guntur od ANGR
2010 Guntur mdf
2011 Guntur mdf
2012 Guntur mdf
2013 Guntur mdf
2014 Guntur od PBZ
2015 Guntur od PBZ
2016-Guntur caf
2017-Guntur- ssc
2018
2019


 •  సంఘటన అనుభూతిని కలగజేస్తుంది.  అనుభవాల  పరంపర జీవితం .-చింతా రామమోహన్
 • ఏడు తరాలు 
 • 1చింతా రామయ్య (లేట్)
 •  2.చింతా నాయుడు (లేట్)
 • 3(అ). చింతా పెద సుబ్బయ్య (లేట్) ఆ)చింతా చిన సుబ్బయ్య (లేట్) ఇ ) చింతా రత్తయ్య  (లేట్)
 • 4. అ ) చింతా నాయుడు (లేట్) ఆ)చింతా పేద వెంకటేశ్వర్లు (లేట్) ఇ) చింతా చిన వెంకటేశ్వర్లు (లేట్) 
 • ఈ )చింతా బోడెమ్మ (లేట్)  ఉ )చింతా బోడెమ్మ (లేట్) ఊ )చింతా రమాదేవి (లేట్)  ఎ) చింతా రత్తమ్మ  
 • 5. అ ) చింతా రామ మోహాన్ ఆ చింతా రాజ  మోహాన్  ఇ ) చింతా  రత్నసువర్ణమ్మ ఈ )చింతా ప్రసాద్  (లేట్)
 • 6.అ )చింతా ప్రగతి ఆ ) చింతా చైతన్య  
 • 7.అ)నిమ్మగడ్డ ఇషిత్ సాయి ఆ ) నిమ్మగడ్డ ముగ్ధశ్రీ 

         ----------------------Ist generation--------------------------------------------
ఫోటో
Chinta China Subbaiah late { S/o  Naidi [ S/o Ramaiah ] }
ఫోటో
Chinta Venkata Lakshmi late W/O Chinta China Subbaiah
ఫోటో
Bonda(Burri) Manikyamma (grand mother)
----------------------------------------IInd generation----------------------------------------

ఫోటో
Chinta Naidu( late) S/o Chinta China Subbaiah

ఫోటో
Chinta Peda Venkateswarlu late S/o Chinta China Subbaiah
ఫోటో
Chinta China Venkateswarlu  (late )S/o Chinta China Subbaiah
--------------------------------------------------------------IIIrd ఫోటోgeneration-----------------------------------------
ఫోటో
Chinta Rajamohan
ఫోటో

----------------------------------------------------------4th generation-----------------------------------------------


ఫోటో

-------------------------------------------------5th generation-----------------------------
ఫోటో150790_1580746762205520_7234179690692303624_n.jpg
---------------------------------------------------------------------------------------------------------------------
ఫోటో

                             

ఫోటో
ఫోటో
ఫోటో150790_1580746762205520_7234179690692303624_n.jpgఫోటో

ఫోటో

53fcbcc2701aa.jpg
CONCEPT
 ( development of human relations and human resources )
                                     

కవి చౌడప్ప శతకము (1580-1640)

కం. నా నీతి వినని వానిని - భానుని కిరణములు మీద పారని వానిన్
వానను తడియని వానిని - కానను రా కుందవరపు కవి చౌడప్పా !
కం. ముందుగ చను దినములలో - కందమునకు సోమయాజి ఘను డందురు; నే
డందరు నను ఘనుడందురు - కందమునకు కుందవరపు కవి చౌడప్పా !
కం. విను భారవి భట్టును నా - చన సోముని మాఘ కవిని చతురత శ్రీ నా
ధు నుతింతును కవితకు తి - క్కన తలతున్ కుందవరపు కవి చౌడప్పా !
కం. పెద్దన వలె క్రుతి చెప్పిన - పె ద్దనవలె, అల్ప కవిని పె ద్దనవలెనా ?
ఎ ద్దనవలె, మొ ద్దనవలె - గ్ర ద్దనవలె కుందవరపు కవి చౌడప్పా !

వేమన పద్యాలు (1650)

 • ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు,చూడచూడ రుచుల జాడవేరు,పురుషులందు పుణ్య పురుషులువేరయ,
 • కరకు కాయల దిని కాషాయ వస్త్రముల్,బోడినెత్తి గలిగి బొరయుచుండ్రు,తలలు బోడులైన తలపులు బోడులా
 • కుండ కుంభమన్న కొండ పర్వతమన్న నుప్పు లవణమన్న నొకటి కాదె భాష లిట్టె వేరు పరతత్వమొకటె
 • చంపదగిన యట్టి శత్రువు తనచేత చిక్కెనేని కీడు సేయరాదు పొసగ మేలు చేసి పొమ్మనుటే చావు
 • చిత్తశుద్ధి గలిగి చేసిన పుణ్యంబు- కొంచమైన నదియు కొదువ గాదు- విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత?
 • పట్ట నేర్చు పాము పడగ యోరగజేయు చెరుప జూచు వాడు చెలిమి జేసు చంపదలచు రాజు చనువిచ్చుచుండురా విశ్వధాభిరామ వినుర వేమ !

శతకములు ,శతక కర్తలు


Preview
పద్యం:
ఆత్మశుద్ది లేని యాచారమదియేల?
భాండశుద్ది లేని పాకమేల?
చిత్తశుద్ది లేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమ.

తాత్పర్యం:
మనసు నిర్మలతో లేనపుడు ఏపని చేసిన అది వ్యర్ధమే అగును.అపరిశుభ్రముగా వున్న పాత్రలో వంట చేసినచో అది శరీరమునకు మంచిదికాదుగదా.అదేవిధముగా నిశ్చలమైన మనస్సుతో చేయని భగవంతుని పూజలు కూడా ఎలాంటి ఫలితాలనివ్వవు.

కుండ కుంభ మన్న కొండ పర్వతమన్న
నుప్పు లవణ మన్న నొకటికాదె
భాష లిట్టె వేరు పరతత్వమొక్కటే
విశ్వదాభిరామ వినురవేమ
------------------------------------------
Preview
నడువకుమీ తెరువొక్కటఁ
గుడువకుమీ శతృనింటఁ గూరిమితోడన్‌
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యెరులమనసు నొవ్వగ సుమతీ!

తాత్పర్యం:తోడులేకుండా వంటరిగా పోవద్దు. విరోధి ఇంట్లో భుజింపవద్దు. ఇతరుల ధనం దగ్గర ఉంచుకోవద్దు. ఇతరుల మనస్సు బాధపడేట్లు మాట్లాడవద్దు.

మీకు తెలుసా

14 వ శతాబ్దిలోనే శ్రీనాథుడు 20 -30 పార్శీ పదాలు వాడాడు.ఖుసి -ఖుషీ,దుకాణం,బజార్ ,తలవారి ,
పోర్చుగీసు - ఇస్త్రీ
ఉర్దూ ,అరబ్బీ - అల్మారీ ,బొత్త్తాం
రాసినట్లే ఉచ్చరించడం ఉచ్చరించినట్లే రాయడం తెలుగుకు ఉన్న ప్రధాన లక్షణం ఏ భాషకు ఈ సౌలభ్యం లేదు .

కొంగర జగ్గయ్య


తెలుగులోకి డబ్బింగు చేసిన జురాసిక్ పార్క్ అనే ఆంగ్ల చిత్రంలో రిచర్డ్ అట్టెంబరో పాత్రకు తన గాత్రాన్ని అరువు ఇచ్చాడు.

అల్లూరి సీతారామరాజు లో పోషించిన రూథర్ ఫర్డ్ పాత్ర: ఇది ఆయన జీవితంలో మరపురాని పాత్ర. ఆ సినిమా తీసే నాటికి రూథర్ ఫర్డ్ చరిత్ర మరచిపోయిన వ్యక్తి కాదు. ఆయన ఎలా ఉంటాడో, ఎలా ప్రవర్తించేవాడో తెలిసిన వాళ్ళు అప్పటికి ఉన్నారు. ఆయన 1940 వరకు ప్రభుత్వ సర్వీసులో ఉన్నాడు. కృష్ణా జిల్లా, గుంటూరు, కడప తదితర ప్రాంతాల్లో పనిచేశాడు. అప్పటి ఐ.సి.ఎస్. అధికార్లలో చాలా మందికి ఆయన బాగా తెలుసు. వాళ్ళను వాకబు చేసి జగ్గయ్య రూథర్ ఫర్డ్ ప్రవర్తన గురించి, మనస్తత్వం గురించి తెలుసుకున్నాడు. అప్పుడు ఆయనకు రూథర్ ఫర్డ్ చాలా మంచి వ్యక్తి అని, ఆయనకు సీతారామరాజు అంటే గౌరవం ఉండేదని తెలిసింది. అయితే రూథర్ ఫర్డ్ బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయుడు. ఆయన వైపు నుంచి చూస్తే బ్రిటిష్ ప్రభుత్వ సేవకుడిగా ఆయన సీతారామరాజును పట్టుకుని తీరాలి. ఇది తెలిశాక జగ్గయ్య చిత్ర రచయిత మహారథినికలిసి ఆ పాత్రను రొటీన్ విలన్ లా కాకుండా విధి నిర్వహణకు బద్ధుడై ఉండే హుందా అయిన వ్యక్తిలా మార్చి వ్రాయాలని కోరాడు. అలా ఆ పాత్ర చిత్రణ మార్చడంతో ఆ పాత్ర నిలబడడంతో బాటు సీతారామరాజు పాత్ర మరింతగా ఎలివేట్ అయింది. ఆ సినిమా చూశాక పి.వి.నరసింహారావు జగ్గయ్యకు ఫోన్ చేసి "మీ పాత్ర పోషణ అద్భుతం." అని ప్రశంసించారట.

Tips in basic English grammar

 • kinds of verbs-week verbs,strong verbs,finite verb ,infinitive,transitive,intransitive,special verbs(auxiliary verbs ,helping verbs,anomalous verbs) ,
 • form of vrbs=ist,iind,iiird= (1.adding ing to the present verb) ,(2.past verb) ,(3.past participle)
 • past participle is used at 1.present perfect 2.past perfect 3.future perfect 4.present perfect cont 5.past perfect cont 6.future perfect cont and passive voice
 • be forms be,was,are,were,been
 • tens are basically two 1.present tense,2 past tense
 • does (do) is used when subject is in singular third person
 • am is used when subject is in singular ist person

5.SONGS

MOVIE LIST (UPTO 1960)

ALPHABETIC ORDER List 1-9 | A |B | C | D | E | F | G | H | I | J | K | L |M | N | O | P | Q | R | S | T | U | V | W | X | Y | Z
YEAR - WISE List 1932 | 1933 |1934 | 1935 | 1936 | 1937 | 1938 |1939 | 1940 | 1941 | 1942 | 1943 |1944 | 1945 | 1946 | 1947 | 1948 |1949 | 1950 | 1951 | 1952 | 1953 |1954 | 1955 | 1956 | 1957 | 1958 |1959 | 1960 | 1961 | 1962 | 1963 | 1964 | 1965 | 1966 | 1967 | 1968 | 1969 | 1970 | 1971 | 1972 | 1973 | 1974 | 1975 | 1976 | 1977 | 1978 | 1979 | 1980 | 1981 | 1982 | 1983| 1984| 1985| 1986| 1987| 1988| 1989| 1990| 1991| 1992| 1993| 1994| 1995| 1996| 1997| 1998| 1999| 2000| 2001| 2002| 2003| 2004| 2005| 2006 | 2007 | 2008 | 2009 | 2010 | 2011

6.సామెతలు (proverbs)

6.సామెతలు (proverbs)


 • A bird in the hand is worth two in the bush
 • A friend in need is a friend indeed.
 • A stitch in time saves nine.
 • Absence makes the heart grow fonder.
 • As you sow, so you shall reap.
 • Beauty is only skin deep.
 • Better late than never.
 • better safe than sorry
 • Don't count your chickens before they're hatched.
 • Don't cry over spilt milk.
 • Don't judge a book by its cover.
 • Don't throw the baby out with the bath water.
 • Early to bed and early to rise makes a man healthy,
 • wealthy and wise.
 • Every cloud has a silver lining.
 • God helps those who help themselves.
 • Half a loaf is better than no bread.
 • He who laughs last laughs longest.
 • Make hay while the sun shines
 • Necessity is the mother of invention.
 • Never put off till tomorrow what you can do today.
 • One man's meat is another man's poison.
 • Out of sight, out of mind.
 • Rome wasn't built in a day.
 • The best way to a man's heart is through his stomach.
 • The end justifies the means.
 • The grass is always greener on the other side of the fence.
 • Too many cooks spoil the broth.
 • Two heads are better than one.
 • Waste not, want not.
 • When in Rome, do as the Romans do.
 • You can lead a horse to water, but you cannot make
 • him drink.
 • You can't make a silk purse out of a sow's ear.
 • Let sleeping dogs lie.
 • Hunger is the best sauce.
 • Measure twice cut once:Cocider your options carefully in order to make a good decision
 • Give him an inch and he'll want a yard:
 • The darkest hour is that before dawn
 • some people always take advantage of favor that is shown them
 • Even when things seem at their very worst, they may shortly improve
 • There only only twenty-four hours in a day :Time is a limited resource, so use it wisely
 • Any time means no time : When an event is not decided on or planned earlier it will never take place
 • Better late than never - To do something that is right, profitable, or good a little late is still better than not doing it at all
 • You can lead a horse to water but you can't make him drink
 • We can help, show or encourage someone to do something but we can't make him do what he is unwilling or unable to do "A bird in hand is worth two in the bush "
 • Something that one already has is better than going after something seemingly more worthwhile that one may not be able to get

CONCEPT
( development of human relations and human resources )

7..Gas

11.quataions

నేర్చుకోవడం ఆపితే ఆ రోజుతో మనిషి ఎదుగుదల ఆగిపోతుంది .నేర్చుకోవడం ఆపేసినరోజున మనిషి చనిపోయినట్టే.- అక్కినేని నాగేశ్వర రావు గారు 1.KARL MARX 2.SIGMAUND FRAUD 3.SOCRATES