CONCEPT

భావన
Showing posts with label 04.B.తెలుగు - సౌందర్యం - సాహిత్య కళారూపాలు ( వ్యాసాలు ). Show all posts
Showing posts with label 04.B.తెలుగు - సౌందర్యం - సాహిత్య కళారూపాలు ( వ్యాసాలు ). Show all posts

తెలుగు - సౌందర్యం - సాహిత్య కళారూపాలు ( వ్యాసాలు )

భాష్యతే ఇతి భాషా 

http://manatelugunela.com/

భాషించబడేది భాష. కోట్లాది జీవరాసులున్నయీ ప్రపంచములో మాట్లాడగలిగిన శక్తివున్న ఏకైక ప్రాణి "మానవుడు". తన మనస్సులోని ఆలోచనలను, అభిప్రాయాలను బహిర్గతం చేయటానికి మానవుడు తన నోటిద్వారా చేసే ధ్వనుల సముదాయమే "భాష". మానువులందరికీ ఉమ్మడి సొత్తు భాష. అలాగే తెలుగు భాష తెలుగు ప్రజల ఉమ్మడిసంపద!