వేదాలు – ప్రధాన విషయాలు, శాఖలు, విభాగాలు మరియు ఉపనిషత్తులు
వేదాలు – ప్రధాన విషయాలు, శాఖలు, విభాగాలు మరియు ఉపనిషత్తులు
1. ఋగ్వేదం (Rigveda)
- ప్రధాన విషయం: దేవతా స్తుతులు
- మండలాలు: 10
- సూక్తాలు: 1028
- శాఖలు: శాకల, బాష్కల
2. యజుర్వేదం (Yajurveda)
- ప్రధాన విషయం: యజ్ఞ విధానాలు
- రెండు భాగాలు: శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం
- శాఖలు: మాధ్యందిన, కాణ్వ, తైత్తిరీయ, కఠ, మైత్రాయణీ
3. సామవేదం (Samaveda)
- ప్రధాన విషయం: సంగీత రూపంలో మంత్రాలు
- ప్రధాన శాఖలు: కౌథుమ, రాణాయణీయ, జైమినీయ
4. అథర్వవేదం (Atharvaveda)
- ప్రధాన విషయం: వైద్యం, శాంతి, గృహజీవితం
- శాఖలు: శౌనక, పైప్పలాద
ప్రతి వేదంలోని నాలుగు ప్రధాన Heads
| Head |
విషయం |
| సంహిత (Samhita) |
మంత్రాలు, సూక్తాలు |
| బ్రాహ్మణం (Brahmana) |
యజ్ఞాల వివరణ |
| ఆరణ్యకం (Aranyaka) |
ధ్యానం, ఉపాసన |
| ఉపనిషత్ (Upanishad) |
బ్రహ్మ, ఆత్మ, మోక్ష తత్వం |
ముఖ్య ఉపనిషత్తులు
"/> CONCEPT
( development of human relations and human resources )