భావన

భావన -వస్తు భావ పరంపర భావన ఈ భావన, ప్రగతికి మూలం. అజ్ఞానమే శత్రువు. జ్ఞానమనే చిరు జ్యోతిని వెలిగించి అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలుదాం. ఈ చిరు ప్రయత్నాన్ని మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం ద్వారా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ... - మీ రామమోహన్ చింతా

ఔషద వృక్షాలు.

పచ్చని ప్రకృతిలో ఉన్న అందమైన అరుదైన ఔషద వృక్షాలు...... 

1. అంకోలా - ఊడుగ చెట్టు
2. అంగార వృక్ష - గార చెట్టు
3. అంజనీ - అల్లి చెట్టు
4. అంజీర - అంజీర
5. అంత్ర పాచక - మనుబాల
6. అంబాష్ట - బొద్ది చెట్టు
7. అంబుదఫల - తొగరు చెట్టు
8. అంబు ప్రసాద - ఇండుప గింజలు
9. అకార కారభ - అక్కలకర్ర
10. ఆగత్యా - అవిసె చెట్టు
11. అగరు -కృష్ణాగరు
12. అగ్ని మంద - నెల్లి
13. అగ్ని ముఖి - జీడీ గింజలు
14. అగ్ని శిఖా - పొత్తి దుంప
15. అట రూష - అడ్డ సరము
16. అతంత్రి - కాపీ చెట్టు
17. అతసీ - అవిసె చెట్టు
18. అతి బలా - తుత్తురు బెండ
19. అతి విషా - అతి వస
20. అజగంధా - వాయింట చెట్టు
21.అనంత - పాలసుగంధీ
22. అనంనాసా - అనాసపండు
23. అపామార్గ - ఉత్తరేణి
24. అఫిన - నల్లమందు
25. అభయ - కరక్కాయ
26.అమరవల్లీ - పాచితీగ
27.అమృత ఫల - అమృత ఫలము
28. అమృత వల్లి - తిప్పతీగ
29. అమృతోపహిత - పిరంగి చెక్క
30. అరణ్య జీర - అడవి జీలకర్ర
31. అరణ్య వాస్తుక - దొగ్గలి కూర
32. ఆరలు - దుందిలపు చెట్టు
33. అరిష్టక - కుంకుడు చెట్టు
34. అరుణా - అతివస
35. అర్క - జిల్లేడు
36. ఆర్కా పుష్పక - కోల పాలకూర
37. ఆర్కవల్లభ - మంకెన చెట్టు
38. అర్జున - తెల్లమద్ధి
39. అల్ప దహన - అగ్ని వేండ్రపు చెట్టు
40. అవల్గుజ -కారుగచ్చ చెట్టు
41. అశోక - అశోక చెట్టు
42.అశ్మి - ఉలిమిడి చెట్టు
43.అశ్వ కర్ణిక - ఏపి చెట్టు
44. అశ్వ గంధ - పెన్నేరు చెట్టు
45. అశ్వ ఘాతుక - గన్నేరు చెట్టు
46.అశ్వద్ద - రావిచెట్టు
47. ఆసన - వేగిస చెట్టు
48.ఆస్తి సంహారిక - నల్లేరు
49. అక్షోక - అక్రొటు
50. అకల్లక - అక్కలకర్ర
51. ఆకాశవల్లి - పాచితీగ
52. ఆతాపి ఫల - శితాఫల చెట్టు
53. ఆత్మ గుప్తా - పెద్దదూల గొండి
54. ఆదిత్య వల్లి - మాండుక బ్రహ్మి
55. ఆమలిక - మామిడి చెట్టు
56.అమ్రగంధ - కస్తూరి పసుపు
57. ఆమ్లపీలు - పుల్ల గోంగూర
58. ఆమ్లలోనికా - పులి చంచలి
59. Amlika - పుల్ల బచ్చలి
60. ఆర gvadha - రేల చేట్టు
61. అర్జట - ఆదొండ చెట్టు
62. ఆర్త గళ - ములు గోరంట చెట్టు
63........ - అడవి కంద
64. ఆవర్తని - నులిదడ చెట్టు
65. Aspota - అడవిమల్లి
66. ఇంగుదీ - గార చెట్టు
67. ఇందీవర -కలువ దుంప
68. ఇంద్ర ద్రుమ - నల్లమద్ది చెట్టు
69. ఇంద్రయవ - కొడిసేపాల చెట్టు
70. ఇంద్ర వారుణి - వెర్రి పుచ్చ చెట్టు
71. ఇంద్రాణికా - తెల్ల వావిలి
72. ఇంద్రాక్ష - బుషభక మను మూలిక
73.ఇక్ష గంధా - నీరు గోబ్బి చెట్టు
74.ఇక్ష గంధా - చిన్న పల్లేరు
75. ఉగ్ర గంధా - వస
76. ఉత్పల - కలువపువ్వు
77. ఉత్పల శారిబా - గేదెసుగంది
78. ఉదుంబన - మేడి చెట్టు
79. ఉన్మత్త - ఉమ్మెత్త చెట్టు
80. ఉపవిస - అతి వస
81. ఉపొదకి - మట్టు బచ్చలి
82. ఉశీర - తెల్ల వట్టివేళ్ళు
83. ఏరండ - ఆముదపు చెట్టు
84. ఏరెండ చిర్భిటా - మద నానబ చెట్టు
85. ఏలా వాలుక - కూతురు బుడమ
86. ఓల్ల - కంద
87. కంటక ఫల - పనస పండు
88. కంటకారి - వాకుడు చెట్టు
89. కంట పత్ర ఫల - బ్రహ్మ దండి
90. కంటాల - రాకాసి మట్టలు
91. కంబు పుష్ప - శంఖ పుష్పము
92. కకుబ - తెల్ల మద్ది చెట్టు
93. కచు - చామ చెట్టు
94. కటిల్ల - కాకర
95. కటుక తుంబి - చేదు అనబచెట్లు
96. కట్వ - కట్ల తీగే
97. Katvamga వృక్ష - పెను వేప చెట్టు
98. కదంబ - కడిమి చెట్టు
99. కదళి - అరటి చెట్టు
100. కన్యా - కలబంద
101. కపికచ్చు - పెద్ద దూల గొండి
102. Kapitdha - వెలగ చెట్టు
103. కపిద్దార్జున - అడవి గగ్గెర
104. కపొతాghri - పగడపు తీగే చెట్టు
105. కమల - తామర
106. కరంజక - కానుగ చెట్టు
107. కర వల్లభ - వరగోగు
108. కర మర్దక - వాక చెట్టు
109. కరవీర - గన్నేరు చెట్టు
110. కరామ్ల - వాకచేట్టు
110. కరీర - వెణుతురు చెట్టు
111. కర్కటి - నక్క దోస కాయ
112. కర్పసి -పత్తిచెట్టు
113. కర్మ రంగ - విళంబి కాయలు
114.కర్కోటకి - అంగాకర చెట్టు
115. కర్పూరహరిద్ర - కస్తూరి పసుపు
116. Karbhuja - karbhija పండు
117. కలికారీ - పొత్తి దుంప
118. కలివృక్ష - తాడి చెట్టు
119. కశేరుకం - నamya దుంప
120. కళ్యాణి - నేల తంగేడు చెట్టు
121. కాంచన - కాంచన వృక్షము
122. కాండ పుంఖ - వెంపలి చెట్టు
123. కాంభోంజి - తెల్ల పురుగుడు
124. కాకజంఘు - వెలమసంధి
125. కాకబింబ -కాకిదొండ చెట్టు
126. కాక మర్ద - కాకిదొండ చెట్టు
127.కాక మాచిక - కామంచి చెట్టు
128. కాక ముద్ద -పిల్లి పెసలు
129. కాకాండ - చెప్పు తట్టాకు
130. కాకో దుంబరికా (బ్రహ్మ మేడి చెట్టు
131. కానన ఏరండ - నేపాళపు చెట్టు
132. కాటుక -విళంబి కాయలు
133. కాల వృంతా -కలిగొట్టు చెట్టు
134. కాలేయక -పిత చందనం
135. కాశ - రెల్లు గడ్డి
136. కాశ్మిరజ - కుంకుమపువ్వు
137. కాశ్మిరి - గుమ్ముడు చెట్టు
138. కాష్టక దళీ - అడవి అరటి చెట్టు
139. కాష్టశారీభా - పాల సుగందీ
140. కాసమర్ద - కసివింద చెట్టు
141. కింకి రాత - కొండ గోగు
142. కింశుక - మోదుగ చెట్టు
143. కిరాతతిక్త - నేల వేము
144. కీట మారి - గాడిద గడపాకు చెట్టు
145. కుండలచ్చద -అటులమామిడి
146. కుంజరాసన - రావి చెట్టు
147. కుంతల వర్ధన - గుంట గలగర
148. కుంద - మొల్లయను పుష్పము
149. కుందరుకి - అందుగచెట్టు
150. కుందురు -పిరంగి సాంబ్రాణి
151. కుంభికా - తూటి కూర
152. కుంకు andha - కుక్క పుగాకు
153. కుచందన - రక్తచందనము
154. కుటజ -కొడిసేపాల చెట్టు
156. కుణంజర -దొగ్గిలి కూర
157. కునటి - మణిశిల
158. కుభే రాక్ష - గచ్చకాయ
159. కుజ్జలీ -చామంతి చెట్టు
160. కుముద - తెల్ల కలువ గెడ్డ
161. కురంటక -ముళ్ల గోరంట
162. కురువక - యోర్రపువ్వుల గోరంట చెట్టు
163.కుర్కు రికా -కక్కుపాల
164. కుష్ట - చెంగల్వ koshtu
165. కుష్ట వైరి - నీరుడి విత్తులు
166. కుసుంభ -కుసుంబా చెట్టు
167. కూష్మాoడకి - బూడిద గుమ్మడి
168. కృత వేతస -చేదు బీర చెట్టు
169. కృష్ణ కాంభోజీ - నల్ల పురుగుడు
170. కృష్ణ కుండలి -నల్ల ఉప్పి
171. కృష్ణ కుటజ - అంకుడు చెట్టు
172. కృష్ణ ఖదిర -నల్ల చండ్ర
173. కృష్ణ చిత్రక - నల్ల చిత్ర మూలం
174. కృష్ణ జీరక - నల్ల జీలకర్ర
175. కృష్ణ తులసి - కృష్ణ తులసి
176. కృష్ణ త్రివృత్ - నల్ల తెగడ
177. కృష్ణ దత్తూర - నల్ల ఉమ్మెత్త చెట్టు
178.కృష్ణ నింబ - కరి వేప చెట్టు
179. కృష్ణ పతంగిని - నల్ల పురుగుడు
180. కృష్ణ పాకఫల - వాక చెట్టు
181. కృష్ణ పుష్పక - నల్ల ఉమ్మెత్త
182. కృష్ణ జీజ -కుంకుమ చెట్టు
183. కృష్ణ bhrunga రాజ - నల్ల గుంట గలగర
184. కృష్ణ సారి నల్ల చండ్ర
185. కేకి శిఖ -మయూరశిఖ
186. కేతకి - మొగలి పువ్వు
187. కేశరాజ - గుంట గలగర
189. కేశ హంత్రి - జమ్మి చెట్టు
190. కైవర్త - తుంగముస్తలు
191. కొంక నదూపం - పిరంగి సాంబ్రాణి
192. కొక నద - ఏర్ర కలువ దుంప పువ్వు
193. కోకిలాక్ష -నీరుగోబ్బి చెట్టు
194. కోటరీ పుష్ప -వృద్ధదారు
195. కోలమూల - పిప్పలి మూలము
196. కోవి దార - కాంచన వృక్షము
197. కోశాతకి - బీరకాయ
198. కోశామ్ర - కొండ మామిడి కాయ
199. క్రకచిక -గచ్చకాయ
200. ఖండ పుంఖా ములు- వెంపలి చెట్టు
201. ఖదిర - చండ్ర చెట్టు
202. ఖడ్గ శింబ -చమ్మకాయ
203. ఖర పత్ర - టేకు చెట్టు
204. ఖర మంజరీ - ఉత్తరేణి చెట్టు
205 ఖర స్కంద -మొరలి పండు
206. ఖర్జుర - ఖర్జురపు చెట్టు
207. ఖస్ తిల - పోస్తు కాయ
208. ఖాదిర -కవిరి
209. గండ గాత్రి - శీతాఫల చెట్టు
210. గంధనాకులీ -దుంప రాష్ట్రము
211. గంధపత్ర -వెలగ చెట్టు
212. గంధమాంశీ - గంధమాంసి
213. గంధర్వ వాస్త -చిట్టాముదపు చెట్టు
214. గంధోత్కర - దవనము
215. గంభారి -గుమ్ముడు చెట్టు
216. గజ సాధప - నందివృక్షము
217. గజ పిప్పలి -గజ పిప్పళ్ళు
218. గజ chirbhita - వెర్రి పుచ్చకాయ
219.గజ కర్ణాలు - సార కంద
220. గణికా -అడవి మొల్ల
221. గని కారికా -నెల్లి
222. గర ఘనక - అడవి గగ్గెర
223. గర్జర - గాజర గెడ్డలు
224. గర్భ కర - పుత్ర జీవి చెట్టు
225. గవేధుక - అడవి గోధుమలు
226. గాంగేరుకి -జిబిలిక చెట్టు
227. గిరి కర్ణికా - తెల్ల దింటేన
228. గుంజ - గులివింద చెట్టు
229. గుచ్చా ఫల నేపాళపు చెట్టు
230. గుడూచి తీగ - తీప్ప తీగ
231. గైరిక - గైరిక
232. గోదావల్లి - పుల్ల బచ్చలి
233. గొరక్ష కకటి - బుడమ తీగ
234. గోలోమీ -తెల్ల గరిక
235. గోశ్రేణి - తంగేడు చెట్టు
236. గోక్షర -ఏర్ర పల్లేరు
237. గ్రంధిల -చిర్రి కూర
238. గ్రామ కంద - పెండలము
239. గ్రామ్య కుంకుమ - కుసుంబ చెట్టు
240. ఘంటా - తుత్తురు బెండ
241. ఘంటారప -గిలిగిచ్చ
242. ఘ్రత ధూపక - పాలిట చెట్టు
243.ఘోటికా -పాయిల కూర
244. చండాతక -వాడ గన్నేరు
245. చందన - మంచి గంధము
246. చంద్ర వల్లరి - సోమలత
247. చంద్రికా - పాటల గంది
248. చంపక - సంపెంగ చెట్టు
249. చక్ర మర్ద - తగిరస చెట్టు
250. చక్ర వాస్తుక - చక్రవర్తికూర
251. చనక - శెనగ చెట్టు
252. చర్మ కాస - సాంబ్రాణి చెట్టు
253. చర్మార - చెప్పు తట్టాకు చెట్టు
254. చక్ష రణహాల -ఒద్ది చెట్టు
255. చాంగేరి -పులి చంచలి
256. చాంపేయ - నాగ కేసరాలు
257. చామంతి -చామంతి చెట్టు
258. చారు - పద్మ కాష్టము
259. చారు పర్ణి -గోంతిమ గోరు చెట్టు
260. చాహా - తేయాకు
261. చిత్రక - చిత్ర మూలము
262. చిరబిల్వ - నెమలడుగు చెట్టు
263. Chirbhita - బుడమ చెట్టు
264. చీనా కర్కటి - పందిరి దోసకాయ
265. చీనీ -పిరంగి చెక్క
266. ఛీరికా - వెన్నెవెదురు కూర
267. చుక్రికా - వెన్నె వెదురు కూర
268. చూడామణి - గురివిందచెట్టు
269. చోరక -గడ్డి ధవనము
270. ఛత్ర వృక్ష - ముచు కుందనము
271. జంబీర - నిమ్మ పండు
272. జంబు - నేరేడు చెట్టు
273. జటామాంసి - జటా మాంశి
274. జాటావల్లి - రుద్ర జడ చెట్టు
275. జపా - మందార చెట్టు
276. జయపాల - నేపాళము
277. జలకంద-కోవిల దుంప
278. జల నిర్గుడీ - నీరువావిలి చెట్టు
279. జల పిప్పలి -బొక్కెన చెట్టు
280. జల బ్రహ్మి - చిలకలకూర చెట్టు
281. జల వేతస - నీటి ప్రబ్బలి చెట్టు
282. జలాశయ - తెల్ల వట్టివేళ్ళు
283. జలా సూక -తామర దుంప
284. జాతికోశ - జాపత్రి
285. జాతీ -జాజి పువ్వు
286. జాతీఫల -జాజికాయ
287. జాలకం - అల్లి చెట్టు
288. జంగినీ - దుష్టపు చెట్టు
289. జీమూతక -దేవతాళవృక్షము
290. జీవంతి - మనుబాల
291. జ్యోతిష్మతి - పిన్న మా వేరు
292. జ్యోత్స్న - చేదు పొట్ల
293. జ్వరనాశని -మంజిష్ట
294. జ్వరాంతక -నేల వేము
295. ఝర పత్రికా -చాదరాసి కూర
296. ఝావుక - పక్కి చెట్టు
297. తండుక - చిర్రి కూర
298. తమాల - తమాల వృక్షము
299. తరుణీ - చేమంతి చెట్టు
300. తల పోటక - తంగేడు చెట్టు
301. తాంబూల వల్లి - తమలపాకు
302. తాంమ్ర - తాంమ్రము
303. తామ్రకూట - పోగాకు
304. తామ్ర పుష్ప - భూచంపక
305. తామ్ర బీజ - ఉలవలు
306. తాల మూలీ - నేల తాడి
307. తాల - తాటి చెట్టు
308. తాలీసపత్ర -తెళిసపత్రి
309. తిందుకి -ఈడె పండు
310. తిక్త కర్కటి - చేదు దోసకాయ
311. తిక్తకోశాతకీ -చేదు బీర చెట్టు
312. తిక్తతుండికేరీ -చేదు దొండ
313. తిక్త సార -సండ్ర చెట్టు
314. తిత్తిరి ఫలా - తియ్యదొండ కాయ
315. తినిశ - నెమ్మి చెట్టు
316.తిన్తిణి - చింత చెట్టు
317. తిల- నువ్వులు
318.తిలక - తిలకపు చెట్టు
319. తీక్ష కంటక - వెణుతురు చెట్టు
320.తిక్ష గంధా -మునగ చెట్టు
321. తిక్ష వృక్ష - వరగోగు
322. తుంబి - అనపకాయ
323. తువరక - నీరుడి విత్తులు
323. తేజ పత్ర - ఆకు పత్రికము
324. తోయపిప్పలి - బొక్కెన చెట్టు
325. త్రపు కర్కటి -ములు దోసకాయ
326. త్రాయమాణ - కలు క్రానుగ
327. త్రికంటక - ఎర్ర పల్లేరు
328. త్రికోణ ఫల - కోవిల దుంపలు
329. త్రిదంతీ - మహామేదా
330. త్రిపాదికా - హంసపాది
331. త్రిపుట - తెల్ల తెగడ
332. త్రివృత్పత్రా - గాడిద గడపాకు
333. త్వక్ సుగంధ - నారింజ పండు
334. త్వక్ పత్రి - హింగు పత్రము
335. దండోట్పల - సహదేవి
336. దంతచ్చదోపమా - దొండ చెట్టు
337. దంత బీజ - దానిమ్మ చెట్టు
338. దంత హర్షణ - నిమ్మపండు
339. దత్తూర - ఉమ్మెత్త చెట్టు
340. దదృఘనా - సీమ మెట్టతామర
341. దధి పుష్ప -కట్లేతీగ
342. దమన - దవనము
343. దర్భ - కుశ ధర్బగడ్డి
344. దహన - చిత్ర మూలము
345. దహని - చాగ నారమట్టలు
346. దళ snuhi - ఆకు జెముడు చెట్టు
347. దాడిమ - దానిమ్మ చెట్టు
348. దార్వీ - మాను పసుపు
349. దావాగ్ని - అగ్ని వెండ్రపు చెట్టు
350. దీనా - కక్కుపాల
351. దీర్ఘ గ్రంధి - వెదురు
352. దీర్ఘ ఫల -రేల చెట్టు
353. దీర్ఘ మూలిక - ముల్లంగి
354. దీర్ఘ వల్లరీ - వృద్ధదారు
355. దుగ్ధ తుంబి - పాల అనబకాయ
356.dugdhika -పిన్న పాల చెట్టు
357. దురాలభా - చిన్న దూల గొండి
358. దుషపుత్ర - గడ్డి దవనము
359. దూర్వా - గరిక వేళ్ళు
360. దేవ గంధా -సహదేవి
361. దేవదారు - దేవదారు చెట్టు
362. ద్రవంతి - ఎలుక చెవికూర
363. ద్రోణపుష్ప - తుమ్మి కూర చెట్టు
364. ధను వృక్షా - తడ చెట్టు
365. ధవళ పాటలా - తెల్ల కలిగొట్టు
366. ధవళోట్పల - తెల్ల కలువగడ్డ
367. ధాతకి - ఆరె చెట్టు
368. ధాత్రి - ఉసిరిక చెట్టు
369. దామర్గవం - బీరకాయ
370. ధూసర పత్రిక - తేలుమణి చెట్టు
371. ద్యామకం - కామంచి పూరి
372. ధ్యామశ్య పత్ర - పచ్చాకు
373. నందివర్ధన - నందివర్ధనము
374. నందివృక్ష - నందివృక్షము
375. నక్త మాల - కానుగచెట్టు
376. నఖ రంజక - గోరింట చెట్టు
377. నట మండన - హరి దళము
378. నడ - కిక్కిస గడ్డి
379. నదీ కాంత - కోదాడి కాయ
380. నదీ వీరణ - ఆవురు గడ్డి
381. నమష్కారీ - నిద్ర గన్నిక
382. నమేరు - సుర పొన్నపువ్వు
383. నలికా - పగడుపు తీగే చెట్టు
384. నలికాదళ - మదనానబ చెట్టు
385. నళ - కిక్కిస గడ్డి
386. నళి నీరుహ - తెల్ల తామర
387. నాకులీ - విటముంగి తేగలు
389. నాగ కేసర- నాగ కేసరములు
390. నాగ దమని - ఈశ్వరి చెట్టు
391. నాగ బలా - జబిలిక తీగ
392. నాగ మదనీ - గొడ్డు ఆగారక
393. నాగ రక్త -గంగ సిందూరము
394. నాగరముస్త - నాగ ముస్తలు
395. నాగ వల్లీ -తమలపాకు
396. నారదం - నారదబ్బకాయ పండు
397. నారాయణ ప్రియ - పీత చందనము
398. నారికేళ - కొబ్బరికాయ చెట్టు
399. నాల కుంకుమ - పారిజాతపు చెట్టు
400. నింబ - వేప చెట్టు
401. నికుంచక - నీటి ప్రబ్బలి చెట్టు
402. నికోచక - ఉడుగ చెట్టు
403. నిదిగధిక - వాకుడు చెట్టు
404. నిర్గుడి వావిలి చెట్టు
405. నిర్ఘరా - చాదరాసి కూర
406. నిశ్రేణి - ఖర్జురపు పండు
407. నీప - కడిమి చెట్టు
408. నీలతరు - కొబ్బరి చెట్టు
409. నీలతాళ - తమాల వృక్షము
410. నీల నిర్గుండి - నల్లవావిలి
411. నీలపుష్ప - కట్లే తీగ
412. నీలపుష్ప - విష్ణుకాంత చెట్టు
413. నీలాప రాజిత -నల్ల దింతిన
414. నీలి -నీలి చెట్టు
415. నీలోతపల -నల్ల కలువ
416. నేత్రోపమ- బాధము కాయలు
417. నేమీ -నెమ్మి చెట్టు
418. నైపాలీ -విరజాజి పుష్పము
419. న్యగ్రోధ - మర్రి చెట్టు
420. పంచాగుళ - ఆముదపు చెట్టు
421. పంచానన - చేదు పొట్ల
422. పాతంగ - పతంగి చెక్క
423. పత్ర - ఆకు పత్రకము
424. పత్రాంగ- రక్త చందనము
425. పత్రామ్ల - చుక్క కూర
426. పద్మ - తామరపువ్వు
427. పద్మ చారిణి - మొట్ట తామర
428. పద్మ నాళ - తెల్ల తామర
429. పద్మ పుత్ర -పుష్కర మూలము
430. పద్మ మూల - తామర దుంప
431. పధ్య శాల - చిర్రికూర
432. పనస ఫల - పనస పండు
433. పయశ్యా - దుష్టపు తీగ
434. పరుమ - పాలసా పళ్ళు
435. పరూషక - పట్టీత కాయలు
పర్పణ - పాపిటి చెట్టు
436. పలాండు - నిరుల్లిపాయ
437. పలాశ - మోదుగ చెట్టు
438. పాక రంజన - ఆకు పత్రకము
439. పాకల - చంగల్వ కోస్టు
440. పాటలా - కలిగొట్టు చెట్టు
441. పాఠా - విషబొద్ధి చెట్టు
442. పార్ధా - తెల్ల మద్ది చెట్టు
443. పారావత - పాలసా పళ్ళు
444. పారావతాంగ్రీ - పిన్నమ వేరు
445. పారిజాత -పారిజాతపు చెట్టు
446. పారిభద్ర - బాడిత చెట్టు
447. పారీష - గంగారావి చెట్టు
449. పారే వత - ఈడే పండు
450.పార్కటీ - జువ్వి చెట్టు
451. పార్వతి ఉమా - సీమ అవిసి విత్తులు
452. పొలంకి - పోలంకి కూర
453. పాషాణభేది -పిండి కొండ చెట్టు
454. పిండ మూల - గాజర గడ్డలు
456. పిండాలు - సార కంద
457. పిండితల - మంగచెట్టు
456. పిచుల - పక్కి చెట్టు
457. పిచుమంద - వేప చెట్టు
458. పితృ తర్పణ - నువ్వులు
459.పీతకర వీర - పచ్చ గన్నేరు
460.పీత దారు - సరళ దేవదారు
461.పీత భద్రక- కొండగోగు
462.పీతసాల - వేగిసచెట్టు
463.పుత్ర జీవ - పుత్ర జీవి చెట్టు
464. పునర్ణవ - తెల్ల గలిజేరు
465. పున్నాగ- పొన్నచెట్టు
466. పుష్కర మూల - పుష్కర మూలము
467. పుష్ప కాసీస - పుష్ప కాసీసము
468. పుష్ప ఫలే - బూడిద గుమ్మడికాయ
469. పుష్పంజనము - పుష్పంజనము
470.పూతనా - గంధమాంశి
471. పూతిగంధ - పూత పిల్లి గెడ్డ
472. పూతిక రంజ- నెమలడుగు చెట్టు
473. పూరీ - వెన్న వెదురు చెట్టు
474. పూర్ణి - నాగమల్లి చెట్టు
475. పృస్ని పర్ణి - కోలపొన్న
476. పేరుకం - జామి చెట్టు
477. పొడ పత్రి - పొడపత్రి ఆకు
478. పోటగళా -కోలపాలకూర
479. పౌష్కర పుష్కరమూలము
480. ప్రణిక - పెరుగుతోటకూర
481. ప్రపున్నాట - తగిరస చెట్టు
482. ప్రసాదిని - తొగరు చెట్టు
483. ప్రసారిణి - గొంతిమ గోరు చెట్టు
484. ప్రిక్కా - పిక్కి చెట్టు
485. ప్రియాంగు - ప్రెంఖరపు చెట్టు
486. ప్రియాల - మొరలి పండు
487. ప్లక్ష- జువ్వి చెట్టు
488. ప్లిహనస - విత్తు బోడతరము
489. ప్లిహారి - వెంపలి చెట్టు
490. ప్లిహ శత్రు -మూలుమోదుగ
491. ఫణిర్జక - గగ్గెర
492. ఫలామ్లక - చింత చెట్టు
493. ఫలినీ - ప్రెంఖణపు చెట్టు
494. ఫల్లు - బ్రహ్మ మేడి
495. ఫేనిల - కుంకుడు చెట్టు
496. బంధుజీవక - మంకెనచెట్టు
497. బధరి - రేగుచెట్టు
498. బర్బరి - కుక్క వాయింట చెట్టు
499. బార్బరాగంధ - వాయింట చెట్టు
500. బర్ భూర - నల్లతుమ్మ చెట్టు
501. బరహి చూడ- మాచి పత్రి
502. బలభద్రా - కలు కానుగచెట్టు
503. బలాకా - బలుసు చెట్టు
504. బస్తాంద్రి - గాడిద గడపచెట్టు
505. బహిర్గంది - మేరు పనసచెట్టు
506. బభూపుత్రి - లింగదొండ
507. బహుపుష్ప - బాడిద చెట్టు
508. బాదమా - బాదం కాయలు
509. బాలకం - కురువేరు
510. బాహ్లీక - కుంకుమపువ్వు
511. బిబీ - దొండ చెట్టు
512. బిల్వ - మారేడు చెట్టు
513. బిల్వ గంధ - గగ్గెర
514. బీజక - వేగిస చెట్టు
515. బీజ పూర - మాదీఫలము
516. బీజ రేచన - నేపాళము
517. బృహాజ్జంబీర -గజనిమ్మ కాయ
518. బృహత్ఫలా - బూడిద గుమ్మడికాయ
519. భృహతి - నేలములక
520. బృహల్లోని - పెద్ద పావిలి కూర
521. బోళ - బాలింత బోలు
522. బ్రహ్మదండి - బ్రహ్మ దండి చెట్టు
523. బ్రహ్మ దారు - గంగరావి చెట్టు 
524.బ్రహ్మ మేఘల -ముంజధర్భ
525. భక్తికా - వెన్న వెదురు కూర
526. బల్లాతక - జీడీ గింజలు
527. భక్షపత్రా - తమలపాకులు
528. భారవాజీ - బలుసు చెట్టు
529. భీండ - బెండకాయ
530. భిక్ష -తెల్ల బోడతరము
531.భూచనక - వేరుసెనగ కాయ
532. భూజంబు - నేల నేరేడు చెట్టు
533. భూతగ్ని - భుజపత్రి చెట్టు
534. భూతదాంత్రి -నేల ఉసిరిక చెట్టు
535. భూతికమ్ - తురక వేప చెట్టు
536. భూనింబ - నేల వేము
537. భూమిచంపక - భూమిచంపకము
538. భూర్జపత్ర - భుజపత్రి చెట్టు
539. బృంగరాజ - గుంటగలగర
540. భోగవల్లభ - మంచి గంధము
541. మంజరీ - ప్రబ్బలి చెట్టు
542. మంజుల - అంజీర పండు
543. మంజీషా - మంజిస్టా
544.మండూక పర్ణి - ముండూక బ్రహ్మి
545. మకాయ - మొక్కజొన్న పొత్తులు
546. మత్యక్షి - పొన్నగంటి కూర
547. మదన - మంగచెట్టు
548. మదనగంటా - మదనబుడత చెట్టు
549. మదశాఖ - మట్టు బచ్చలి
550. మధు కర్కటి - మదు నానబ చెట్టు
551. మధు కేసరి - తియ్యమాది ఫలము
552. మధుజం బిర - తియ్యనిమ్మకాయ
553. మధుతుండి - తియ్యదొండ కాయ
554. మధుతృణ - చెరుకు
555. మధు ఫలా -karbhuja పండు
556. మధు పుష్ప - ఇప్ప చెట్టు
557. మధు స్రవా - చాగ నారమట్టలు
558. మదూక - ఇప్పచెట్టు
559. మనోహర - మొల్లయను పుష్పము
560. మరహాట్టిక - మరాటి మొగ్గలు
561. మరువక - మరువము
562. మరుణ్ మాలా - స్పక్క మొగ్గలు
563. మలయూ - బ్రహ్మమేడి చెట్టు
564. మల్లికా - మల్లి చెట్టు
565. మసుర - చిరి సెనగలు
566. మస్తక మంజరి - చంచలికూర
567. మహాకంద - ముల్లంగి
568. మహాకసిద్ద - మారేడు చెట్టు
569. మహకాయ - మొక్కజొన్న పొత్తులు
570. మహా కాలా - కాకి దొండ చెట్టు
571.మహానింబ - పెను వేప చెట్టు
572. మహానీలి - నల్ల దింటేనచెట్టు
573. మహాపత్రి - టేకు చెట్టు
574. మహాపీలు - పెద్ద వరగోగు
575. మహారాష్టి - మరాఠి మొగ్గలు
576. మహా సర్పగంది -పెద్ద సర్పక్షి చెట్టు
577. మహిసాక్షి - మహిసాక్షి
578. మహౌషదీ - మండూకబ్రహ్మి
579. మాతులుంగ - తియ్యమాది ఫలము
580. మాధవి - మాధవి తీగె
581. మాచి ఫలం - మాచి కాయ
582. మారిష్ట - పెరుగు తోట కూర
583. మార్జాల వృషణ - బూతపిల్లి గడ్డ
584. మాలతీ - మాలతీ తీగ
585. మాల్కమ్ గనీ - పిన్నమా వేరు
586. మాల్యపుష్ప - జానపచెట్టు
587. ముసలీ - నేల తాడి
588. ముస్తక - తుంగముస్తలు
589. ముష్కక -మొక్కపు చెట్టు
590. మూర్వా - చాగ నారమట్టలు
591. మూలక - ముల్లంగి
592. మూల ఫల - వేరు పనస పండు
593. మూలినీ - కురింజ చెట్టు
594. మూషిక పర్ణి - ఎలుక చెవి కూర
595. మృదంగ ఫల - పనస పండు
596. మృదు పుష్ప - దిరిసేన చెట్టు
597. మేధికా - గోరింత చెట్టు
598. మేష విషాణికా - ఒద్ది చెట్టు
599. మోచ - బూరుగుచెట్టు
600.మోద - అజా మొద విత్తులు
601. మైత్రేయ - అడవిసదాప
602. మ్లెచ్చ ఫల - కాపీ చెట్టు
603. యజ్ఞభూషణ - కుశ ధర్భ గడ్డి
604. యవ - యవలు
605. యవనప్రియ - మిరియాలు
606. యవాస - పిన్ని దూల గొండ
607. యక్ష దృక్ - గచ్చ చెట్టు
608. యాజ్ఞక - మోదుగ
609. యవనాల -జొన్నలు
610. యుగ్మఫల - దృష్టపు చెట్టు
611. యూధికా - అడవి మొల్ల
612. యోగీశ్వరి - గొడ్డు ఆగారక
613. రంగలత - నులిదడ చెట్టు
614. రంద్రి - కిక్కిస గడ్డి
616. రంభా -అరటి చెట్టు
617. రక్త కార్భసీ - పమిడి పత్తి చెట్టు
618. రక్త చందన- రక్తచందనము
619. రక్త చిత్రిక - ఎర్ర చిత్ర మూల
620. రక్తత్వచ - రామఫలము
621. రక్త నాళ - కొయ్య తోటకూర
622. మునుగు తామర
623. రక్త పిండాలు -చింగడ దుంపలు
624. రక్త పుష్ప - అటిక మామిడి
625. రక్త పుష్పక - బాడిత చెట్టు
626. రక్తఫలా - తియ్యదొండ కాయ
627. రక్త బిందు పత్ర - లక్ష్మణ పంజి
628. రక్త బీజ - వేరు సెనగ కాయలు
629.రక్త మరిచ - మిరప కాయలు
630. రక్త వాలుక - గంగ సింధూరం
631. రక్తంగీ - మంజిష్ట
632. రక్తాలు - చిరగడ దుంపలు
633. Rakto తపల - ఎర్ర కలువ పువ్వు
634. రసాల - మామిడి చెట్టు
635. రాజన- శిరి వేరు చెట్టు
636. రాజపర్ణి -:తెల్ల పురుగుడు
637. రాజపీలు - పెద్ద వరగోగు
638. రాజఫల - పాల పండు
639. రాజలాబు - అనబకాయ
640. రాజాదని - పాల పండు
641. రాజార్క - తెల్ల జిల్లేడు
642. రాజీవ - ఎర్ర కలువ పువ్వు
643. రాస్న - దుంప రాష్ట్రము
644. రుక్త ముక్త - పతంగి చెట్టు
645. రుదంతి - అడవి శనగచెట్టు
646. రుద్రజట - రుద్రజడ చెట్టు
647. రుద్రపుష్ప - మందారచెట్టు
648. రూపగాంధా - ముర్కొండ చెట్టు
649. రేచికా - సునాముఖి
650. రోహితక - మోలు మోదుగ
651. లకుచ - కమ్మ రేగుకాయ
652. లఘుపీలు - పుల్ల గోంగూర
653. లజ్జాలు - నిద్ర గన్నిక
654. లజ్జా వతి - మునుగు దామర
655. లక్ష్మణ - లక్ష్మణ పంజి
656. లాంగలీ - పొత్తిదుంప
657. లామజ్జిక - తెల్ల వట్టి వేళ్ళు
658. లాసక- చిరు సెనగలు
659. లక్షా - లక్క
660. లింగనీ - లింగ దొండ
661. లేఖ్య పత్ర - భుజపత్ర చెట్టు
662. లోనిక - పాయిల కూర
663. లోమశీ - నక్కదోసకాయ
664. లోహ మారక - పొన్నగంటి కూర
665. వంద్యా కర్కోటకి -గొడ్డు ఆగారక చెట్టు
666. వంశ - వెదురు
667. వంశ రోచన- తవా క్షిరి
668. వకుళ - పొగడచేట్టు
669.వచా - వస
670. వజ్ర కంటక - కత్తి మందు చెట్టు
671. వాట్రాక్షి - నల్లేరు
672. వట- మర్రి
673. వత్సనాభ - నాభి
674. వధూ - పిక్కచెట్టు
675. వనక టిల్ల- అడవికాకర
676. వన కధళి - అడవి చెట్టు
677. వన జీరా - అడవి జీలకర్ర
678. వన బర్బరి - అడవి వాయింట
679. వన మల్లికా - విరజాజి పుష్పము
680. వనముగ్ధ - అడవి పెసలు
681. వన యిక్ష -అడవి చెరుకు
682. వనశిగృ - కారు మునగ చెట్టు
683. వన హరిద్రా - అడవి పసుపు
684. వనామ్ర - తుమ్మెద మామిడి
685. వనితా -ప్రేoఖణపు చెట్టు
686. వరుణ - ఉలిమిడి చెట్టు
687. వర్ధమాన - ఆముదపు చెట్టు
689. వలిపొదకి - మట్టు బచ్చలి
690. వల్లికా ప్రియ - బుడ్డ కాకర
691. వల్లిజ - మిరియాలు
692. వల్లీ వార్తక - తీగే వంకాయ
693. Vahni మూల - చిత్ర మూలము
694.vahini శిఖ కూసుంబ చెట్టు
695. వాకుచి -కారు గచ్చ చెట్టు
696. వాజికరీ - పెన్నేరు చెట్టు
697. వాట్య పుస్పిక - తుత్తురు బెండ
698. వాట్యాలక - ముత్తువపులగం
699. వాతవైరి - బాదం కాయలు
700. వాతాంగిణీ - తెల్ల పురుగుడు
701. వారాహీ - నేల తాడి
702. వారి పర్నీ - అంతర తామర
703. వార్తాకీ - నేల ములక
704. వార్షికీ - మల్లి చెట్టు
705. వాలు కాపర్ణ - పెద్దారి చెట్టు
706. వాసంతిక - బండి గురివిందచెట్టు
707. వాసంతీ లత - మాధవీ తీగే
708. వాసక - అడ్డసరము
709. వాస్తుక - chakravarti కూర
710. విగంధక - అజామోద చెట్టు
711. విజయ - గెంజాయి
712. విడంగ - వాయు విడంగములు
713. వితండ - చామచెట్టు
714. విదరం - నాగ జెముడు
715. విదారగంధా -ముయ్యాకు పొన్న
716. విధారీ - నేల గుమ్మడి చెట్టు
717. విద్రుమలత - పగడపు తీగే చెట్టు
718. విబీతకి - తాడి చెట్టు
719. వీరేచనఫల - దేశవాళి గోంగూర
720. విశాలత్వక్ - ఏడాకుల పొన్న
721. విశ్వగ్రందీ - హంసపాది
722. విశ్వ తులసి - కుక్క తులసి
723. విశ్వరూపి - మూర్కొండ చెట్టు
724. విశ్వసార - నాగ జెముడు
725. విశ్వామిత్ర ప్రియ- కొబ్బరి చెట్టు
726. విష - నాభి
727. విషగంధీకా - గాడిద గడపాకు
728. Vishagnu - ఆగార
729. విషమండల- విషమంగలపు చెట్టు
730. విషముష్టి - విషముష్టి గింజలు
731. విషాణి - రుషభక మను మూలిక
732. విషాది - తెల్ల గలిజేరు
733. విషావహ- సీమ చిత్రమూలం
734. విష్ణుకాంత - విష్ణుకాంతచెట్టు
735. విష్ణు వల్లభ - కృష్ణతులసి
736. విసర్పిని - ఈశ్వరి చెట్టు
737. వీరణార్జున - ఆవురు గడ్డి
738. వీర సేన - ఆలు బఖారా
739. వృత తండుల - జొన్నలు
740. వృద్ధ తారక - వృద్ధ దారు
741. వృషభ - రుషభకమను మూలిక
742. వృష్య కంద - నేల గుమ్ముడు చెట్టు
743. వృక్షగందీని - బలుసు చెట్టు
744. వృక్షబక్ష- బదనిక
745. వృక్షరుహ - హబదనిక
746. వృక్షామ్ల- చింత చెట్టు
748. వేణు - వెదురు
749. వేణు నిస్వన- అడవి చెరుకు
750. వేణు బీజ - వెదురు బియ్యం
751. వేతస -ప్రబ్బలి చెట్టు
752. వేత్ర - వేపపండు
753. వైతవీ - తవాక్షరీ
754. వైద్యమాత - అడ్డ సరము
755. వ్యంజన - పుదీనా
756. వ్యాఘరీ - వాకుడు చెట్టు
757. వ్రాణగను - మురరారు సింగు
758. శంకజీర -శంకజీరకము
759. శంఖపుస్పి -శంఖపుష్పము
760. శక్రదారు - భద్ర దేవదారు
761.శణ - జనపచెట్టు
762. శతపత్రి - చేమంతి పువ్వు
763. శత పత్రి - గులాబీపువ్వు
764. శతపర్వీకా - గరిక వేళ్ళు
765. శతపుష్ప - సదాప చెట్టు
766. శతపుష్ప - పిన్నసదాప
767. శత ప్రసూనా - సోపు
767. శత ములి- పిల్లి పీచర
768.శత వేధి - ఆమ్లవేతనము
769. శతాహ్వా - పోయికూర
770. శమీ - జమ్మి చెట్టు
771. శమిపత్రా - నిద్ర గన్నిక
772. శరపుంఖ - వెంపలి చెట్టు
773. శల్యదా - మేదా
774. శల్లకీ - అందుగచెట్టు
775. శసాండులి - చేదు దోసకాయ
776. శాఖవీర - పెరుగుతోట కూర
777. శాఖ వృక్ష- టేకు చెట్టు
778. శాకోట - తపసి చెట్టు
779. శాఘోట- బరి వెంకచెట్టు
780. శాలిపర్నీ - ముయ్యాకు పొన్న
781. శాల్మలీ - బూరుగచెట్టు
782. శిదుగందా - పొగడచెట్టు
783. సింబి - అనుములు
784. శింశుప - ఇరుముడి చెట్టు
785. శిఖండి - గులివింద చెట్టు
786.శిఖండీని - అడవి మొల్ల
787. శిఖనీ - మయూరశిఖ
788. శిగృ - మునగ చెట్టు
789. శితార్జక - తులసి
790. శితివార - చంచలకూర
791. శితశుక - యవలు
792. శిరీష - దిరిసేన చెట్టు
793. శిలాగర్భజ- పిండి కొండ చెట్టు
794. శివమల్లి - యోచన
795. శీత పుష్ప- దువ్వెన చెట్టు
796. శీత సార - పొన్నగంటి కూర
797. శీతాఫల - శీతాఫలం చెట్టు
798. శుఖ వల్లభ - దానిమ్మ చెట్టు
799. శుకశ్చద - మాచిపత్రి
780. శుకా శింబీ - పెద్దదూల గొండి
781. శుచికా పుష్ప - మొగలిపువ్వు
782. శృంగటకీ - కోవిలదుంప
783. శృంగాలవిన్న - కోలపొన్నచెట్టు
784. శేలు - నక్కెర చెట్టు
785.శైలేయ - అడవిసదాప
786. శోకనాశ - అశోకవృక్షము
787. శోనాక - దుందిలపు చెట్టు
788. Sobhaagni - ఎర్ర గలిజేరు
789. శోభహార - జీడీమామిడి చెట్టు
790. శోభాంజన - మునగ చెట్టు
791. శోలి - అడవి పసుపు
792. శ్యామబీజ - కాటుక గింజలు
793. శ్యామక - చామలు
794.శ్రావణి - తెల్ల బోడతరము
795. శ్రీపర్ణి - గుమ్ముడు చెట్టు
796. శ్రీఫల - మారేడు చెట్టు
797. శ్రీమతి - విరజాజి పుష్పము
798. శ్రీమాన్ - తిలకపు చెట్టు
799. శ్రీవేష్టక - గంధఫేరోజా
800. శ్రీవాస- దేవదారు తైలం
801. Sla- ఇనుపగోలు గింజలు
802. శ్లేష్మాoతక- నక్కెర చెట్టు
803. శ్వాఘోట - బరివెంకచెట్టు
804. శ్వాస జీహ్వా - ఆకు జెముడు చెట్టు
805. శ్వేత అపరాజిత - తెల్ల దింటేన
806. శ్వేత కుండలి - తెల్ల ఉప్పి
807. శ్వేత కదిర - తెల్లచండ్ర
808. శ్వేత గిరికర్ణిక - తెల్ల దింటేన
809. శ్వేత నిర్గుండి - తెల్ల వావిలి
810. శ్వేతపత్రి - తెల్ల గులాబీపువ్వు
811. శ్వేత బిందుక- అనుములు
812. శ్వేత మరీచ - తెల్ల మిరియాలు
813. శ్వేత రాజి - పొట్లచెట్టు
814. శ్వేతక్ష - తెల్ల చెరుకు
815. శ్వేతర్కా - తెల్ల జిల్లేడు
816. షడ్పదాలయ- పొన్నచెట్టు
817. షdubhu జా- ఖర్జురపండు
818. సజీవని - అడవి శెనగ చెట్టు
819. సంధ్యకాలి - చంద్రకాంత చెట్టు
820. సధాపుష్ప - మొల్లలపుష్పములు
821. సప్తచ్చద - ఏడాకుల పొన్న
822. సప్తపర్ణి - ఏడాకులపొన్న
823. సప్తలా - సాంబ్రాణి చెట్టు
824.సప్తలా- సంబరేణు
825. సమంత దుగ్ధ - కత్తి మందు చెట్టు
826. సరల - సరళ దేవదారు
827. సర్జ- ఏపి చెట్టు
828. సర్పగంధా - సర్పాక్షి చెట్టు
829.సర్పగంధా - విటముంగి తీగలు
830. సర్పాక్షి - సర్పాక్షి చెట్టు
831. సర్వ గ్రంధి - పిప్పిలి మూలము
832. సర్వజయా - కృష్ణతామర
833. సహదేవి - సహదేవి
834. సహస్ర వీర్యా - తెల్ల గరిక
835. సాతలా- సంబరేణు
836. సారీ - సాంబ్రాణి చెట్టు
837.సాల - ఏపి చెట్టు
838. సాలాక్షా - పిరంగి సాంబ్రాణి
839. సింధు వార - వావిలి చెట్టు
840. సిఖలు - మొక్కజొన్న పొత్తులు
841. సితపాటలా - తెల్ల కలిగొట్టు
842. సితార్జక - తులసి
843. సుకంద- నీరుల్లి పాయ
844. సుకాండ - రెల్లుగడ్డి
845. సుకుమార - సంపెంగ చెట్టు
846. సుగంధ మరీచ- చలువ మిరియాలు
847. సుగంధ- పాలసుగంధ
848. సుదర్శన - విషమంగలపు చెట్టు
849. సుదీర్ఘ - పొట్లచెట్టు
850. సుప్రజ - పద్మకాష్టము
851. సుప్ర సార - గొంతిమ గోరు తీగ
852. సుముఖ - అడవి గగ్గెర
853. సురంభిగంధ- జాజి పువ్వులు
854. చంద్రదారు - దేవదారు చెట్టు
855. సురభి పత్ర -నేరేడు చెట్టు
856. సుర మృత్తిక - తుపరిమన్ను
857. సువర్చల- పొద్దు తిరుగుడు చెట్టు
858. సువర్ణకదళీ -బంగారు అరటి చెట్టు
859. సువి రేచన - ఆకు జెముడు చెట్టు
860. సూత్రపుష్ప - పైడిపత్తి చెట్టు
861. సూరణ - అడవి కంద
862.సూర్య భక్త - పొద్దుతిరుగుడు చెట్టు
863. సూక్ష్మ మూలా - బుడ్డకాకర చెట్టు
864. సేపాలికా- నల్లవావిలి
865. సైరేయక - ములు గోరింట తీగ
866. సోమరాజి - కారు గచ్చ చెట్టు
867. సోమలతా- సోమలత
868. సోమవృక్ష- తెల్ల చండ్ర చెట్టు
869. శతపుష్ప- పిన్న సదాప
870. సౌలి - అడవి పసుపు
871. సౌమ్య గంధ- గులాబీపువ్వు
872. స్థలపద్మిని - మొట్ట తామర
873. స్థుల కంద - పెండలము
874. స్పర్శ లజ్జ - మునుగు తామర
875. స్థిర గంధ- మొగలిపువ్వు
876. స్థుల చూత - జీడీమామిడి చెట్టు
877.స్థుల ధర్భ - ముంజధర్భ
878.స్థుల శింభో -చమ్మకాయ కూర
879.స్థుల శృంగాట - పెద్ద పల్లేరు
880.స్థాణేయక - మాచిపత్రి
881. స్నిగ్ధ బీజ - ఇనుపగోలు గింజలు
882. Asnu - చెముడు చెట్టు
883. స్నేహఫల - నువ్వు చెట్టు
884. స్నేహవృక్ష- భద్ర దేవదారు
885. స్పుక్క - పిక్కచెట్టు
886. స్వందస్ట- పెద్ద పల్లేరు
887. స్వనాడిక - అటుక మామిడి
888. స్వర్ణ జీవంతిక - స్వర్ణ జీవంతి
889. స్వర్ణ దుగ్ధ - బలురక్కిస చెట్టు
890. స్వర్ణ పత్రి - నేల తంగేడు చెట్టు
891. స్వర్ణ పుష్ప - రేలచెట్టు
892. స్వర్ణమాక్షిక - హేమాక్షిరం
893. స్వర్ణముఖి - సునాముఖి
894. స్వర్ణలత - పిన్నమావేరు
895. స్వర్ణక్షిరి - బలురక్కిస చెట్టు
896. స్వర్జికా - సజ్జకారము
897. స్వల్ప కందం - సమ్మదుంప
898. స్వాదు వృక్ష- కాండ్రేగు చెట్టు
899. శ్వేతతులసి - తులసి
900. హంస పాది - హంసపాది
901. హపుషా - విత్తు బోడతరము
902. హయమారక - వాడ గన్నేరు
903. హరి చందన - పీత చందనము
904. హరితాళ - హరిదళము
905. హరిద్రా - పసుపు
906. హరిమంద - పచ్చ పెసలు
907. హరీతకీ - కరక్కాయ
908. హరిత మంజరి - మూర్కొండ చెట్టు
909. హరి వాలుక - కూతురు బుడమ
910. హరేణుక - రేణుకలు
911. హాలిప్రియ - కడిమి చెట్టు
912. హస్తికర్ణి - ఏనుగచెవి చేమ చెట్టు
913. హస్తిశుడి - తేలుమణి చెట్టు
914. హింగుపత్రి - హింగుపత్రము
915. హిజ్జల - కొబాడీ కాయ
916. హిలమొచికా - చిలుక కూర చెట్టు
917. హేమ దుగ్ధ - మేడి చెట్టు
918. హేమ పుష్ప - అశోకవృక్షము
919. హేమ పుష్ప - నేల తంగేడు చెట్టు
920. హేమ పుష్పకా- బీర కాయ
921. హేమవల్లీ - స్వర్ణ జీవంతి
922. హేమ సాగర- బీజ పత్రము అను చెట్టు
923. హ్రీభేర - కురువేరు
924. క్షారశ్రేష్ఠ - మొక్కపు చెట్టు
925. క్షీర కాకొళి - క్షీర కాకొళి
926.క్షీరతుంబీ - పాల అనబకాయ
927.క్షీరవృక్ష- జిల్లేడు చెట్టు
928.క్షీరవృక్ష- మేడిచెట్టు
929.క్షీరావి - పిన్నపాల చెట్టు
930.క్షీరణి - పిన్నపాలచెట్టు
931.క్షీరీ - పాలపండు
932. క్షుద్ర ఇంద్ర వారుణీ - పిన్న పాపర
933. క్షుద్రామ్రా - పోకమామిడికాయ

ఇంకా ఎన్నో లక్షల వృక్షాలకు మన ప్రకృతికి నిలయం, ఇప్పటికే ఎన్నో రకాల ఔషద వృక్షాలు అంతరించి పోయిన్నాయి. ఇప్పుడు వీటిని మనం పరిరక్షణ చేయకపోతే వీటిని కూడ కోల్పోతాము. ఒక మొక్కని కొన్ని కోట్లు పెట్టిన కొత్తగా సృష్టించలేము. ఇది మన దేశ, మన ప్రకృతి, ప్రతి ప్రాణి సంపద.
Thanks❤🌹🙏 to all 🌍. 
Prakruthi Surya Chandra Jalavanarula Prajala Ananda Santhosha Ikamatya Yoga kxshema Prasantha Pallyturi Arogya Padmanaba Prasada Gudisavaralayam.. 
Mobile:8142040339....