24.4.24

34.అంబేద్కర్


ప్రపంచ మేధావులలో ఒకరు
దళితులకు అయన ఒక స్పోర్టకస్

Ambedkar in the 1950s 1st Minister of Law and Justice
15 August 1947 – 6 October 1951 President Rajendra Prasad Governors General
Louis Mountbatten C. Rajagopalachari
Prime Minister Jawaharlal Nehru Preceded by Position established Succeeded by Charu Chandra Biswas Member of Parliament, Rajya Sabha

3 April 1952 – 6 December 1956 Constituency Bombay State Chairman of the Constitution Drafting Committee

  29 August 1947 – 24 January 1950 Member of the Constituent Assembly of India

 9 December 1946 – 24 January 1950 Constituency • Bengal Province (1946–47)  • Bombay Province (1947–50) Minister of Labour in Viceroy's Executive Council

 22 July 1942 – 20 October 1946 Governors General The Marquess of Linlithgow The Viscount Wavell Preceded by Feroz Khan Noon Legislative positions Leader of the Opposition in the Bombay Legislative Assembly

1937–1942 Member of the Bombay Legislative Assembly

1937–1942 Constituency Bombay City (Byculla and Parel) General Urban Member of the Bombay Legislative కౌన్సిల్

1926–1937 Personal details Born Bhiva Ramji శకపాల్

14 April 1891 Mhow, Central India Agency, British India (now Madhya Pradesh, Ifamily


Died 6 December 1956 (aged 65) New Delhi, India Resting place Chaitya Bhoomi 19°01′30″N 72°50′02″E

Political party Independent Labour Party Scheduled Castes Federation Other political affiliations Republican Party of India
Spouses Ramabai Ambedkar ​ ​(m. 1906; died 1935)​ Savita Ambedkar ​(m. 1948)​ Children Yashwant Relatives Ambedkar family

Education University of Mumbai (BA, MA)
Columbia University (MA, PhD) London School of Economics (MSc, DSc)
Profession Juristeconomistpoliticiansocial reformerwriter
Awards Bharat Ratna (1990, posthumous)
Signature Nickname Babasaheb After graduating from Elphinstone College, University of Bombay, Ambedkar studied economics at Columbia University and the London School of Economics, receiving doctorates in 1927 and 1923, respectively, and was among a handful of Indian students to have done so at either institution in the 1920s. He also trained in the law at Gray's Inn, London.

In his early career, he was an economist, professor, and lawyer. His later life was marked by his political activities; he became involved in campaigning and negotiations for partition, publishing journals, advocating political rights and social freedom for Dalits, and contributing to the establishment of the state of India.
In 1956, he converted to Buddhism, initiating mass conversions of Dalits.
In 1990, the Bharat Ratna, India's highest civilian award, was posthumously conferred on Ambedkar. The salutation Jai Bhim (lit. "Hail Bhim") used by followers honours him. He is also referred to by the nickname Babasaheb (BAH-bə SAH-hayb), meaning "Respected Father".
1932 పూణే act

మే డే - అంబేడ్కర్: "మీకు ఉద్యోగం కావాలా, హక్కులు కావాలా?" రవిశంకర్ లింగుట్ల బీబీసీ ప్రతినిధి
సమాజం పనినే కాకుండా కార్మికులను కూడా విభజించి చూస్తోందని, ఏ నాగరిక సమాజంలోనూ ఇలా ఉండదని అంబేడ్కర్ చెప్పారు. పని విభజన వ్యక్తుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉండాలని, కానీ కుల వ్యవస్థ సృష్టించిన కార్మిక విభజన వ్యక్తుల ఇష్టాయిష్టాలపై ఆధారపడినది కాదని అంబేడ్కర్ వివరించారు. వ్యక్తి తన సామర్థ్యాల ప్రాతిపదికన కాకుండా అతడు పుట్టిన కులం ప్రాతిపదికగా పని చేయాల్సి వస్తోందని చెప్పారు. అంటరాని కులాలుగా పిలిచే కులాలకు అపరిశుభ్రమైన, తక్కువ స్థాయి పనులను, ఇతర కులాలకు శుభ్రమైన, గౌరవప్రదమైన పనులను కుల వ్యవస్థే కేటాయిస్తుందని ఆయన ప్రస్తావించారు. నాటి పరిస్థితులు ఇప్పుడున్నాయా? ఈ అంశంపై రచయిత, మాజీ ఐఆర్‌ఎస్ అధికారి(కస్టమ్స్&ఎక్సైజ్) ఎస్‌ఎన్ బూసితో బీబీసీ మాట్లాడగా- అంబేడ్కర్ కాలంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడినప్పటికీ, దేశంలో కుల వ్యవస్థ నేటికీ కొనసాగుతోందని, గ్రామాల్లో ఇప్పటికీ అంటరానితనం తీవ్రంగానే ఉందని చెప్పారు. ఎస్‌ఎన్ బూసి 'డాక్టర్ అంబేడ్కర్: ఫ్రేమింగ్ ఆఫ్ ఇండియన్ కాన్‌స్టిట్యూషన్(ఆరు సంపుటాలు)', 'మహాత్మా గాంధీ అండ్ బాబాసాహెబ్ అంబేడ్కర్' పుస్తకాలతోపాటు బౌద్ధంపై నాలుగు సంపుటాలు రాశారు. అంబేడ్కర్ అందరూ సమానులేనని, అందరికీ సమాన హక్కులు, అవకాశాలు ఉండాలని చెప్పారని, వాటి సాధనకు కృషిచేశారని ఆయన తెలిపారు. భారత రాజ్యాంగంలోని 17వ అధికరణ అంటరానితనాన్ని నిషేధించిందని, కానీ కులవ్యవస్థపై నిషేధం లేదని ఆయన ప్రస్తావించారు. 'దళితుడైనందుకే అంబేడ్కర్‌కు అంత గుర్తింపు దక్కలేదు' కార్మికుల కోసం అనేక చట్టాలను అంబేడ్కర్ తీసుకొచ్చారని, కానీ ఆయనకు లభించాల్సినంత విస్తృతమైన గుర్తింపు లభించలేదనే వాదనపై ఎస్‌ఎన్ బూసి స్పందిస్తూ- ఆయన దళితుడు కావడమే దీనికి ప్రధాన కారణమని చెప్పారు. అణగారిన వర్గాలు ముఖ్యంగా కార్మిక వర్గాలు ఆర్థిక, సామాజిక దోపిడీకి గురవుతుండటంపై అంబేడ్కర్ ఆవేదన చెందారు. ఈ వర్గాలకు విముక్తి కల్పించేందుకు అప్పటి సైద్ధాంతిక వాదనలను సవాలు చేశారు. వైస్రాయ్ కార్యనిర్వాహక కౌన్సిల్‌లో 1942 జులై నుంచి 1946 జూన్ వరకు అంబేడ్కర్ సభ్యుడిగా ఉన్నప్పుడు కార్మికుల ప్రయోజనాల పరిరక్షణకు కీలక చర్యలు చేపట్టారు. భారత ప్రభుత్వం ఆయన నాయకత్వంలో, కార్మిక సమస్యలు, పారిశ్రామిక సమస్యల పరిష్కారంపై దృష్టి కేంద్రీకరించింది. కార్మికులందరికీ సరైన వేతనాలు, సరైన పరిస్థితులను హక్కుగా కల్పించింది. స్వాతంత్ర్యం అనంతరం ఏర్పడ్డ తొలి కేబినెట్‌లో అంబేడ్కర్ న్యాయశాఖ మంత్రిగా సేవలందించారు.

CONCEPT ( development of human relations and human resources )

No comments:

Post a Comment

CONCEPT
( DEVELOPMENT OF HUMAN RELATIONS AND HUMAN RESOURCES )