Gautama Buddha – బుద్ధుడు
Socrates – సోక్రటీస్
Spartacus – స్పార్టకస్
Jesus Christ – యేసు క్రీస్తు
Yogi Vemana – వేమన
Karl Marx – కార్ల్ మార్క్స్
Sigmund Freud – ఫ్రాయిడ్
Vladimir Lenin – లెనిన్
Joseph Stalin – స్టాలిన్
Mao Zedong – మావో
చారిత్రిక గతిని నిర్దేశించిన సోక్రటీస్
2. సోక్రటీస్ (469 – 399 BCE)
మూల సూత్రం: నిన్ను నీవు తెలుసుకో
పద్ధతి: సత్యానికి చేరుకునే విధానం (Method of arriving at truth)
భావం: ఎరుకతో జీవితం సాగాలి
ప్రత్యేకత: తన ఆలోచనల కోసం తన జీవితాన్నే ఫణంగా పెట్టి చరిత్ర గతిని నిర్దేశించిన మహా తాత్వికుడు
CONCEPT
( development of human relations and human resources )