Showing posts with label 07.డబ్బు సంపాదన & నిజమైన ఆనందం. Show all posts
Showing posts with label 07.డబ్బు సంపాదన & నిజమైన ఆనందం. Show all posts

07.డబ్బు సంపాదన & నిజమైన ఆనందం

డబ్బు సంపాదన & నిజమైన ఆనందం | Concept Education System

డబ్బు సంపాదన & ఆనందం

డబ్బు మన జీవితానికి అవసరం. కానీ అది సంతోషాన్ని కొనలేడు. నిజమైన ఆనందం మన కుటుంబం, స్నేహితులు, మనసుకు నచ్చిన పనుల్లో ఉంటుంది.

👉 సంతోషం బయట కాదు… మన మనసులోనే ఉంటుంది.

డబ్బు సంపాదించడం ఎలా?

  • ⏳ Time (సమయం)
  • 🔁 Consistency (నిరంతరత)
  • 💪 Hard Work (కష్టం)
  • 📏 Discipline (క్రమశిక్షణ)

Rome was not built in a day – పెద్ద విజయాలు ఒక్కరోజులో రావు.

👉 100% మంది డబ్బు సంపాదించగలరు, కానీ కష్టపడాలి.

ముఖ్య సందేశం

డబ్బు = అవసరం

మనశ్శాంతి + ప్రేమ = నిజమైన ఆనందం

CONCEPT ( development of human relations and human resources )