భావన

భావన -వస్తు భావ పరంపర భావన ఈ భావన, ప్రగతికి మూలం. అజ్ఞానమే శత్రువు. జ్ఞానమనే చిరు జ్యోతిని వెలిగించి అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలుదాం. ఈ చిరు ప్రయత్నాన్ని మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం ద్వారా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ... - మీ రామమోహన్ చింతా

34Hచరిత్ర బౌద్ధ దేశాలు మాయన్మార్🌐

బుద్ధుని ధర్మానికి అంకితమై, 
త్రిరత్నాలు, పంచశీలాలు, అష్టాంగ మార్గం, మరియు దశ పారమితలు ఎంతో భావగర్భితమైనవి. 

బౌద్ధ ధర్మంలో: త్రిరత్నాలు బుద్ధం, ధర్మం, సంఘం 

పంచశీలాలు అహింస, అసత్యభాషణం వద్దు, అపహారం వద్దు, వ్యభిచారం వద్దు, మత్తు పదార్థాలు త్యజించాలి 

అష్టాంగ మార్గం సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవనం, సమ్యక్ ప్రయత్నం, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి 

దశ పారమితలు దానం, శీలం, క్షాంతి, వీర్యం, ధ్యానం, ప్రజ్ఞ, సత్యం, అధిష్టానం, మైత్రీ, ఉపేక్ష ఈ మార్గాలు మానవుడు మోక్షాన్ని లేదా నిర్వాణాన్ని సాధించేందుకు అనుసరించాల్సిన ధర్మపథాన్ని సూచిస్తాయి.

మయన్మార్ లేదా బర్మా ఆగ్నేయాసియా దేశలలో ఒకటి. 

బర్మాదేశానికి భారతదేశం, బంగ్లాదేశ్, చైనా, లావోస్, థాయ్‌లాండ్ దేశాలు సరిహద్దు దేశాలుగా ఉన్నాయి. మొత్తం సరిహద్దు 1,930 కిలోమీటర్ల (1,200) పొడవులో మూడవ వంతు అడ్డంకులు లేని బంగాళా ఖాతం, అండమాన్ సముద్రతీరం ఉన్నాయి. దక్షిణాసియా దేశాలలో ఇది పొడవులో 2వ స్థానంలో ఉంది. బర్మా జనసాంద్రతలో ప్రపంచంలో 24వ స్థానంలో ఉంది. బర్మా జనసంఖ్య సుమారు 5.88 కోట్లు.
1277 to1300
Pagoda 
CONCEPT ( development of human relations and human resources )