భావన

భావన -వస్తు భావ పరంపర భావన ఈ భావన, ప్రగతికి మూలం. అజ్ఞానమే శత్రువు. జ్ఞానమనే చిరు జ్యోతిని వెలిగించి అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలుదాం. ఈ చిరు ప్రయత్నాన్ని మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం ద్వారా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ... - మీ రామమోహన్ చింతా

98.Voyage of my life job journey of father 5

Annexure – Timeline of Life (1961–1997)

Year Event (సంఘటన)
1961జననం – గుంటూరు
1962తమ్ముడు జననం – నాన్నగారు ఉద్యోగ రహితులు
1963నాన్నగారికి మంగళూరులో ఉద్యోగం లభించింది
1964మంగళూరులో నివాసం
1965కాన్వెంట్ స్కూల్, మైసూరు బదిలీ
1966మైసూరు పదవరహళ్లి –
ist house పెంకుటిల్లు
చెల్లి జననం jan 11 IInd house 1వ తరగతి
1967 ప్రసాద్ తమ్ముడు జననం govt hosp mysore
(1970 to 1972)gulbarga
1971నాన్నగారి గుల్బర్గా బదిలీ – నేను గుంటూరు AB పాలెం 6వ తరగతి
1972–1973గుంటూరు జి.గుల్లా – 7వ తరగతి
1974గుంటూరు P.S. నగర్ – 8వ తరగతి
1975నెల్లూరు – (నేను 9వ తరగతి గుంటూరు)
1976ఏలూరు – 10వ తరగతి
1977మచిలీపట్నం – ఇంటర్ ప్రారంభం


1979-80BSNL లో ఉద్యోగ ప్రవేశం
1984కుమార్తె ప్రగతి జననం
1985నాన్నగారి చివరి పోస్టింగ్ – ఆదిలాబాద్
1986నాన్నగారి పదవీ విరమణ
1987కుమారుడు చైతన్య జననం
1997       Fatherexpired

CONCEPT ( development of human relations and human resources )