Showing posts with label 40.pasta వంటకాలు. Show all posts
Showing posts with label 40.pasta వంటకాలు. Show all posts

25.12.24

40.pasta వంటకాలు


31-12-24
మక్కరోని పాస్తా రెసిపీ
By:CH RAMAMOHAN
LAKSHMI 
కావలిసిన పదార్థాలు:

1. మక్కరోనీ పాస్తా - 2 కప్పులు

2. Boiled Egg తెలుపు - 4 (ముక్కలుగా కట్ చేయాలి)

3. బీన్స్/చిక్కుడు విత్తనాలు - 1/2 కప్పు (ఉడికించినవి)

4. బంగాళాదుంప - 1 (చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడికించాలి)

5. క్యారెట్ - 1 (తరుగు చేసి ఉడికించాలి)

6. చెక్క (Cinnamon) - 1 టుక్కు

7. లవంగాలు (Cloves) - 3

8. యాలకులు (Cardamom) - 2

9. పలావ్ ఆకు - 1

10. పుదీనా ఆకులు - 1/4 కప్పు

11. కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు (తరుగు)

12. కరివేపాకు - 1 రెబ్బ

13. జీరా పౌడర్ - 1/2 టీస్పూన్

14. మిరియాల పౌడర్ - 1/2 టీస్పూన్

15. జీడిపప్పు - 10 (తాలింపు కోసం వేయించి పెట్టుకోవాలి)

16. ధనియాల పౌడర్ - 1 టీస్పూన్

17. పసుపు - 1/4 టీస్పూన్

18. కారం - 1 టీస్పూన్

19. పచ్చి మిర్చి - 2 (అర ముక్కలుగా కట్ చేయాలి)