Showing posts with label H6.చరిత్ర కొండవీడు guntur. Show all posts
Showing posts with label H6.చరిత్ర కొండవీడు guntur. Show all posts

H6.చరిత్ర కొండవీడు guntur dist ap

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం

కొండవీడు కోటఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపల్నాడు జిల్లాయడ్లపాడు మండలం లోని కొండవీడు గ్రామ పరిధిలో ఉన్న పర్యాటక ప్రదేశం.ఇది గుంటూరు నగరానికి 20 కి.మీ.దూరంలో ఉంది. రెడ్డిరాజులు కొండవీడు కోటను రాజధానిగా చేసుకుని సా.శ. 1325 నుండి 1425 వరకు పరిపాలన సాగించారు.14 వ శతాబ్థంలో రెడ్డి రాజులు పరిపాలన సాగించిన కాలంలో ఈ కోటను నిర్మించారు.ఇందులో 21 నిర్మాణాలు ఉన్నట్లుగా తెలుస్తుంది.ఇందులో చాలా వరకు శిధిలమైనట్లుగా తెలుస్తుంది.
చెరువు కొండవీడు 
వెదుళ్ల చెరువు 
13 14 శతబ్దం 
గిరి దుర్గం

ఎర్రప్రగడ 
శ్రీనాధుడు 
2004 to 2010 compleated