Index - impartant contents

Categories
Education / విద్య
General / సాధారణం
General Knowledge / జనరల్ నాలెడ్జ్
Health / ఆరోగ్యం
History / చరిత్ర
Literature / సాహిత్యం
Philosophy / తత్వం
Philosophers / తత్త్వవేత్తలు
Historical Philosophers / చరిత్ర తాత్వికులు
Politics / రాజకీయాలు
Religion / మతం
Photo of the Day / ఈరోజు ఫోటో
Personality Development / వ్యక్తిత్వ వికాసం
Music / సంగీతం
Let’s Learn / తెలుసుకుందాం
personality / వ్యక్తిత్వం

G.తోకచుక్కలు Comet 3I/ATLAS@

NASA confirms the arrival of 3I/ATLAS, the third interstellar object. The ATLAS project spotted it in June 2025. Its speed and trajectory confirm it's not bound by the Sun. Scientists are eager to study this rare visitor from another star system. It will pass near Mars in October 2025.

🌠 Overview | అవలోకనం

Comet 3I/ATLAS is the third known interstellar object, traveling on a hyperbolic path through our solar system.

కోమెట్ 3I/ATLAS అనేది మూడవ అంతర్జ్యోతి (Interstellar) వస్తువు, ఇది సౌరమండలంలో హైపర్బోలిక్ మార్గంలో ప్రయాణిస్తోంది.

🔭 Discovery | కనుగొనడం

First observed by the ATLAS telescope in Chile on July 1, 2025.

జూలై 1, 2025న చిలీలోని ATLAS దూరదర్శిని ద్వారా మొదట గుర్తించబడింది.

📛 Name Meaning | పేరు అర్థం

"3I" stands for third interstellar object. "ATLAS" is the name of the survey telescope that discovered it.

"3I" అంటే మూడవ అంతర్జ్యోతి వస్తువు. "ATLAS" అనేది ఈ కోమెట్ను కనుగొన్న టెలిస్కోప్ యొక్క పేరు.

Origin: Formed in another star system and ejected into interstellar space.

మూలం: మరొక నక్షత్ర వ్యవస్థలో ఏర్పడి, అంతర్జ్యోతి స్థలానికి వెళ్ళింది.

Trajectory: Hyperbolic path, not bound to the Sun.

ప్రయాణ మార్గం: హైపర్బోలిక్ దారి, సూర్యునికి కట్టుబడి ఉండదు.

Closest approach: About 1.8 AU from Earth.

భూమికి అత్యంత దగ్గర: సుమారు 1.8 AU దూరం.

Is it dangerous? No threat to Earth.

అపాయం ఉందా? భూమికి ఎటువంటి ప్రమాదం లేదు.

NASA confirms the arrival of 3I/ATLAS, the third interstellar object. The ATLAS project spotted it in June 2025. Its speed and trajectory confirm it's not bound by the Sun. Scientists are eager to study this rare visitor from another star system. It will pass near Mars in October 2025.

T. తెలుగు - సౌందర్యం- సాహిత్య కళారూపాలు (లలిత గీతాలు పాటలు)📕


నాగరిక జాతి మాతృభాషలోనే మాట్లాడుతుంది 

1.మా తెలుగు తల్లికి మల్లెపూదండ,
మా కన్నతల్లికి మంగళారతులు,
కడుపులో బంగారు కనుచూపులో కరుణ,
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.
గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరాబిరాక్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయీ
మురిపాల ముత్యాలు దొరులుతాయి.
అమరావతినగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములొ తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీ ఆటలే ఆడుతాం, నీపాటలే పాడుతాం
జై తెలుగు తల్లి ,జై తెలుగు తల్లి ......

2.ఏ దివిలో విరిసిన పారిజాతమో !
ఏ కవిలో మెరసిన ప్రేమగీతమో !
నా మదిలో నీవై నిండిపోయెనే..

నీ రూపమే దివ్య దీపమై
నీ నవ్వుల నవ్యతారలై
నా కన్నుల వెన్నెల
కాంతి నింపెనే..

II ఏ దివిలో II

పాలబుగ్గలను లేత సిగ్గులు
పల్లవించగా రావే!
నీలి ముంగురులు పిల్లగాలితో
ఆటలాడగా రావే!
కాలి అందియలు ఘల్లు ఘల్లుమన
రాజహంసలా రావే!

II ఏ దివిలో II

నిదుర మబ్బులను మెరుపు తీగవై
కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయరాగములు
ఆలపించినది నీవే
పదము పదములో మధువులూరగా
కావ్యకన్యవై రావే!

II ఏ దివిలో II

చిత్రం : కన్నెవయసు
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
రచన : దాశరధి
సంగీతం : సత్యం

3.పిలిచినా బిగువటరా ఔరౌరా
చెలువలు తామే వలచి వచ్చిన
పిలిచినా బిగువటరా ఔరౌరా
చెలువలు తామే వలచి వచ్చిన
భళిరా రాజా

ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవ యవ్వన మారం వినునే
ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవ యవ్వన మారం వినునే
పిలిచినా బిగువటరా
గాలుల తేనెల వాడని మమతల
గాలుల తేనెల వాడని మమతల
నీలపు మబ్బుల నీడను గననను
అందెల రవళుల సందడి మరిమరి
అందగాడా ఇటు తొందర చేయగా
పిలచిన బిగువటరా

చిత్రం : మల్లీశ్వరి
గానం : భానుమతి
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు

4.మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు యెన్నెన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా

చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
యెందుకు వల చేవో యెందుకు వగ చేవో
యెందుకు రగిలేవో యేమై మిగిలేవో
యెందుకు రగిలేవో యేమై మిగిలేవో

మౌనమే

కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
ఊహల వుయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు

మౌనమే

చిత్రం : గుప్పెడు మనసు
గానం :బాలమురళి కృష్ణ
రచన : ఆత్రేయ
సంగీతం :ఎం.ఎస్.విశ్వనాథన్

5.తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ నాది
రాయలసీమ నాది
సర్కారు నాది
నెల్లూరు నాది

అన్నీ కలసిన తెలుగునాడు
మనదే మనదే మనదేరా
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

ప్రాంతాలు వేరైనా
మన అంతరంగ మొకటేనన్న
యాసలు వేరుగవున్న
మన భాష తెలుగు భాషన్న

వచ్చిండన్న వచ్చారన్న
వచ్చిండన్న వచ్చారన్న
వరాల తెలుగు ఒకటేనన్న

మహాభారతం పుట్టింది రాణ్మమాహేంద్రవరంలో
భాగవతం వెలిసింది ఏకశిలా నగరంలో
ఈ రెంటిలోన ఏదికాదన్న
ఇన్నాళ్ళ సంస్కృతీ నిండు సున్న
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

పోచంపాడు ఎవరిది
నాగార్జునసాగరమేవరిది
మూడు కొండ్రలూ కలిసి దున్నిన
ముక్కరు పంటలు బండ్లకెత్తిన
అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలే ఐదుకోట్ల తెలుగువారిది.
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

సిపాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జించాము
స్వతంత్ర భారత్‌కి జై
గాంధి నెహ్రూల పిలుపు నందుకొని సత్యాగ్రహాలు చేసాము
వందేమాతరం వందేమాతరం
స్వరాజ్యసిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము
జై విశాలాంధ్ర

దేశభక్తితో తెలుగువారికి ధిటే లేదనిపించాము
ఇంటిలోన అరమరికలు వుంటె ఇల్లెక్కి చాటాలా
కంటిలోన నలక తీయాలంటె కనుగ్రుడ్డులు పెరికివేయాలా
పాలు పొంగు మన తెలుగు గడ్డను పగులగొట్టవద్దు
నలుగురిలో మన జాతి పేరును నవ్వులపాలు చెయ్యొద్దు

తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

తెలంగాణ మనది
రాయలసీమ మనది
సర్కారు మనది
నెల్లూరు మనది

అన్నీ కలసిన తెలుగునాడు
మనదే మనదే మనదేరా
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

చిత్రం :తల్లా! పెళ్లామా!
గానం : ఘంటసాల
రచన : సి.నారాయణరెడ్డి
సంగీతం : టి.వి.రాజు

6.ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో  ||ఆ చల్లని||

భూగోళం పుట్టుక కోసం రాలిన సుర గోళాలెన్నో
ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నర కంఠములెన్నో
కుల మతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో  ||ఆ చల్లని||

మానవ కళ్యాణం కోసం పణమెత్తిన రక్తము ఎంతో
రణరక్కసి కరాళ నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో
కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో
భూస్వాముల  దౌర్జన్యాలకు
ధనవంతుల దుర్మార్గాలకు
దగ్ధమైన బతుకులు ఎన్నో  ||ఆ చల్లని||

అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం
కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో
గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ||ఆ చల్లని |
 దాశరది క్రిష్ణమాచార్య

7.కలిసె నెలరాజు కలువ చెలిని
పల్లవి:

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కలిసె నెలరాజు కలువ చెలిని
కలిసె యువరాజు అనార్కలిని
కలిసె నెలరాజు కలువ చెలిని
కలిసె యువరాజు అనార్కలిని
కలిసె నెలరాజు కలువ చెలిని
కలిసె యువరాజు అనార్కలిని
హాయి నయముకు పాయి మధురమవు రేయి
మరపురాదోయి మరువలేనోయి
ఈ హాయి మరువలేనోయి

చరణం1:

వలచి వలపించే విలాసాల
కలిసి కులికించే కులాసాల
వలచి వలపించే విలాసాల
కలిసి కులికించే కులాసాల
కలిసె నెలరాజు కలువ చెలిని
కలిసె యువరాజు అనార్కలిని

చరణం2:

వెన్నెల వెల్లువారే నగవుమీర
కన్నుల జాలువారే వగబీడ
మనసైనవారు దరీచేర
మనసైనవారు దరీచేర
కనివారగా చెలి మనసారగా
కనివారగా చెలి మనసారగా
తలపుల వలపుల తనివీరగా

కలిసె నెలరాజు కలువ చెలిని
కలిసె యువరాజు అనార్కలిని
కలిసె యువరాజు అనార్కలిని

8.నన్ను_దోచుకుందువటె

నన్ను దోచుకుందువటె
వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు
నిన్నే నా సామి నిన్నే నా సామి
నన్ను దోచుకుందువటె


తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
పూలదండవోలె కర్పూర కళికవోలె
కర్పూర కళికవోలె

ఎంతటి నెఱజాణవో నా అంతరంగమందు నీవు

ఎంతటి నెఱజాణవో నా అంతరంగమందు నీవు
కలకాలము వీడని సంకెలలు వేసినావు..
సంకెలలు వేసినావు
నన్ను దోచుకుందువటె

నన్ను దోచుకుందువటె
వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు
నిన్నే నా సామి నిన్నే నా సామి
నన్ను దోచుకుందువటె

నా మదియే మందిరమై

నీవే ఒక దేవతవై


నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై
వెలసినావు నాలో నే కలసిపోదు నీలో
కలసిపోదు నీలో

ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం

ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం
ఎన్ని యుగాలైన ఇది ఇగిరిపోని గంధం
ఇగిరిపోని గంధం...
నన్ను దోచుకుందువటె

నన్ను దోచుకుందువటె
వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు
నిన్నే నా సామి నిన్నే నా సామి
నన్ను దోచుకుందువటె

CONCEPT ( development of human relations and human resources )

C08.అఖండ భారత్ 🌐


🇮🇳 భారత రాజవంశాలు (2000 BCE - 100 CE)

1. హరప్పా – సింధు నాగరికత (2600 - 1900 BCE)
రాజులు లేరు – నగర సమాజం ఆధారిత పాలన
2. వేద కాలం (1500 - 600 BCE)
గణ రాజ్యాలు – కురులు, పంచాళులు, యదువులు, భరతులు
3. మహాభారత యుగం
కౌరవులు – పాండవులు (కురు వంశం), యదు వంశం, ఇక్ష్వాకు వంశం
4. మహాజనపదాలు (600 - 300 BCE)
మగధ (హరిణ్యక, శిశునాగ, నంద), కోశల, అవంతి, వత్స, లిఛ్ఛవులు
5. మౌర్య వంశం (322 - 185 BCE)
చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడు – బౌద్ధమతాన్ని ప్రోత్సహించిన చక్రవర్తులు
6. శుంగ వంశం (185 - 75 BCE)
పుష్యమిత్ర శుంగుడు – మౌర్యుల అనంతరం
7. కన్వ వంశం (75 - 28 BCE)
వసుదేవుడు – చివరి బ్రాహ్మణ వంశం
8. శకులు, యవనులు (200 BCE - 100 CE)
గ్రీకు, పార్థియన్ శాసకులు – మిలిందుడు
9. సాతవాహన వంశం (100 BCE - 200 CE)
దక్షిణ భారతదేశపు మొదటి గొప్ప వంశం – గౌతమిపుత్ర శాతకర్ణి

📌 అఖండ భారతం - చారిత్రక వ్యక్తులు (Years)

  • గౌతమ బుద్ధుడు – 563–483 BCE
  • అజాతశత్రు – 492–460 BCE
  • ఉదాయినుడు – 460–440 BCE
  • బహుబలి – జైన ఇతిహాస పాత్ర
  • అమ్రపాలి – సుమారు 500 BCE
  • సిసునాగుడు – 412–393 BCE
  • కాళాశోకుడు – 367–344 BCE
  • ధనానందుడు – సుమారు 329 BCE
  • చాణక్యుడు – 350–275 BCE
  • చంద్రగుప్త మౌర్యుడు – 340–297 BCE
  • బింబిసారుడు – 544–492 BCE
  • బిందుసారుడు – 320–273 BCE
  • అలెగ్జాండర్ – 356–323 BCE
  • సెల్యూకస్ – 358–281 BCE
  • మెగస్థనీస్ – 302–288 BCE
  • విశాఖదత్తుడు – సుమారు 4వ శతాబ్దం CE

📚 చారిత్రక గ్రంథాలు (Texts & Literature)

  • మహావంశం – 5వ శతాబ్దం CE
  • ముద్రారాక్షసం – 4వ శతాబ్దం CE
  • జైన గ్రంథాలు – 600 BCE – 300 CE
  • బౌద్ధ గ్రంథాలు – 500 BCE – 100 BCE
  • తమిళ గ్రంథాలు – 300 BCE – 300 CE
  • గ్రీకు గ్రంథాలు – 300 BCE – 100 CE

🌊 నదులు (Rivers)

ఇది ఋగ్వేద కాల నదులు – నేటి పేర్లతో సరళమైన లిస్ట్ రూపంలో:

🌊 ఋగ్వేద నదులు – నేటి పేర్లు (Simple List)

1. సరస్వతి – హక్రా / ఘఘర్ నది
2. సింధు – ఇండస్ నది (Indus)
3. వితస్తా – జెలం (Jhelum)
4. అసిక్ని – చెనాబ్ (Chenab)
5. పరుష్ణి – రవి (Ravi)
6. శుతుద్రి – సుత్లజ్ (Sutlej)
7. యమునా – యమునా (Same name)
8. గంగా – గంగా (Same name)
9. సరయూ – ఘఘరా నది
10. కుబ్హా – కబూల్ నది
11. క్రము – కుర్రం నది
12. దృష్ట్వతి – ఢిల్లీ ప్రాంతపు ఉపనది (సందేహాస్పద గుర్తింపు)
13. త్రిత్సు – గుర్తు తెలియని చిన్న నది

🏛️ వంశాలు (Dynasties)

ఇక్కడ భారతదేశంలోని పెద్ద రాజవంశాల జాబితా ను సరళమైన భాషలో మరియు సంబంధిత కాలప్రమాణాలతో (Years) 

🇮🇳 భారతదేశం – పెద్ద రాజవంశాలు (Simple List with Years)

🏛️ ప్రాచీన రాజవంశాలు:

1. హర్యాంక వంశం – 544 BCE – 413 BCE
2. శిశునాగ వంశం – 413 BCE – 345 BCE
3. నంద వంశం – 345 BCE – 322 BCE
4. మౌర్య వంశం – 322 BCE – 185 BCE
5. శుంగ వంశం – 185 BCE – 73 BCE
6. కణ్వ వంశం – 73 BCE – 28 BCE
7. శాతవాహన వంశం – 230 BCE – 220 CE
8. ఇక్ష్వాక వంశం (ఆంధ్ర) – 225 CE – 325 CE

🛕 మధ్యయుగ రాజవంశాలు:

9. గుప్త వంశం – 320 CE – 550 CE
10. పుష్యభూతి వంశం (హర్షవర్ధనుడు) – 590 CE – 647 CE
11. పల్లవులు – 275 CE – 897 CE
12. చాళుక్యులు (బాదామి) – 543 CE – 753 CE
13. రాష్ట్రకూటులు – 735 CE – 982 CE
14. చోళులు – 850 CE – 1279 CE
15. చేరులు – 300 CE – 1200 CE
16. పాండ్యులు – 500 BCE – 1345 CE

⚔️ సుల్తానులు & సామ్రాజ్యాలు:

17. ఖిల్జీ వంశం – 1290 – 1320 CE
18. తుఘలక్ వంశం – 1320 – 1414 CE
19. లోదీ వంశం – 1451 – 1526 CE
20. విజయనగర సామ్రాజ్యం – 1336 – 1646 CE
21. బహమనీ సుల్తానులు – 1347 – 1527 CE
22. మొఘల్ వంశం – 1526 – 1857 CE

🏰 ఆధునిక యుగానికి దగ్గరగా:
23. మరాఠా సామ్రాజ్యం – 1674 – 1818 CE
24. సిక్కు సామ్రాజ్యం – 1799 – 1849 CE
25. నిజాం షాహీ (హైదరాబాద్) – 1724 – 1948 CE
26. మైసూరు వడియార్ వంశం – 1399 – 1950 CE
27. బెంగాల్ నవాబులు – 1717 – 1765 CE
28. రాజపుత్ రాజులు – 600 CE – 1947 CE
🌍 దేశాలు & ప్రాంతాలు
  • గాంధార రాజ్యం
  • తక్షశిలా
  • పాటలీపుత్రం (పట్నా)
  • వైశాలీ
  • కాబూల్
  • బెలూచిస్తాన్
  • మెసిడోనియా
  • ఈజిప్టు
  • సిరియా
  • రోమ్ నగరం
  • అఫ్గానిస్థాన్

🔹 16 జనపదాలు (700 BCE – 300 BCE)

  • మగధ (Magadha)
  • వత్స (Vatsa)
  • అవంతి (Avanti)
  • అంగ (Anga)
  • లిఛ్ఛవి (Lichchhavi)
  • కోసల (Kosala)
  • వాజ్జి (Vajji)
  • మల్ల (Malla)
  • చెడీ (Chedi)
  • కాంపిల్య (Kampilya)
  • గంధార (Gandhara)
  • శూరసేన (Surasena)
  • కురు (Kuru)
  • పంచాల (Panchala)
  • మత్స్య (Matsya)
  • అశ్మక (Ashmaka)

16 మహాజనపదాలు – Modern Locations

  • 1. అంగ (Anga): East Bihar
  • 2. మగధ (Magadha): South Bihar
  • 3. వజ్జి (Vajji): North Bihar (Vaishali)
  • 4. మల్ల (Malla): Gorakhpur & Deoria, UP
  • 5. కాశి (Kasi): Varanasi, UP
  • 6. కోశల (Kosala): Eastern UP (Ayodhya)
  • 7. చేది (Chedi): Bundelkhand (MP & UP)
  • 8. వత్స (Vatsa): Allahabad, UP
  • 9. కురు (Kuru): Delhi, Haryana
  • 10. పాంచాల (Panchala): Western UP (Bareilly)
  • 11. మత్స్య (Matsya): Jaipur, Rajasthan
  • 12. సురసేన (Surasena): Mathura, UP
  • 13. అశ్మక (Asmaka): Telangana & Maharashtra (Godavari)
  • 14. అవంతి (Avanti): Malwa region, MP (Ujjain)
  • 15. Ganధార (Gandhara): Afghanistan & NW Pakistan (Peshawar)
  • 16. కాంబోజ (Kamboja): North Pakistan & Kashmir
CONCEPT ( development of human relations and human resources )