Index - impartant contents

Categories
Education / విద్య
General / సాధారణం
General Knowledge / జనరల్ నాలెడ్జ్
Health / ఆరోగ్యం
History / చరిత్ర
Literature / సాహిత్యం
Philosophy / తత్వం
Philosophers / తత్త్వవేత్తలు
Historical Philosophers / చరిత్ర తాత్వికులు
Politics / రాజకీయాలు
Religion / మతం
Photo of the Day / ఈరోజు ఫోటో
Personality Development / వ్యక్తిత్వ వికాసం
Music / సంగీతం
Let’s Learn / తెలుసుకుందాం
personality / వ్యక్తిత్వం
Showing posts with label E.CONCEPT తెలుగు వాచకము🌐. Show all posts
Showing posts with label E.CONCEPT తెలుగు వాచకము🌐. Show all posts

E.CONCEPT తెలుగు వాచకము 🌐

              తెలుగు వాచకము
                  1 వ తరగతి


❇️❇️❇️📕📕📕📕❇️❇️❇️❇️❇️
(16+38=54 )
(54+2=56 ) 
(56+2=58)
❇️❇️❇️📕📕📕📕❇️❇️❇️❇️❇️

అచ్చులు 16
హల్లులు 38

గుణింతాలు
వత్తులు
పదాలు
వాక్యాలు
వ్యాసాలు
కథలు

*1. అచ్చులు:

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ( ఌ ౡ )ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః 16+2

*2.హల్లులు 38
క, ఖ, గ, ఘ, ఙ, 
చ, ఛ, జ, ఝ, ఞ,
(చ, ౘ, ఛ, జ, ౙ, ఝ, ఞ)
ట, ఠ, డ, ఢ, ణ, 
త, థ, ద, ధ, న, 
ప, ఫ, బ, భ, మ, 
య, ర, ల, వ, శ, ష, స, హ
ళ క్ష ఱ,

✳️✳️✳️✳️✳️✳️✳️✳️❇️❇️❇️
క్ష (హల్లు కాదు సంయుక్తాక్షరం)
16+38=54+2=56 +2=58

గుణింతాలు
తెలుగు గుణింతాలు అంటే అచ్చులకు హల్లులు (స్వరాలు మరియు ఇతర గుర్తులు) కలుసుకుని వచ్చే వర్ణాల అమరిక. ఈ గుణింతాలు అక్షరాలకు గుర్తులతో పరిచయం చేసి, వాటి శబ్ద రూపాన్ని, ఉచ్చారణ మార్పును సూచిస్తాయి.

తెలుగు గుణింతాల వివరణలో గుణింతపు గుర్తులు ప్రధానంగా ఇవి ఉంటాయి:
❇️❇️❇️❇️📕📕📕📕❇️❇️❇️❇️

అ – తలకట్టు (కు)

ఆ – ా (దీర్ఘ దీర్ఘమైన స్వరం)

ఇ – ి (గుడి)

ఈ – ీ (గుడి దీర్ఘము)

ఉ – ు (కొమ్ము)

ఊ – ూ (కొమ్ము దీర్ఘము)

ఋ – ృ (ఋత్వము)

ౠ – ౄ (ఋత్వం దీర్ఘము)

ఎ – ె (ఎత్వము)

ఏ – ే (ఏత్వము)

ఐ – ై (ఐత్వము)

ఒ – ొ (ఒత్వము)

ఓ – ో (ఓత్వము)

ఔ – ౌ (ఔత్వము)

అం – ం (సున్నా, అనుస్వారం)

అః – ః (విసర్గము)

ఉదాహరణకి "క" అక్షరానికి గుణింతాలు:

క, కా, కి, కీ, కు, కూ, కె, కే, కై, కొ, కో, కౌ, కం, కః

✳️✳️✳️✳️✳️📕📕📕✳️✳️✳️✳️
16 అచ్చులు × 36 హల్లులు రూపంలో ఉంటుంది.



1️⃣ అచ్చులు

అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ, అం, అః

2️⃣ హల్లులు & వాటి గుణింతాలు

❇️❇️❇️📕📕📕📕❇️❇️❇️❇️❇️
క వర్గం

హల్లులు అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః

🌐🌐🌐🌐🌐📕📕📕📕🌐🌐🌐

తెలుగు గుణింతాల పట్టిక
క క కా కి కీ కు కూ కృ కౄ కె కే కై కొ కో కౌ కం కః
ఖ ఖ ఖా ఖి ఖీ ఖు ఖూ ఖృ ఖౄ ఖె ఖే ఖై ఖొ ఖో ఖౌ ఖం ఖః
గ గ గా గి గీ గు గూ గృ గౄ గె గే గై గొ గో గౌ గం గః
ఘ ఘ ఘా ఘి ఘీ ఘు ఘూ ఘృ ఘౄ ఘె ఘే ఘై ఘొ ఘో ఘౌ ఘం ఘః
ఙ ఙ ఙా ఙి ఙీ ఙు ఙూ ఙృ ఙౄ ఙె ఙే ఙై ఙొ ఙో ఙౌ ఙం ఙః

చ వర్గం

| చ | చ | చా | చి | చీ | చు | చూయ | చృ | చౄ | చె | చే | చై | చొ | చో | చౌ | చం | చః | 
| ఛ | ఛ | ఛా | ఛి | ఛీ | ఛు | ఛూ | ఛృ | ఛౄ | ఛె | ఛే | ఛై | ఛొ | ఛో | ఛౌ | ఛం | ఛః | 
| జ | జ | జా | జి | జీ | జు | జూ | జృ | జౄ | జె | జే | జై | జొ  | జో jow | జం | జః | 
| ఝ | ఝ | ఝా | ఝి | ఝీ | ఝు | ఝూ | ఝృ | ఝౄ | ఝె | ఝే | ఝై | ఝొ | ఝో | ఝౌ | ఝం | ఝః | 
| ఞ | ఞ | ఞా | ఞి | ఞీ | ఞు | ఞూ | ఞృ | ఞౄ | ఞె | ఞే | ఞై | ఞొ | ఞో | ఞౌ | ఞం | ఞః |

ట వర్గం

| ట | ట | టా | టి | టీ | టు | టూ | టృ | టౄ | టె | టే | టై | టొ | టో | టౌ | టం | టః | 
| ఠ | ఠ | ఠా | ఠి | ఠీ | ఠు | ఠూ | ఠృ | ఠౄ | ఠె | ఠే | ఠై | ఠొ | ఠో | ఠౌ | ఠం | ఠః | 
| డ | డ | డా | డి | డీ | డు | డూ | డృ | డౄ | డె | డే | డై | డొ | డో | డౌ | డం | డః | 
| ఢ | ఢ | ఢా | ఢి | ఢీ | ఢు | ఢూ | ఢృ | ఢౄ | ఢె | ఢే | ఢై | ఢొ | ఢో | ఢౌ | ఢం | ఢః | 
| ణ | ణ | ణా | ణి | ణీ | ణు | ణూ | ణృ | ణౄ | ణె | ణే | ణై | ణొ | ణో | ణౌ | ణం | ణః |

త వర్గం

| త | త | తా | తి | తీ | తు | తూ | తృ | తౄ | తె | తే | తై | తొ | తో | తౌ | తం | తః | 
| థ | థ | థా | థి | థీ | థు | థూ | థృ | థౄ | థె | థే | థై | థొ | థో | థౌ | థం | థః | 
| ద | ద | దా | ది | దీ | దు | దూ | దృ | దౄ | దె | దే | దై | దొ | దో | దౌ | దం | దః | 
| ధ | ధ | ధా | ధి | ధీ | ధు | ధూ | ధృ | ధౄ | ధె | ధే | ధై | ధొ | ధో | ధౌ | ధం | ధః | 
| న | న | నా | ని | నీ | ను | నూ | నృ | నౄ | నె | నే | నై | నొ | నో | నౌ | నం | నః |

ప వర్గం

| ప | ప | పా | పి | పీ | పు | పూ | పృ | పౄ | పె | పే | పై | పొ | పో | పౌ | పం | పః | 
| ఫ | ఫ | ఫా | ఫి | ఫీ | ఫు | ఫూ | ఫృ | ఫౄ | ఫె | ఫే | ఫై | ఫొ | ఫో | ఫౌ | ఫం | ఫః | 
| బ | బ | బా | బి | బీ | బు | బూ | బృ | బౄ | బె | బే | బయ్ | బొ | బో | బౌ | బం | బః | 
| భ | భ | భా | భి | భీ | భు | భూ | భృ | భౄ | భె | భే | భై | భొ | భో | భౌ | భం | భః | 
| మ | మ | మా | మి | మీ | ము | మూయ | మృ | మౄ | మె | మే | మై | మొ | మో | మౌ | మం | మః |

అంత్య హల్లులు

| య | య | యా | యి | యీ | యు | యూ | యృ | యౄ | యె | యే | యై | యొ | యో | యౌ | యం | యః | 
| ర | ర | రా | రి | రీ | రు | రూ | రృ | రౄ | రె | రే | రై | రొ | రో | రౌ | రం | రః | 
| ల | ల | లా | లి | లీ | లు | లూ | లృ | లౄ | లె | లే | లై | లో | లో | లౌ | లం | లః | 
| వ | వ | వా | వియ | వీ | వు | వూ | వృ | వౄ | వె | వే | వై | వొ | వో | వౌ | వం | వః | 
| శ | శ | శా | శి | శీ | శు | శూ | శృ | శౄ | శె | శే | శై | శొ | శో | శౌ | శం | శః | 
| ష | ష | షా | షి | షీ | షు | షూ | షృ | షౄ | షె | షే | షై | షొ | షో | షౌ | షం | షః | | స | స | సా | సి | సీ | సు | సూ | సృ | సౄ | సె | సే | సై | సొ | సో | సౌ |సం | సః | 
| హ | హ | హా | హి | హీ | హు | హూ | హృ | హౄ | హె | హే | హై | హొ | హో | హౌ | హం | హః | 
| ళ | ళ | ళా | ళి | ళీ | ళు | ళూ | ళృ | ళౄ | ళె | ళే | ళై | ళొ | ళో | ళౌ | ళం | ళః | 
| క్ష | క్ష | క్షా | క్షి | క్షీ | క్షు | క్షూ | క్షృ | క్షౄ | క్షె | క్షే | క్షై | క్షొ | క్షో | క్షౌ | క్షం | క్షః | 
| ఱ | ఱ | ఱా | ఱి | ఱీ | ఱు | ఱూ | ఱృ | ఱౄ | ఱె | ఱే | ఱై | ఱొ | ఱో | ఱౌ | ఱం | ఱః |

✳️✳️✳️✳️🌻📕📕🌻✳️✳️✳️✳️

గుణింతాలు 
అచ్చులపై హల్లులు కలిపి కొత్త వర్ణాలు మరియు శబ్దాలను సృష్టిస్తాయి. ఇవి తెలుగు నిలువు బోధనలో ప్రాథమిక భావనగా వస్తాయి.

ఇవి తెలుగు వర్ణమాలలో అక్షరాల ఉచ్చారణను నిర్మించటానికి అవసరమైన ముఖ్య భాగాలు కావడం వల్ల తెలుగు భాషను నేర్చుకోవడంలో వాటి ప్రాముఖ్యత చాలా ఉంది.
✳️✳️✳️✳️✳️📕📕📕📕✳️✳️✳️

వత్తులు
పదాలు
వాక్యాలు
వ్యాసాలు
కథలు

CONCEPT ( development of human relations and human resources )

తెలుగు వర్ణమాలలో మొత్తం అక్షరాలు మూడు విభాగాలుగా ఉంటాయి:

అచ్చులు (16 అక్షరాలు): అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ మొదలైన స్వర అక్షరాలు.

హల్లులు (37 అక్షరాలు): క నుండి హ వరకు అక్షరాలు. ఇవి అచ్చులతో కలిస్తే మాత్రమే పలుకుతాయి. ఉదాహరణకు, "క్" అనే హల్లు "అ" అచ్చుతో కలిసితే "క" అనే అక్షరం వస్తుంది.

ఉభయాక్షరాలు (3).

హల్లులను వ్యంజనములు కూడా అంటారు. వీటిని కొన్ని వేర్వేరు వర్గాలుగా విభజిస్తారు: సరళములు (సులభంగా ఉచ్చరించుకునే హల్లులు), పరుషములు (కఠినంగా ఉచ్చరించే హల్లులు), స్థిరములు (మిగతా హల్లులు), స్పర్శములు (క నుండి మ వరకు వర్గీకరించిన హల్లులు).

ఉదాహరణగా, 
క, ఖ, గ, ఘ, ఙ, 
చ, ఛ, జ, ఝ, ఞ, 
ట, ఠ, డ, ఢ, ణ, 
త, థ, ద, ధ, న, 
ప, ఫ, బ, భ, మ, 
య, ర, ల, వ, శ, ష, స, హ ఇవి హల్లులు.

సారాంశంగా, హల్లులు అంటే స్వరాలను కాకుండా, గాలి ప్రవాహాన్ని నిరోధించి ఉచ్చరించే అక్షరాలు (వ్యంజనాలు) అని అర్థం. ఇవి అచ్చులతో కలుస్తూ పదాలు, నిలువు ధ్వనులను ఏర్పరుస్తాయి.
*1.అచ్చులు

తెలుగు అచ్చు (Achulu) అంటే తెలుగు వర్ణమాలలో స్వరాలు (Vowels) అని పిలవబడే మొదటి 16 అక్షరాలు. ఇవి ఇతర అక్షరాలు లేకుండా స్వతంత్రంగా న పిలవగలవు.
ఇవి మూడు ప్రధాన రకాల్లో ఉంటాయి:

హ్రస్వములు (Short vowels): అ, ఇ, ఉ, ఎ, ఋ, ఌ, ఒ

దీర్ఘములు (Long vowels): ఆ, ఈ, ఊ, ఏ, ఓ

ప్లుతములు (Prolonged vowels): ఋ, ౠ, ఌ, ౡ, ఐ, ఔ

అచ్చులకు ప్రాణములు, జీవాక్షరములు, స్వరములు అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇవి విశేషంగా ఇతర అక్షరాలతో మిళితం కాకుండా స్వతంత్రంగా పలుకుతాయి.

సాధారణంగా తెలుగు అచ్చులు ఆంగ్లంలో vowels (a, e, i, o, u) కి సమానమని భావించవచ్చు, కానీ తెలుగు అచ్చులు 16 ఉండగా ఆంగ్లంలో ఐదు మాత్రమే ఉండటం భిన్నం.

*2.హల్లులు
హల్లులు అనేవి తెలుగు భాషలో అక్షరాల వర్గాలలో ఒకటి. ఈ హల్లులు అక్షరాలు గాలి ప్రవాహాన్ని నిరోధించి . అవి ఆచ్చుల కంటే భిన్నంగా, అచ్చు అక్షరాల సహాయంతోనే మాట్లాడబడతాయి. హల్లులు అనేవి వ్యంజనములు అని కూడా పిలవబడతాయి.

✳️✳️✳️✳️✳️
తెలుగు అక్షరాలు
తెలుగు భాషకు చెందిన అక్షరాలు
తెలుగు అక్షరమాల
(నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని 
అచ్చులు
హల్లులు
ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; 
ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), 
విసర్గ ఉభయాక్షరాలు (2).

వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు. చిన్నయ సూరి బాల వ్యాకరణం ప్రకారం దేశ్యమైన తెలుగుభాషకు వర్ణాలు ముప్ఫై ఆరు (36).

తెలుగు వర్ణ సముదాయమును మూడు భాగాలుగా విభజించవచ్చును. క్ష అనే అక్షరం హల్లు కాదు అది సంయుక్తాక్షరం అదేవిధంగా ఉభయ అక్షరాలు మూడు ఒకటి సున్నా రెండు విసర్గ మూడు అరసున్న అచ్చులు 16 ఉభయ అక్షరాలు మూడు హల్లులు 37 మొత్తం కలిపి 56 అక్షరాలు.

అచ్చులు
హల్లులు
మార్చు
హల్లులు 38 అక్షరములు. క నుండి హ వరకు గల అక్షరములను హల్లులు అంటారు. ఈ హల్లులు అచ్చుల సహాయము లలోలేనిదే పలుకబడవు. ఉదాహరణ: క అనాలంటే క్ + అ కలిస్తేనే క అవుతుంది. వీటిని వ్యంజనములని పేరు ఉన్నాయి. ౘ, ౙ వదలివేసి 36 హల్లులుగా కూడా కొన్ని గ్రంథాలలో కనిపిస్తుంది.

సరళములు - హల్లులలో సులభముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - .గ, జ, డ, ద, బ.
పరుషములు - హల్లులలో కఠినముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - క, చ, ట, త, ప
స్థిరములు - పరుషములు, సరళములు కాక మిగిలిన హల్లులన్నియు స్థిరములు. ఇవి - ఖ, ఘ, ఙ, ఛ, ఝ, ఞ, ఠ, ఢ, ణ, థ, ధ, న, ఫ, భ, మ, య, ర, ఱ, ల, ళ, వ, శ, ష, స, హ 
(క్ష సంయుక్తాక్షరం.హల్లు కాదు రెండు హల్లుల కలయిక)
స్పర్శములు - ఇవి క నుండి మ వరకు గల అక్షరములు. ఇవి ఐదు వర్గములుగా విభజింపబడినవి.
క వర్గము - క, ఖ, గ, ఘ, ఙ
చ వర్గము - చ, ౘ, ఛ, జ, ౙ, ఝ, ఞ
ట వర్గము - ట, ఠ, డ, ఢ, ణ
త వర్గము - త, థ, ద, ధ, న
ప వర్గము - ప, ఫ, బ, భ, మ
ఊష్మాలు: ఊది పలుకబడే అక్షరాలు ఊష్మాలు

ఇవి శ,స,ష,హ

అంతస్తములు: స్పర్సములకు, ఊష్మాలకు మధ్య ఉన్న అక్షరాలు

ఇవి య,ర,ఱ,ల,ళ,వ

ఉభయాక్షరాలు
ఉత్పత్తి స్థానములు
ఆధునిక భాషలో వాడుకలో ఉన్న వర్ణమాల
గుణింతాలు
ఒత్తులు
అచ్చ తెలుగు వర్ణములు
మఱుగునపడిన వ్రాలు
మూలాలు