మయన్మార్ లేదా బర్మా ఆగ్నేయాసియా దేశలలో ఒకటి. బర్మాదేశానికి భారతదేశం, బంగ్లాదేశ్, చైనా, లావోస్, థాయ్‌లాండ్ దేశాలు సరిహద్దు దేశాలుగా ఉన్నాయి. మొత్తం సరిహద్దు 1,930 కిలోమీటర్ల (1,200) పొడవులో మూడవ వంతు అడ్డంకులు లేని బంగాళా ఖాతం, అండమాన్ సముద్రతీరం ఉన్నాయి. దక్షిణాసియా దేశాలలో ఇది పొడవులో 2వ స్థానంలో ఉంది. బర్మా జనసాంద్రతలో ప్రపంచంలో 24వ స్థానంలో ఉంది. బర్మా జనసంఖ్య సుమారు 5.88 కోట్లు.
Pagoda