Index - impartant contents

Categories
Education / విద్య
General / సాధారణం
General Knowledge / జనరల్ నాలెడ్జ్
Health / ఆరోగ్యం
History / చరిత్ర
Literature / సాహిత్యం
Philosophy / తత్వం
Philosophers / తత్త్వవేత్తలు
Historical Philosophers / చరిత్ర తాత్వికులు
Politics / రాజకీయాలు
Religion / మతం
Photo of the Day / ఈరోజు ఫోటో
Personality Development / వ్యక్తిత్వ వికాసం
Music / సంగీతం
Let’s Learn / తెలుసుకుందాం
personality / వ్యక్తిత్వం
Showing posts with label G.తెలుగంటే WHAT IT MEANS@. Show all posts
Showing posts with label G.తెలుగంటే WHAT IT MEANS@. Show all posts

G.తెలుగంటే TELUGU WHAT IT MEANS@



తెలుగంటే సంస్కృతి

{https://conceptsexplored.com/}

🥗 పాకకళ – ఆహారపు సంపద
  • గోంగూర
  • గుత్తొంకాయ
  • కొత్తావకాయ
  • పెరుగన్నం
  • ముద్దపప్పు
  • పులిహోర
  • సకినాలు
  • మిర్చి బజ్జి
  • బందరు లడ్డు
  • కాకినాడ ఖాజా
  • జీడిపాకం
  • మామిడి తాండ్ర
  • రాగి ముద్ద
  • జొన్న రొట్టె
  • అంబలి
  • ఆవకాయ

🏡 జనజీవిత విశేషాలు / సంప్రదాయాలు

  • గోరింట
  • గొబ్బిళ్ళు
  • మాగాణి
  • సాంబ్రాణి
  • ఆడపిల్ల ఓణి
  • చీరకట్టు
  • ఓంకారం
  • యమకారం
  • మమకారం
  • సంస్కారం
  • కొంచెం ఎటకారం
  • పట్టింపు
  • తెగింపు
  • లాలింపు
  • పంచెకట్టు
  • ఇంటిముందు ముగ్గు
  • నుదుటిమీద బొట్టు
  • తాంబూలం
  • ముక్కుపుడక

📜 చరిత్ర, రాజకీయం, ఉద్యమ వీరులు

  • పొట్టి శ్రీరాములు
  • అల్లూరి సీతారామరాజు
  • కందుకూరి వీరేశలింగం
  • గౌతమీపుత్ర శాతకర్ణి
  • రాణీ రుద్రమదేవి
  • రాజరాజ నరేంద్రుడు
  • రామలింగ నాయుడు
  • తిమ్మనాయుడు
  • టంగుటూరి ప్రకాశం
  • పింగళి వెంకయ్య
  • పైడి మర్రి వెంకట సుబ్బారావు
  • సర్వేపల్లి రాధాకృష్ణన్
  • పీవీ నరసింహారావు
  • రాజన్న
  • తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ
  • తేనెలూరు → కోనసీమ
  • రాయలేలిన సీమ → రాయలసీమ
  • తెలుంగు గణం → తెలంగాణ

🎨 కవులు, సాహితీవేత్తలు, రచయితలు

  • బాపు
  • రమణ
  • అల్లసాని పెద్దన
  • తెనాలి రామకృష్ణ
  • గురజాడ
  • శ్రీశ్రీ
  • వేమన
  • నన్నయ
  • తిక్కన
  • ఎఱ్ఱాప్రగడ
  • క్షేత్రయ్య
  • శ్రీనాధ
  • మొల్ల
  • కంచర్ల గోపన్న
  • కాళోజి
  • జిడ్డు కృష్ణమూర్తి
  • వుప్పలూరి గోపాల కృష్ణమూర్తి
  • అయ్యలరాజు రామభద్రుడు
  • సరోజిని నాయుడు
  • దేవులపల్లి
  • ధూర్జటి
  • తిరుపతి శాస్త్రి
  • గుఱ్ఱం జాషువ
  • కోరాడ మహాదేవశాస్ట్రీ
  • కోరాడ రామకృష్ణయ్య
  • కోరాడ రామచంద్రకవి
  • కొనకళ్ల వెంకటరత్నం
  • నండూరి
  • పానుగంటి
  • రామానుజం
  • రావి శాస్త్రి
  • రంగనాధుడు
  • తిలక్
  • మల్లినాథ సూరి
  • భవభూతి
  • ప్రోలయ నాయకుడు
  • రాళ్లపల్లి
  • కట్టమంచి
  • ఆరుద్ర
  • ఎంకి
  • ఆదిభట్ల
  • గాజుల సత్యనారాయణ
  • మల్లాది సుబ్బమ్మ
  • దాశరథి
  • వేటూరి
  • ఆత్రేయ
  • జంధ్యాల
  • ముళ్ళపూడి
  • ఉషశ్రీ
  • ఇది మీరు ఇచ్చిన లిస్టు పుట్టిన సంవత్సరం క్రమంలో (ascending order) ఇలా ఉంటుంది:
1. భవభూతి – సుమారు 700
2. నన్నయ – సుమారు 1022
3. తిక్కన – 1205
4. ప్రోలయ నాయకుడు – సుమారు 13వ శతాబ్దం
5. ఎఱ్ఱాప్రగడ – సుమారు 14వ శతాబ్దం
6. శ్రీనాథ – 1365
7. వేమన – సుమారు 14–15వ శతాబ్దం
8. మల్లినాథ సూరి – సుమారు 14–15వ శతాబ్దం
9. అల్లసాని పెద్దన – సుమారు 15వ శతాబ్దం ప్రారంభం
10. మొల్ల – సుమారు 15వ శతాబ్దం
11. తెనాలి రామకృష్ణ – సుమారు 1480
12. అయ్యలరాజు రామభద్రుడు – సుమారు 16వ శతాబ్దం
13. ధూర్జటి – సుమారు 16వ శతాబ్దం
14. క్షేత్రయ్య – సుమారు 1600
15. కంచర్ల గోపన్న (భద్రాచల రామదాసు) – 1620
16. తిలక్ – 1856
17. పానుగంటి లక్ష్మీనరసింహరావు – 1865
18. కోరాడ రామకృష్ణయ్య – 1868
19. ఆదిభట్ల నరసింహ శాస్త్రి – 1864
20. గురజాడ – 1862
21. కోరాడ మహాదేవశాస్ట్రీ – 1882
22. కట్టమంచి రామలింగరెడ్డి – 1880
23. కోరాడ రామచంద్రకవి – 1880
24. వుప్పలూరి గోపాల కృష్ణమూర్తి – 1886
25. గాజుల సత్యనారాయణ – 1893
26. గుఱ్ఱం జాషువ – 1895
27. జిడ్డు కృష్ణమూర్తి – 1895
28. దేవులపల్లి కృష్ణశాస్త్రి – 1897
29. సరోజిని నాయుడు – 1879
30. నండూరి వెంకటసుబ్బారావు – 1912
31. కాళోజి – 1914
32. శ్రీశ్రీ – 1910
33. ఆత్రేయ – 1921
34. మల్లాది సుబ్బమ్మ – 1924
35. ఆరుద్ర – 1925
36. దాశరథి క్రిష్ణమాచార్యులు – 1925
37. ఉషశ్రీ – 1935
38. వేటూరి సుందరరామమూర్తి – 1936
39. బాపు – 1933
40. ముళ్ళపూడి వెంకటరమణ – 1931
41. రమణ – 1932
42. జంధ్యాల – 1951

🎶 సంగీత, నాట్య, కళారంగం

  • అన్నమాచార్య
  • త్యాగరాజ
  • సింగేరి శంకరాచార్య
  • మంగళంపల్లి బాలమురళీకృష్ణ
  • వెంపటి చిన సత్యం
  • సూర్యకాంతం
  • ఎస్.వి.రంగారావు
  • N T రామారావు
  • అక్కినేని
  • నాగయ్య
  • సావిత్రి
  • జమున
  • ఎస్. వరలక్ష్మీ
  • నటశేఖర కృష్ణ
  • జక్కన

🎓 పండితులు, విజ్ఞానవేత్తలు, తాత్వికులు

  • ఆచార్య నాగార్జున
  • భాస్కరుడు
  • ఆర్యభట్ట
  • కృష్ణమాచార్య
  • రవి వర్మ
  • విశ్వేశ్వరయ్య

💖 భావం, అనుబంధం, తాత్త్వికత

  • ప్రేమ, జాలీ, అభిమానం
  • తెలుగంటే... నీవు, నేను, మనం
  • తెలుగు వెలుగులు చూపలేని జన్మెందుకు?
  • దీక్ష బూని సాగరా...
  • దేశానికి నీవెంతో నింగి కెగిసి చూపరా!

🎭 జానపద కళలు, సంగీత నాటికలు

  • హరికథ
  • జానపదం
  • మోహన రాగాలు

ప్రత్యేక వ్యక్తులు

  • పోతన్న
  • త్యాగయ్య
  • చిన్నయ్య సూరి
  • రామదాసు
  • తిమ్మన
  • తిరుపతి వెంకటకవులు
  • విశ్వనాథ
  • నన్నే చోడుడు
  • అడివి బాపిరాజు
  • అచ్చమాంబ
 CONCEPT ( development of human relations and human resources )