Wednesday, March 20

33.కాలమానము GK

భాస్కరులు సా.శ. 1114 సంవత్సరంలో మహారాష్ట్ర లోని విజ్జదిత్ (విజ్జలబిడ)(విజయపురం) అనే గ్రామంలో జన్మించాడు.

భాస్కరుడు బ్రాహ్మణుడు, శాండిల్య గోత్రజుడు. మహేశ్వరుని తనయుడు, మనోరధుడి మనుమడున్ను.ఇతని గ్రంథాల్లో ఎక్కువగా వైష్ణవపరంగా ప్రార్థనునులుండవల్లనైతేనేం,ఆచార్యశబ్దం నామాంతంఉండడంవల్ల నైతేనేం కొందరీతడు వైష్ణవుడన్నారు. కానీ ఆచార్యశబ్దం కేవలం ఆతని పాండిత్యము లోని ఉత్కృష్ణతను తెలియజేసేదే ఐ ఉంటుంది. చిన్నప్పటి నుండే గణితంలో అనేక పరిశోధనలు ప్రారంభించాడు. వీరు ప్రపంచప్రఖ్యాతి గాంచడానికి కారణమైన సంఘటన ఒకటుంది.

Friday, March 15

32.ఋగ్వేదం చర్చ


1464 స్క్రిప్ట్ వేదాలు లభ్యం 
 ఆర్యులు - రాహుల్ సాంకృత్యాయన్
రుగ్వేదం కంఠస్తంచేసి కాపాడారు
తామ్రయుగం
సుదాసు దాశ రాజ్ఞ యుద్ధం
వ్యవస్థ కు బదులు సామంత వ్యవస్థ
సప్త సింధు (panjab)ఋషులు రుక్కులు రచించారు
పశుపాలకుల సంస్కృతి
గ్రామీణ సంస్కృతి 
వ్యవసాయం తెలుసు ముఖ్యం కాదు గోవులు గుర్రాలు గొర్రెలు మేకలు గొప్ప ధనం 
యవధాన్యాన్ని పండిచారు
పచ్చిక బిడులు గ్రామాలు

భాషభావాల సంబంధాలు పర్ష్యన్లు ( ఇరానీయనులు )
అవేస్తా
స్లావులు( శకులు )రష్యా ఉక్రెయిన్ బైలో బుల్గారులు యుగొస్లోవులు జెకోస్లోవులు పోలులు స్లావు జాతి
లిధు వెనియా బాషా వ్యాకరణ 
ప్రాచీన గ్రీకు లాటిన్ ఆధునిక జర్మను ఫ్రెంచ్ ఇంగ్లీష్

హిట్టయిట్టు జాతి మెసెపోటోమియా నాసత్య అశ్వినికుమారులు ఇంద్ర వరుణ మిత్ర దేవతలు
సింధు నాగరికత ప్రభావం
సప్త సింధు సగం భారతదేశం
పురు తృత్సు కుసశికులు ప్రముఖ ఆర్య గణాలు 
దాసులు దస్యులు హిమాలయ కిర కిరాత కిలాత chilata ఖస్సులు help
బుద్ధిని కాలం 6 5 BCE 3వేదాలు
రుగ్వేద సామవేద 75 మంత్రాలు మాత్రమే వేరు
 యాజుర్వేద rugved రుక్కులే ఎక్కువ 


మనుస్మృతి (4-138) , ... "సత్యం బ్రూయాత్ప్రియం బ్రూయన్న బ్రూయాత్సత్యమప్రియమ్. ప్రియం చ నానృతం బ్రూయదేశ ధర్మః సనాతనః."
(అనువాదం: "నిజం మాట్లాడండి, రమ్యమైన సత్యాన్ని మాట్లాడండి. తారుమారు చేసేలా నిజం మాట్లాడకండి. ఎవరినైనా మెప్పించడానికి లేదా మెచ్చుకోవడానికి తప్పుగా మాట్లాడకండి. ఇది శాశ్వతమైన ధర్మం యొక్క లక్షణం ") ...
సనాతన్' అనే పదానికి సంస్కృతంలో మూలాలు ఉన్నాయి, దీనిని "శాశ్వతమైనది", "పురాతనమైనది", "పూజించదగినది" లేదా "కదలలేనిది" అని అనువదించవచ్చు.
  • వేదాలు : ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు అథర్వవేదం
  • మేజర్ & మైనర్ ఉపనిషత్తుల పరిచయం
  • ఇతిహాస గ్రంథాలు : రామాయణం & మహాభారతం
  • పురాణ గ్రంథాలు : విష్ణు పురాణం మరియు అగ్ని పురాణం
  • హిందూ తత్వశాస్త్రంలో నీతి
  • హిందూ తత్వశాస్త్రం యొక్క ప్రాథమిక అంశాలు
  • భగవద్గీత మరియు 'సెల్ఫ్' అవగాహన
  • పురుషార్థాలు: మానవ జీవిత లక్ష్యాలు
  • పతంజలి యొక్క యోగసూత్ర: సిద్ధాంతం మరియు అభ్యాసం
  • భరతముని నాట్యశాస్త్రాన్ని అధ్యయనం చేయడం (మొదటి అధ్యాయం)
  • ప్రధాన ఉపనిషత్తుల ప్రాథమిక సిద్ధాంతాలు: చాందోగ్య ఉపనిషద్ & బృహదారణ్యక ఉపనిషద్
  • ప్రాచీన జ్ఞాన సంప్రదాయం
  • భాషా తత్వశాస్త్రం: మహాభాష్య మరియు వాక్యపాదీయం పరిచయం
  • పంచతంత్ర అధ్యయనం
  • అత్యున్నత మేల్కొలుపు కవులు & తత్వవేత్తలు
  • జ్ఞానం : సూత్రం, వర్తిక & భాష (వ్యాఖ్యలు)
  • స్మృతి గ్రంథాల అధ్యయనం: యాజ్ఞవల్క్య స్మృతి
  • కౌటిల్య అర్థశాస్త్రం
  • శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య మరియు సదానందలతో వేదాంత తత్వశాస్త్రం అధ్యయనం సంస్కృత భాష

Friday, March 8

31.ELECTIONS 2024


🌻Jharkhand is currently undergoing its 2024, 81 Assembly elections, and the exit polls indicate that the National Democratic Alliance (NDA) is likely to return to power with 44-53 seats. These results suggest a strong showing by the NDA, which may form the next government in the state​​​​.

🍮

The Maharashtra elections for 2024 are underway, with voting happening for all 288 legislative assembly seats. Over 4,100 candidates are competing, and the election is largely a contest between the two major alliances: the ruling Mahayuti (BJP, Ajit Pawar's NCP, and Eknath Shinde's Shiv Sena) and the opposition Maha Vikas Aghadi (MVA) which includes Shiv Sena (UBT), the Sharad Pawar-led NCP, and the Congress party​​9.7 crore voters are eligible, and voting takes place across over 1 lakh polling stations. This election is crucial not only for political control but also for the legacy and survival of key regional players. Voter participation is expected to be significant, and various national figures have been involved in campaigning across the state【30†source】.

Exit poles 150-170 

National Democratic Alliance

1.Seats in Lok Sabha 294 / 543

2.Seats in Rajya Sabha 119 / 245

3.Seats in State లెగిసాలాటివ్

 Assemblies 2,112 / 4,036

4.Seats in State Legislative

 Councils181 / 423

NDA -INDIA Election 2024

భాజపా 241

కాంగ్రెస్ 99

Sp 37

తృణమూలు 29

DMK 22

TDP 16

JDU 12

శివసేన UBT 9

శివసేన NHS 7

NCP SP 7

LJP రాంవిలాస్ 5

YKP 4

RJD 4

CPM 4

IUML 3

ఆప్ 3

JMM 3

CPIML L 2

JDS 2

VCK 2

CPI 2

రాష్ట్రీయ LOKDAL 2

NCF 2

జనసేన 2

UPPL 1

హిందూస్తాని అవమి మోర్చా 1

K కాంగ్రెస్ 1

RSP 1

NCP1

VOTPP 1

ZPM1

ఆకలిదళ్ 1

రాస్ట్రియ లోక్ తాంత్రిక పార్టీ 1

భారత్ ఆదివాసీ పార్టీ 1

సిక్కిం KM1

MDMK 1

ఆజాద్ SP 1

అస్నాదళ్ 1సోనీ్వాల్

AJSU 1

AIMIM 1

అసోమ్ గణ పరిషద్ 1

IND1

543

AP జగన్ వైస్సార్సీపీ 

1.పులివెందుల jagan 61000 మెజారిటీ

2.పుంగనూరు పెద్ధి రెడ్డి రామచంద్రారెడ్డి 6095 మెజారిటీ

3.తంబళ్ల పల్లి పెద్దిరెడ్డి ద్వారకానాధ్ రెడ్డి 10000

4.రాజం పేట అకేపాటి అమర్నాథ్ రెడ్డి 7000

5. బద్వేలు దాసరి సుధ 18000

6. ఆలూరు వీరుపాక్షి 2800

7. మంత్రాలయం బాలనాగిరెడ్డి 12800

8. దర్శి శివప్రసాదరెడ్డి 2456

9. యర్రగొండపాలెం టి చంద్రశేఖర్ 5200

10. పాడేరు ఎం విశ్వేశ్వరరాజు 19000

11. పాడేరు రేగం మత్యలింగం 31800

States and chief ministers

NATIONAL PARTIES

Preview


AAP
BSP
BJP
CPI M
INC
అంప్
-------*****------

State Chief Minister


1.Andhra Pradesh Shri  N చంద్రబాబు నాయుడు TDP
2.Arunachal Pradesh Shri Pema Khandu
3.Assam Shri Himanta Biswa Sarma
4.Bihar Shri Nitish Kumar
5.Chhattisgarh Shri Vishnu Deo Sai
6.Delhi (NCT) 
7.Goa Shri Pramod Sawant
8.Gujarat Shri Bhupendra Patel
9.Haryana Shri SAINY
10.Himachal Pradesh Shri Sukhvinder Singh Sukhu
11.Jharkhand Shri Champai Soren
12.Karnataka Shri Siddaramaiah
13.Kerala Shri Pinarayi Vijayan
14.Madhya Pradesh Shri Mohan Yadav
15.Maharashtra Shri Eknath Shinde
16.Manipur Shri N. Biren Singh
17.Meghalaya Shri Conrad Kongkal Sangma
18.Mizoram Shri PU Lalduhoma
19.Nagaland Shri Neiphiu Rio
20.Odisha Shri Naveen Patnaik
21.Puducherry (UT) Shri N. Rangaswamy
22.Punjab Shri Bhagwant Singh Mann
23.Rajasthan Shri Bhajan Lal Sharma
24.Sikkim Shri PS Golay
25.Tamil Nadtu Shri M. K. Stalin
26.Telangana Shri A Revanth Reddy -CONGRESS
27.Tripura Dr. Manik Saha
28.Uttar Pradesh Shri Yogi Aditya Nath -BJP
29.Uttarakhand Shri Pushkar Singh Dhami
30.West Bengal Km. Mamata Banerjee 
31.J&K 90

MP seats 
  1. Andhra PMP seats desh (25)
  2. Arunachal Pradesh (2)
  3. Assam (14)
  4. Bihar (40)
  5. Chhattisgarh (11)
  6. Goa (2)
  7. Gujarat (26)
  8. Haryana (10)
  9. Himachal Pradesh (4)
  10. J&K 
  11. Jharkhand (14)
  12. Karnataka (28)
  13. Kerala (20)
  14. Madhya Pradesh (29)
  15. Maharashtra (48)
  16. Manipur (2)
  17. Meghalaya (2)
  18. Mizoram (1)
  19. Nagaland (1)
  20. Odisha (21)
  21. Punjab (13)
  22. Rajasthan (25)
  23. Sikkim (1)
  24. Tamil Nadu (39)
  25. Telangana (17)
  26. Tripura (2)
  27. Uttar Pradesh (80)
  28. Uttarakhand (5)
  29. West Bengal (42)
  30. Union territories (19)
  31. Delhi 70
***

CONCEPT ( development of human relations and human resources )

29.భారత రాజ్యాంగం GK

భారత రాజ్యాంగం - భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ప్రతి సంవత్సరం ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటారు. భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా నిర్దేశిస్తోంది.

భారత రాజ్యాంగ పీఠిక

దేశానికి మరియు భారత రాజ్యాంగానికి మార్గదర్శకాల సమితి

భారత రాజ్యాంగానికి క్లుప్తమైన ప్రవేశికగా భారత రాజ్యాంగ పీఠికను రూపొందించారు.దీనినే రాజ్యాంగ ప్రవేశిక, ప్రస్తావన, మూలతత్వం, ఉపోద్ఘాతం, పరిచయం, ముందుమాట అని కూడా అంటారు. భారత రాజ్యాంగం ఈ పీఠికతోనే మొదలవుతుంది. భారతదేశ ప్రజలు దేశంపై ఉంచుకున్న ఆకాంక్షలు, ఆశయాలు, కోరికలు ఈ పీఠికలో స్పష్టమైన అక్షరాలలో తెలపబడ్డాయి. భారత రాజ్యాంగానికి ఆత్మగాను, హృదయంగాను పీఠికను పిలుస్తారు. మారుపేర్లలో ఒక పేరు మూలతత్వం, మరొకటి పరిచయం, ఇంకొకటి ఉపోద్ఘాతం - ఈ పదాలు వివరించిన విధంగానే పీఠిక రాజ్యాంగంలోని సర్వస్వానికి ఒక సారాంశంగా చెప్పుకోవచ్చు. 1949 నవంబరు 26 న రాజ్యాంగ సభ పీఠికను ఆమోదించగా, 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది.
భారత రాజ్యాంగ పీఠిక ఆంగ్లంలో, 42వ రాజ్యాంగ అధికరణలో జరిగిన మార్పులకు ముందు

చారిత్రక నేపథ్యంమార్చు

జవహర్‌లాల్ నెహ్రూ రూపొందించి 1946 డిసెంబరు 13న రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టగా, సభ ఆమోదం పొందిన ఆశయాల ఆధారంగా పీఠిక రూపొందింది.పీఠిక గురించి అంబేద్కర్ ఆలోచనలు:

ఇది, నిజానికి, స్వాతంత్ర్యాన్ని, సమానత్వాన్ని, సౌహార్ద్ర, సౌభ్రాతృత్వాన్ని జీవితాశయాలుగా, ఒక జీవన విధానంగా గుర్తిస్తున్నది. ఈ లక్షణాలు ఒకదానితో మరొకటి విడదీయలేనివి: స్వాతంత్ర్యం, సమానత్వం రెండూ విడదీయలేనివి; సమానత్వం, స్వాతంత్ర్యం రెండూ సౌభ్రాతృత్వంతో విడదీయలేనివి. సమానత్వం లేని పక్షంలో స్వాతంత్ర్యం అతికొద్ది మంది ఆధిపత్యాన్ని మిగతా వారి మీద రుద్దుతుంది. స్వాతంత్ర్యం లేని సమానత్వం వ్యక్తిగత అభిప్రాయాన్ని తొక్కేస్తుంది; సౌభ్రాతృత్వం లేని సమానత్వం/స్వాతంత్ర్యం సహజ పరిపాలనకు బహుదూరం.

బేరూబారీ కేసు తీర్పులో భారత అత్యున్నత న్యాయస్థానం పీఠికను రాజ్యాంగంలో అంతర్గత భాగంగా గుర్తించరాదని చెప్పింది. అదే న్యాయస్థానం 1973లో కేశవానంద భారతి కేసులో అంతకు ముందు చెప్పిన తీర్పులోని వ్యాఖ్యను వెనక్కి తీసుకుంటూ రాజ్యాంగంలోని అయోమయాన్ని కలిగించే భాగాలలో స్పష్టత కోసం పీఠికను ఆధారం చేసుకోవాలని తీర్పు చెప్పింది. 1995లో భారత ప్రభుత్వం-ఎల్ఐసీ మధ్య నడిచిన కేసు తీర్పులో మరొకసారి, పీఠిక రాజ్యాంగంలో అంతర్గత భాగమని తెలిపింది.
పీఠిక అసలు స్వరూపంలో సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా భారతదేశాన్ని గుర్తిస్తే, ఆ వాక్యానికి లౌకికవాద, సామ్యవాద పదాలు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డాయి.
పీఠిక పుటను, మిగతా రాజ్యాంగంతో సహా, ప్రసిద్ధ చిత్రకారుడు బెవహర్ రామ్మనోహర్ సింహా రూపొందించారు.

రాజ్యాంగ పీఠిక పాఠ్యంమార్చు

“భారత ప్రజలమైన మేము, భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి, పౌరులందరికీ:
సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని;
ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనల స్వాతంత్ర్యాన్ని ;
అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ, సమానత్వాన్ని చేకూర్చడానికి;, వారందరిలో
వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి;
మన ఈ రాజ్యాంగ పరిషత్ లో 1949, నవంబర్ 26వ తేదీన ఎంపిక చేసుకొని, శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము.

సర్వసత్తాకమార్చు

భారతదేశం ఒక సర్వసత్తాక దేశం అనగా దేశంలోని అన్ని వ్యవహారాలు దేశమే సలుపగలదు, బయటివారెవరూ దేశ వ్యవహారాలను నిర్దేశించలేరు. దేశంలోని అన్ని వ్యవహారాలు అనగా కేంద్ర ప్రభుత్వం లేదా భారత రాజ్యాంగం దేశాన్ని నడిపిస్తుంది అని, అందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, క్షేత్ర ప్రభుత్వాలు, క్షేత్ర స్థాయి న్యాయస్థానాలు, రాష్ట్ర స్థాయి న్యాయస్థానాలు సహకరిస్తాయని అర్ధం. అలానే బయటివారు నిర్దేశించరు అనగా వేరే దేశాల సత్తా మనపై లేదని.

సామ్యవాదమార్చు

ఈ పదం 42వ రాజ్యాంగ సవరణలో చేర్చినప్పటికీ, రాజ్యాంగంలోని కొన్ని ఆదేశిక సూత్రాల ద్వారా మొదటి నుంచి మన దేశం సామ్యవాద దేశమేనని తెలుస్తున్నది. సామ్యవాదమంటే రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య సామ్యవాదమని అర్ధం. అనగా సామ్యవాద లక్ష్యాలను ప్రజాస్వామ్య పద్ధతిలో, సహజ పరిణామగతిలో, అహింసాపరంగా సాధించాలి. సామ్యవాద దేశంలో సంపాదనను, సంపదను సమానంగా ప్రజలకు పంచాలి. అతికొద్ది మంది చేతుల్లో డబ్బు, పరపతి, సంపద ఉండిపోకూడదు. భూమి, పరిశ్రమల, పెట్టుబడుల పై ప్రభుత్వం నియంత్రణ చేస్తూ అందరికీ సమాన హక్కు ఉండేలా చూడాలి.

లౌకికమార్చు

లౌకిక దేశమనగా ప్రజలకు, ప్రభుత్వానికి గల అనుసంధానం కేవలం రాజ్యాంగం, చట్టం న్యాయం ద్వారా ఉండాలి. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదం పీఠికలోకి చేర్చబడింది. ప్రజల మతాల ఆధారంగా ఎక్కువ తక్కువలు ఉండవు. అన్ని మతాలు సమానంగా గౌరవించబడతాయి, దేశానికి అధికార మతమంటూ ఏదీ లేదు. పౌరులందరూ వారికి ఇష్టమున్న మతాన్ని నమ్మి, ఆచరించి, పెంపొందించుకోవచ్చు.

ప్రజాస్వామ్యమార్చు

భారతదేశంలో ప్రజలే ప్రభువులు (దేశానికి స్వాములు), అందువలన భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం. ప్రజల నుండే పాలకులు ఎన్నికల విధానం ద్వారా ఎన్నుకోబడతారు. ఒక వ్యక్తి - ఒక వోటు అనే సిద్ధాంతం పై భారత ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంది. భారతదేశ పౌరుడై, 18 ఏళ్ళు నిండిన ప్రతి వ్యక్తి, చట్టం ద్వారా నిలుపుదల లేని సందర్భంలో, వోటు వేసే హక్కును పొందుతాడు. ప్రజాస్వామ్యం కేవలం రాజకీయ పరంగానే కాకుండా సామాజిక, ఆర్థిక పరంగా కూడా అన్వయించుకోవాలి.

గణతంత్రం/లోకతంత్రంమార్చు

గణతంత్ర ప్రభుత్వంలో, దేశాధినేతను ప్రజలే ఎన్నుకుంటారు, వారసత్వ రాచరికంగానో, నియంత నియంత్రణలోనో ఉండదు. ఈ పదం చెప్పేదేమిటంటే ప్రభుత్వం ఏ ఒక్కరి సొత్తు కాదు. ఒక పరిమిత కాలం వరకు ప్రజల ద్వారా నేరుగా గానీ, పరోక్షంగా గానీ, దేశాధినేత ఎన్నుకోబడతాడు.

న్యాయంమార్చు

భారతదేశం తన పౌరులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించేందుకు నిరంతరం పాటు పడుతుంది.
(i) సామాజిక న్యాయం:
సామాజిక న్యాయమనగా సమాజంలో ఎలాంటి పై తరగతి వర్గాలు ఉండకపోవటమే. కుల, సంప్రదాయ, మత, వర్ణ, లింగ, స్థాన భేదాల ఆధారంగా ఎవరినీ ఎక్కువ తక్కువ చేసి చూడకూడదు. సమాజంలోని అన్ని రకాల దోపిడీలను నిర్మూలించడమే భారతదేశ పంథా.
(ii) ఆర్థిక న్యాయం:
ఆర్ధిక న్యాయమనగా జీతం, ఆస్తులు, ఆర్థిక హోదా ఆధారంగా స్త్రీ పురుషుల మధ్య ఎలాంటి వ్యత్యాసాన్ని చూపకపోవడం. అందరికీ సమానంగా సంపద పంచుతూ, ఆర్థిక సమానత్వం తెస్తూ, వస్తువుల తయారీ-పంపిణీలలో ఏకాధిపత్యాన్ని నిర్మూలిస్తూ, ఆర్థిక వనరులను వికేంద్రీకరిస్తూ, అందరికీ ఆర్థికంగా బాగుపడేందుకు సమాన అవకాశాలను అందివ్వడమే భారత ప్రభుత్వ లక్ష్యం. తద్వారా అందరికీ గౌరవంగా జీవనోపాధి సంపాదించుకునేందుకు అవకాశాలివ్వాలి.
(iii) రాజకీయ న్యాయం:
రాజకీయ న్యాయమనగా సమానంగా, స్వేచ్ఛగా, న్యాయంగా అవకాశాలు ప్రజలకు కల్పిస్తూ వారిని రాజకీయాలలో పాల్గొనేలా చేయడం. ఎలాంటి పక్షపాతం లేకుండా అందరికీ సమానంగా రాజకీయ హక్కులు ప్రదానం చేయటమే లక్ష్యం. భారత రాజ్యాంగం భారత పౌరులందరికీ రాజకీయాల్లో పాల్గొనే హక్కును, స్వేచ్ఛను అందించే ఉదార ప్రజాస్వామ్యాన్ని అందిస్తున్నది.

భారత రాజ్యాంగంభారతదేశపు అత్యున్నత చట్టం

భారతదేశ అత్యున్నత న్యాయస్థానంభారతదేశ రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర న్యాయ వ్యవస్థ.

భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుarticle 28
ఆదేశికలు (ఆదేశాలు)
మార్చు
రాజ్యం (ప్రభుత్వం)  ప్రజల శ్రేయస్సు కొరకు, సామాజిక అభివృద్ధికి పాటుపడుతూ, సామాజిక న్యాయాన్ని పొందుటకు ఎల్లవేళలా పనిచేస్తుందని పౌరులకు ఈ ఆదేశిక సూత్రాలు భరోసానిస్తాయి.

రాజ్యం (భారత ప్రభుత్వం) తన పౌరులందరికీ జీవనోపాధినీ, స్త్రీపురుషులందరికీ, సమాన ఉద్యోగాలు, పనులు, సమాన జీతాలు అనే సూత్రంపై, కలిగిస్తుంది. ధనాన్ని, ఆస్తులను, ఒకేచోట కేంద్రీకృతం కాకుండా, ప్రజలందరిలో విభజన జరిగేలా ప్రభుత్వం చూస్తుంది. దీనివల్ల, ఉద్యోగవకాశాలు మెరుగవుతాయి. ప్రజలనూ, పిల్లలనూ కాపాడవలసిన బాధ్యతకూడా రాజ్యానిదే.
రాజ్యం, పౌరులకు, ఉచిత వైద్య విద్యా సదుపాయాలు కల్పించవలెను. న్యాయాన్ని కూడా ఉచితంగా అందజేయవలసిన బాధ్యత రాజ్యానిది. పౌరుని దగ్గర డబ్బులేదని, అతనికి న్యాయం అందకుండా పోవడం, రాజ్య బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.
గ్రామ పంచాయతీ లకు ప్రోత్సాహకాలిచ్చి, వాటిని స్వయంపరిపాలన చేసుకొనుగల పరిస్థితులను రాజ్యము కల్పించవలెను.
రాజ్యము, పౌరులకు పని హక్కు, విద్యాహక్కు, నిరుద్యోగం, వయసుమీరిన, అనారోగ్య, అసహాయ పరిస్థితులలో ప్రజాసహాయాలు, వసతులను కల్పించాలి.
మానవ పరిశ్రమ స్థితిగతులను తెలుసుకొని, గర్భవతులకు తగు సదుపాయాలు కల్పించాలి.
కార్మికులకు సరైన వేతనాలు, కనీస వేతనాలు, వారి పనులకు అనుసారంగా స్థిరీకరించి, అమలుపరచాలి. వీరికి సరైన పనివేళలు, సాంస్కృతిక కార్యక్రమాల సౌకర్యాలు కల్పించవలెను. లఘు పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు అభివృద్ధి పొందేలా చూసుకోవాలి.
పారిశ్రామిక వేత్తలు, పరిశ్రమలను దత్తత తీసుకునేలా చేసి, పారిశ్రామిక వాడలను అభివృద్ధి పరచాలి.
పౌరులకు సమాన పౌర చట్టాలు తయారు చేసి వాటిని అమలు పరచేలా చేయాలి.
14 సంవత్సరాల వయస్సులోపు బాలబాలికలకు ఉచిత, తప్పనిసరి విద్యను అందజేసేలా చేయాలి.ఈ ఆదేశిక, 2002లో భారత రాజ్యాంగ 86వ సవరణ ద్వారా పొందుపరచారు.
షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల, వెనుకబడిన తరగతుల వారి విద్య, ఆర్థికాభివృద్ధి, సామాజికాభివృద్ధి కొరకు, రాజ్యం పాటుపడవలెను.
పౌరుల ఆహార, పౌష్టికాహార, ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ వహించి తగుచర్యలు గైకొని సామాజికాభివృద్ధిగావింపవలెను. మద్యపానము, ఇతర వ్యసనాలను సమాజం నుండి దూరముంచవలెను.
వ్యవసాయం, పశుగణాభివృద్ధి, వైద్యము, సమాజంలో చక్కటి ఫలితాలనిచ్చేటట్లు చూడవలెను.
వాతావరణాన్ని, అడవులను, సామాజిక అడవులను అభివృద్ధి పరచి, వన్యజీవుల పరిరక్షణా భారాన్ని వహించవలెను. వన్యజీవుల సంరక్షణా చట్టం, 1976లో భారత రాజ్యాంగ 42వ సవరణ మూలంగా పొందుపరచబడింది.
ప్రాచీన నిర్మాణాలు, కట్టడాలు, చారిత్రక ప్రాముఖ్యతగల అన్ని కట్టడాలు, కళావారసత్వపు విషయాలను కాపాడవలెను.
సేవారంగంలోని ఎక్జిక్యూటివ్ ను న్యాయవ్యవస్థ నుండి వేరుచేయవలెను.
ఆఖరుగా, ఆదేశిక సూత్రాలు, అధికరణ 51 ప్రకారం, అంతర్జాతీయ శాంతి, రక్షణ, న్యాయం, ఇతర దేశాలతో గౌరవప్రథమైన సంబంధ బాంధవ్యాల కొరకు రాజ్యం పాటుపడవలెనని తాకీదు ఇస్తుంది. అలాగే అంతర్జాతీయ సమస్యలను సామరస్యంగా పరిష్కరించవలెనని సూచిస్తుంది.

Here are 100 one-mark questions in Telugu related to the Indian Constitution:

భారతీయ రాజ్యాంగం - 1 మార్కు ప్రశ్నలు

1. భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది?

26 నవంబర్ 1949



2. భారత రాజ్యాంగంలో ఎంత అంగాలున్నాయి?

448



3. భారత రాజ్యాంగంలో మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి?

25



4. భారత రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి ఎవరు?

డాక్టర్ బిఆర్ అంబేద్కర్



5. భారత రాజ్యాంగంలో మొదటి సవరణ ఎప్పుడు వచ్చింది?

1951



6. భారత రాజ్యాంగం యొక్క ప్రారంభ భాగం ఏం అంటుంది?

సార్వభౌమత్వం



7. భారత రాజ్యాంగంలో "జాతీయ పతాకం" గురించి చట్టం ఎక్కడ ఉంది?

39వ చట్టం



8. భారత రాజ్యాంగంలో అంగీకార ప్రకటన ఎక్కడ ఉంది?

న్యాయమూర్తి ధృవీకరణ



9. భారత రాజ్యాంగంలోని పంచాయతీ వ్యవస్థపై చట్టం ఎక్కడ ఉంది?

73వ సవరణ



10. భారత రాజ్యాంగంలోని అత్యధిక న్యాయస్థానం ఎక్కడ ఉంది?

సుప్రీం కోర్టు



11. భారత రాజ్యాంగంలో ప్రభుత్వ విభాగాల పరస్పర సంబంధాలు ఏ భాద భాగం?

ధర్మవిధానం



12. భారత రాజ్యాంగంలో మనుషుల హక్కులు在哪ంత భాగంలో ఉన్నాయి?

মৌలిక హక్కులు



13. భారత రాజ్యాంగంలో సర్వసాధారణ ఎన్నికల నిర్వహణ ఎవరికి బాధ్యత ఉంది?

ఎన్నికల కమిషన్



14. భారత రాజ్యాంగంలో 'ఆర్ధిక ఆత్మనిర్భరత' గురించి ఎక్కడ ఉంది?

5వ భాగం



15. భారత రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వ విభాగం ఎక్కడ ఉంది?

3వ చట్టం



16. భారత రాజ్యాంగం యొక్క స్థాపన సమయంలో ఎన్ని రాజ్యాలుగా భక్తి చేసింది?

26



17. భారత రాజ్యాంగంలో "వీడియో చట్టాలు"ను ఎప్పుడు రూపొందించబడింది?

1956

18. భారత రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వ విభాగం ఎక్కడ ఉంది?

6వ చట్టం

19. భారత రాజ్యాంగంలో ‘సంఘీక చట్టం’ను కూర్చే టి ఎవరు?

జవహర్‌లాల్ నెహ్రూ

20. భారత రాజ్యాంగంలో ‘ప్రజాస్వామిక పద్ధతిని దృష్టి పెట్టి ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తారు’?

పౌర హక్కులు

21. రాజ్యాంగంలో ప్రాథమిక పాత్రను ఎవరూ నిర్వహిస్తారు?

ప్రజా ప్రతినిధులు

22. ‘మూలిక హక్కులు’ ఎప్పుడు అమలు చేయబడతాయి?

రాజ్యాంగం ఆమోదించినప్పుడు

23. రాజ్యాంగ ఆవిర్భావ సమావేశం ఎక్కడ జరిగింది?

న్యూఢిల్లీ

24. భారత రాజ్యాంగం యొక్క ముఖ్యాంశం ఏంటీ?

సామాజిక, ఆర్ధిక, రాజకీయ న్యాయం

25. భారత రాజ్యాంగంలో కొత్త మార్పు ఎప్పుడు వచ్చిందో చెప్పండి?

2024

26. భారత రాజ్యాంగం యొక్క 'ప్రధానమైన' భాగం ఎంటీ?

ప్రజాస్వామ్యం

27. భారత రాజ్యాంగం చివరిరోజు ఎవరు బిల్లును ఆమోదించారు?

రాజ్యాంగ సభ

28. పరిష్కార ప్రక్రియపై చట్టం ఎవరిదైనా ఇచ్చింది?

సుప్రీం కోర్టు

29. భారత రాజ్యాంగంలో ప్రభుత్వం యొక్క స్వతంత్రతపై దృష్టిపెడుతుంది?

19వ సవరణ

30. భారత రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడి యొక్క పదవీ వ్యవధి ఎంత?

5 సంవత్సరాలు

31. భారత రాజ్యాంగం ‘పెద్ద మేనేజిమెంట్’ అనే పదాన్ని ఉపయోగిస్తుందా?

హద్దు


32. భారత రాజ్యాంగం ‘ఇంటర్నల్ పోర్ట్’ గురించి ఏ భాగంలో వివరించబడింది?

5వ భాగం


33. ‘జాతీయ లెక్కలు’ విభాగం ప్రకారం భారతీయ రాజ్యాంగంలోని పైకి మొత్తానుసారంను ఖరారు చేస్తారు.

21వ


34. 'పోలీసు విధి' చట్టానికి ఏ చట్టం భాగం?

12వ


35. ఆధునిక ప్రకటన గురించి చట్టం ఎక్కడుంది?

22


36. భారత రాజ్యాంగంలోని బేసిక్ స్ట్రక్చర్ దృష్టిలో కోర్టు ఎవరు?

సుప్రీం కోర్టు

37. పరిశుద్ధ లేఖనం యొక్క సాయంతో అధిక పౌరహక్కులు తెలియజేయవచ్చు?

పార్లమెంట


38. భారత రాజ్యాంగం ప్రస్తుతం మనమేమి కాదనేది?

ప్రజాస్వామిక

39. భారత రాజ్యాంగం యొక్క 10వ సవరణ దృష్టిలో కుదరడం ఏ విధంగా మారుతుంది?

మార్గదర్శకం

40. ప్రారంభమైన భారత రాజ్యాంగంతో ఏమిటి?

ప్రస్తుత యుక్తశక్తి

41. జాతీయ స్థాయిలో ఖర్చు నిర్మాణం చట్టం ఎలా వివరించబడింది?

పార్లమెంట్

42. ఎంతలో సూప్రీం దృష్టికోణంలో విభజన ఆహార ఉంది?

నిర్ణయం

43. జనతాక్రీడల ఉచ్చిన ఉద్భవాల పరిష్కారం ఏమిటి?

మొదటి హక్కులు

44. న్యాయపరిషత్ ముఖ్యవ్యక్తుల నేరాలు జరగడం ప్రకారం కోర్టును పరిశీలించుకోవటం అనగా.

ప్రాథమిక హక్కు


CONCEPT ( development of human relations and human resources )