Showing posts with label 21.తెలుసుకుదాం. Show all posts
Showing posts with label 21.తెలుసుకుదాం. Show all posts

10.10.24

21.తెలుసుకుదాం

80 వేల ఏళ్ల తర్వాత భూమికి దగ్గరగా విశిష్ట అతిథి.. అక్టోబరు 10న మళ్లీ చూస్తే ఛాన్స్
ప్రాచీన కాలంలోనే మెసపటోమియన్లు, ఈజిప్షియన్లు విశ్వాన్ని అధ్యయనం చేయడం కోసం. గ్రీకు కాలం నాటికి ఇది మరింత వృద్ధి చెందింది. అరిస్టాటిల్‌, అరిస్టార్కస్‌, ఎరటోస్తనీస్‌, టాలమీ వంటి శాస్త్రవేత్తలు విశ్వ అధ్యయనాన్ని ప్రారంభిస్తే.. నికోలస్‌ కోపర్నికస్‌, జొహాన్నెస్‌ కెప్లర్‌, గెలీలియో అండ్‌ గెలీలి, సర్‌ ఐజాక్‌ న్యూటన్‌ వంటి వారు ఆధునిక ఖగోళ శాస్త్రానికి పునాది వేశారు. ఇక, విశ్వం అనంతమైంది. అందులో జరిగే ప్రతీ సంఘటన ఓ అద్భుతం. అనంత విశ్వం నక్షత్రాలు, నెబ్యూలాలు, శూన్య ప్రదేశాలు సమూహం.

1986లో భూమికి సమీపంగా వచ్చిన హేలీ తోకచుక్క
80 వేల సంవత్సరాల తర్వాత అరుదైన ఖగోళ వస్తువు