Health Tips - Ayurveda / ఆరోగ్య చిట్కాలు - ఆయుర్వేదం
For Ulcer Problem in Stomach and Throat / కడుపులో, గొంతులో అల్సర్ సమస్యకు
ULCER: Use the following Ayurvedic remedy. It helps reduce ulcer issues. Use it for about 3 to 5 months for complete relief.
ULCER : ఈ క్రింది ఆయుర్వేద మందు వాడండి. అల్సర్ సమస్య తగ్గుతుంది. సుమారు 3 నుంచి 5 నెలలు వాడాలి. పూర్తిగా తగ్గిపోతుంది.
Remedy / మందు:
- Rose Petals Powder / రోజా పూలు పొడి : 100 grams
- Coriander Seeds / ధనియాలు : 100 grams
- Yavakshara / యవాక్షారం : 100 grams
- Karpoora Shilajit / కర్పూర శిలాజిత్ : 50 grams
- Ajwain / వాము : 50 grams
- Kurusani Ajwain / కురుసాని వాము : 50 grams
- Ground Amla Powder / నేల ఉసిరి చూర్ణం : 50 grams
- Horse Gram Seeds / గుర్రపు వాము : 50 grams
- Green Camphor / పచ్చకర్పూరం : 5 grams
Mix all the above ingredients in equal proportions with powdered sugar candy. Take one teaspoon in buttermilk in the morning, afternoon, and night daily.
పై అన్నింటికి సమానంగా పటిక పంచదార కలిపి, రోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక చెంచా మజ్జిగలో తీసుకోవాలి.
This remedy helps reduce ulcer problems and also relieves gas issues, leading to better health.
ఇలా తీసుకోవడం వల్ల అల్సర్ సమస్య తగ్గి, గ్యాస్ సమస్య కూడా పోయి మంచి ఆరోగ్యం కలుగుతుంది.
Dietary Precautions / పత్యం:
CONCEPT
( development of human relations and human resources )
- Avoid spicy and masala-rich food / ఎక్కువగా కారం వస్తువులు, మసాలా వస్తువులు వాడకూడదు
- Avoid excess sourness and salt / ఎక్కువ పులుపు, ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు
- Avoid non-vegetarian food / మాంసాహారాలు వాడకూడదు