Showing posts with label M.ఆరోగ్య చిట్కాలు - ఆయుర్వేదం అల్సర్. Show all posts
Showing posts with label M.ఆరోగ్య చిట్కాలు - ఆయుర్వేదం అల్సర్. Show all posts

ఆరోగ్య చిట్కాలు - ఆయుర్వేదం

Health Tips - Ayurveda
Health Tips - Ayurveda / ఆరోగ్య చిట్కాలు - ఆయుర్వేదం

ULCER Problem / అల్సర్ సమస్య

English: Use the following Ayurvedic remedy. It helps reduce ulcer issues. Use it for about 3 to 5 months for complete relief.

Telugu: ఈ క్రింది ఆయుర్వేద మందు వాడండి. అల్సర్ సమస్య తగ్గుతుంది. సుమారు 3 నుంచి 5 నెలలు వాడాలి. పూర్తిగా తగ్గిపోతుంది.

Remedy / మందు

  • Rose Petals Powder / రోజా పూలు పొడి : 100 grams
  • Coriander Seeds / ధనియాలు : 100 grams
  • Yavakshara / యవాక్షారం : 100 grams
  • Karpoora Shilajit / కర్పూర శిలాజిత్ : 50 grams
  • Ajwain / వాము : 50 grams
  • Kurusani Ajwain / కురుసాని వాము : 50 grams
  • Ground Amla Powder / నేల ఉసిరి చూర్ణం : 50 grams
  • Horse Gram Seeds / గుర్రపు వాము : 50 grams
  • Green Camphor / పచ్చకర్పూరం : 5 grams

English: Mix all the above ingredients in equal proportions with powdered sugar candy. Take one teaspoon in buttermilk in the morning, afternoon, and night daily.

Telugu: పై అన్నింటికి సమానంగా పటిక పంచదార కలిపి, రోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక చెంచా మజ్జిగలో తీసుకోవాలి.

English: This remedy helps reduce ulcer problems and also relieves gas issues, leading to better health.

Telugu: ఇలా తీసుకోవడం వల్ల అల్సర్ సమస్య తగ్గి, గ్యాస్ సమస్య కూడా పోయి మంచి ఆరోగ్యం కలుగుతుంది.

Dietary Precautions / పత్యం

  • Avoid spicy and masala-rich food / ఎక్కువగా కారం వస్తువులు, మసాలా వస్తువులు వాడకూడదు
  • Avoid excess sourness and salt / ఎక్కువ పులుపు, ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు
  • Avoid non-vegetarian food / మాంసాహారాలు వాడకూడదు