CONCEPT

భావన

తెలుగు సాహిత్యం నుడికారం

నుడికారం

పలుకుబడి అంటే ఒకప్రాంతo లోని యాసలో ఉపయోగించే పదం,నుడికారం అంటేఒకప్రాంత ప్రజల అనుభవం నుండి పుట్టిన మాట చమత్కారం,విసేష పదం.జాతియం అంటే ఒకమాట ప్రత్యేక అర్త్దంలో ఉపయోగించడం అన్నమాట. 

    చెప్పదలుచుకున్న భావాన్ని మనసుకు హత్తుకొనే విధంగా చెప్పడానికి మనం "నుడికారాలు ప్రయోగిస్తాం. "జాతీయం అంటే విశిష్ట పద బంధం.భాష కేవలం భావ వ్యక్తీకరణ కే కాక మనోరంజన సాధనంగా మార్చినపుడు అది కళగా మారుతుంది.ఆవిధంగా భాష కళగా మారాలంటే అది సాధారణంగా కాక చమత్కారంగా,నిగుడార్ధం వచ్చేటట్లు ఉండాలి.అలా ఉండడానికి దోహదం చేసే అంశాలే పలుకుబళ్ళు,నుడికారాలు,జాతీయాలు.ఇవన్ని భాషకు మాత్రమే సాధ్యం.అందుకే అవి భాషకు అలంకారాల వలె ,ఏంతో  సొగసును యిస్తాయి.

హృదయంగమంగా


CONCEPT ( development of human relations and human resources )

No comments: