CONCEPT

భావన
Showing posts with label 29. Business. Show all posts
Showing posts with label 29. Business. Show all posts

Business

Net work marketing మంచి business
Group గా బిజినెస్ best
Innovetive గా ఉండాలి

మానవాళిని పునరుద్ధరించే అంశాలు ." “మన ఆలోచనల ద్వారా మనం రూపుదిద్దుకున్నాం; మనం అనుకున్నట్లు అవుతాము. మనస్సు స్వచ్ఛంగా ఉన్నప్పుడు, ఆనందం ఎప్పటికీ వదలని నీడలా అనుసరిస్తుంది. "గతం ఇప్పటికే పోయింది, భవిష్యత్తు ఇంకా ఇక్కడ లేదు.-గౌతమ్ బుద్ధ 

భావజాలం మనిషిని నడిపిస్తుంది మనం మన భావజాలాకానికి లోబడి  నడుస్తుంటాం (భావజాలం గతి తార్కికం). భావజాలాన్ని నవీకరించుకోవాలి ( update చేసుకోవాలి ) మనం విజేతలం కావాలంటే మన భావజాలాన్ని తదనుగుణంగా మార్పు చేసుకోవాలి.

మన ప్రగతి మన విజయం మన భావజాలం మీద ఆధారపడి ఉంటుంది

సరైన దృక్కోణం,మానసికపరివర్తన, భావజాల మార్పు ద్వారా మనం అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు.

నేర్చి నడతునన్న నేరమి తావచ్చు
ఓర్చి నడతు నన్న ఓర్పు రాదు
కూర్చి నడతు నన్న కూడంగ నియ్యదు
విశ్వదాభిరామ వినురవేమ
నాకంతా తెలుసు అని పని మొదలు పెట్టేవాడు క్రమంగా తన తెలియని తనాన్ని తెలుసుకుంటాడు
సహనశీలి చిరాకు పడవచ్చు
పెద్దనిర్వాహకుడ్ని అనుకొన్న వాడికి కూడ అపజయం ఎదురవుతుంది
క్రియాశీలి కార్యక్రమ విధానంలో ప్రతి అనుభవం నుంచి నేర్చుకోవాలి-వేమన 

.ఆర్థిక సమస్య : Money does'nt matter. ప్రయత్నం చేస్తే వయస్సుతో పనిలేకుండా సంపాదించవచ్చు. Time is money. ఇప్పుడు Information is money. మనం సమాచారం యుగంలో ఉన్నాము. (ఆనందానికి డబ్బుకు సంబంధం లేదు. ఆర్థికంగా బాగా ఉన్నా ఆనందంగా లేనివాళ్లు ఉన్నారు. మనం ప్రకృతిని ప్రేమించాలి. సమాజాన్ని ప్రేమించాలి అక్కడే మనం ఆనందం వుంది. ముందు మనం మానసికంగా మార్పు పొందితేనే ఆనందాన్ని పొందుతాం ) (ఆర్థికంగా ఎదగాలంటే ముందు మానసిక శిక్షణ చాలా అవసరం ) మనం ఆనందంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాము ఆరోగ్యంగా ఉంటేనే ఆర్థికంగా ఎదుగుతాం.ఆర్థికంగా ఎదగాలి . అనేక మార్గాలలో ఆర్థిక అభివృద్ధి కై వెతకాలి ఉదాహరణ 1. ఉద్యోగం a) ప్రభత్వ b ) ప్రైవేటు  2. వ్యాపారం మనం ఏ ఒక్కరంగానికి పరిమితం కాకూడదు.మనం కొన్ని రంగాలకు పరిమితమనే భావన సరియైనది కాదు.

(యద్భావం తత్భవతి : గీత )

 మనము మనస్సులో ఏదైతే భావిస్తామో అదే జరుగుతుంది 

( విశ్వాసం ఉంటే కొండను కూడా కదిలించవచ్చు. నీవు విశ్వసించగలిగితే విశ్వాసమున్నవానికి ఏదైనా సాధ్యమౌతుంది.(బైబిల్ మార్కు 11: 23)

నీ సక్సెస్ కు అవకాశాలు నువ్వే క్రియేట్ చేసుకో 

పతనానికి పదిహేడు మార్గాలు

 1. బాధ్యతా రాహిత్య స్వేచ్ఛ

2. అనాలోచిత క్రియలు

3. పర నింద

4. ఆత్మనింద

 5. మూఢ ప్రేమ

 6. ఆరోగ్యం పై శ్రద్ధ లేకపోవడం

 7. శారీరక శ్రమ లేకపోవడం

 8.పొదుపు నేర్వకపోవడం

 9. ఇతరులను గ్రుడ్డి గా నమ్మడం

 10. ఇతరులమీద ఆధార పడటం

11. స్వంతభావాలు లేకపోవడం

 12. ఇతరుల (సలహాల) పై ఆధారపడటం

13. మన జీవితానికి మనమే బాధ్యత వహించకపోవడం

14. అనాలోచిత వ్యయాలు

 15. అయాచిత ఆదాయాలకై పాకులాడటం

 16. ప్రయత్న లోపం

 17.అవకాశాలు లేవనే భావన

ప్రపంచంలో నిత్య సంతోషి గాని నిరంతర దుఃఖజీవి గాని ఉండజాలడు కరుణారస ప్రధానమైన ధర్మం జీవనాన్ని కోరుకోవడం అందరకు అవసరం -బుద్ధుడు 
ధ్యానం
మనసు
కేంద్రీకరించడం
ఆలోచనలని నియంత్రించడం
ప్రపంచం. నుండి మనలను వేరుచేసుకోవడం
అంతః సాక్షత్కారం.
శారీరక మానసిక ఆరోగ్యాన్నపొందవచ్చు
Atomic habbits

స్వీయ నీయంత్రణ
Habbits ప్రేరణ
అలవాట్లు మారడం ప్రదేశం మారితే మారతాయి 
లక్ష్యాలకు ఫలితాలకు పొంతన ఉండదు
పద్దతుల వలన లక్ష్యాలు,సాధించగలం 
అలవాట్లు అణువు వంటివి
పదే పదే చేయడం వలన
ఉనికి ధ్రువ పడుతుంది
ఏరకమైన  వ్యక్తిగా మారాలి చిన్న చిన్న విజయాలతో ఋజువు చేసుకోండి
అలవాట్లు ఉనికికి రూపం ఇస్తాయి
అలవాట్లు good and bad score board తయారు చేయండి
( ఇంకా వుంది )
CONCEPT ( development of human relations and human resources )