CONCEPT

భావన
Showing posts with label 19.TO KNOW. Show all posts
Showing posts with label 19.TO KNOW. Show all posts

తెలుసుకుందాం

జిజ్ఞాసువుల ప్రశ్నకు సమాధానము :

 ప్రశ్న :తిథులకు అధినేతలు ఉన్నారని అంటారు. ఏ తిథికి ఎవరు అధిపతి 

  జవాబు :పాడ్యమి - అగ్నిదేవుడు, 
విదియ - బ్రహ్మ ,
తదియ -పార్వతి,
చవితి - విఘ్నేశ్వరుడు,
పంచమి - ఆదిశేషుడు,
షష్టి - కుమారస్వామి,
సప్తమి - సూర్యుడు,
అష్టమి - దుర్గ,
నవమి-అష్టవసువులు,
దశమి - దిగ్గజాలు,
ఏకాదశి - యముడు,
ద్వాదశి - విష్ణువు,
త్రయోదశి-మన్మథుడు, 
చతుర్దశి - శివుడు,
పౌర్ణమి - చంద్రుడు,
అమావాస్య - పితృదేవతలు.