CONCEPT

భావన

05-5-24 సంపాదకీయం


రేపు …….

శ్రామిక వర్గ  సిద్దాంత మహోపాధ్యాయుడి 
206 వ జయంతి .

— 4-5-24

1. ఈ ప్రపంచాన్ని తత్వవేత్తలు పలురకాలుగా వ్యాఖ్యానించారు. అసలు విషయం దానిని మార్చడం అని చెప్పిన వాడు!

2. మానవజాతి చరిత్ర అంతా వర్గపోరాటాల చరిత్ర 
అని చెప్పినవాడు!

3. ప్రజలే చరిత్ర నిర్మాతలు అని చెప్పినవాడు!

4. ప్రజలే నిజమైన వీరులు అని చెప్పినవాడు!

5. తాను చేసిన పరిశోధన అంతా తన ఒక్కడిదే కాదు , అది మానవ జాతి విజ్నాన భాండాగార చరిత్ర నుంచి సేకరించాము 
అని సవినయంగా ప్రకటించిన వాడు!

6. తాను ఎంత విభేదించినప్పటికీ తన కంటే ముందు వాడయిన హెగెల్ కి గౌరవ స్తానం ఇచ్చిన వాడు!

7. తన రచనలు అన్నీ తమవే తప్ప తన ఒక్కడివి కాదని ప్రకటించి తన స్నేహితుడు ఫ్రెడరిక్ ఎంగెల్స్ కి సమ వాటా ఇచ్చిన వాడు!

8. తన పెట్టుబడి గ్రంధాన్ని మానవ పరిణామ చరిత్ర రాసిన 
ఛార్లెస్ డార్విన్ కి అంకితం ఇచ్చిన వాడు!

9. పెట్టుబడి ఆవిర్భావంలోనే , దాని పెరుగుదలతో పాటు అభివృద్ది చెందే సామాజిక చోదక శక్తి 
శ్రామిక వర్గం కూడా వుందని,
అదే పెట్టుబడికి అంతిమంగా
గోరీ కడుతుందని చెప్పినవాడు!

10. పెట్టుబడి అభివృద్దిలో
“ అదనపు విలువ “
సిద్దాంతం వెలికి తీయడం ద్వారా  శ్రమ శక్తి విలువను 
తెలిపిన వాడు!

11. ప్రపంచ కార్మికులారా!
ఏకంకండి!
అని నినదించిన వాడు!

12. 1871 నాటి పారిస్ కమ్యూన్ వీరోచిత పోరాటాన్ని కీర్తించుతూనే అందునుండి గుణపాఠాలు తీసి లెనిన్ కి వుపయోగ పడేలా చేసిన వాడు!

13. మానవ కళ్యాణానికి 
ఎంగెల్స్ తో జీవితాంతం మైత్రి నెరపిన వాడు!

14. తమ సిద్ధాంతానికి 
మితృడు ఎంగెల్స్ మార్క్సిజం అని పేరు పెట్టి గౌరవించబడిన వాడు!

15. తన భార్యా పిల్లలు తిండిలేని పరిస్తితులలో అనారోగ్యానికి గురయి మరణించినా 
తన మార్గాన్ని 
వదలని వాడు!

16. వుద్యమాలను
బహిరంగ -రహస్య,
చట్టబద్ద - చట్ట వ్యతిరేక, పార్లమెంటరీ- పార్లమెంటరేతర, శాంతియుత- శాంతియుతేతర ,
నిరాయుధ- ఆయుధ,
అహింసాయుత- హింసాయుత తదితర అన్ని పోరాట రూపాలు విప్లవోద్యమంలో భాగమని చెప్పిన వాడు!

17. అజ్నాతాలు, నిర్బంధాలు , జైళ్ళు , లాఠీలు ,  ప్రాణ త్యాగాలు- ఆధునిక చరిత్రలో ఏ సిద్ధాంతం కోసం ప్రజలు చేయని 
అసమాన ప్రాణత్యాగాలు 
తన సిద్ధాంతం ద్వారా చేసేలా చేయగలిగిన వాడు!

18. నూతన శిశోదయానికి
పురిటి నెప్పులు వంటివే తిరుగుబాట్లు- విప్లవాలు అని చెప్పిన వాడు!

19. విప్లవం అంటే సామాజిక పురోగమనానికి ప్రజలు వేసే పెద్ద ముందంజ
అని చెప్పిన వాడు!

20. ఆ పురిటి బిడ్డ వుదయించడానికి మంత్ర సాని పాత్రలాగా విప్లవాలలో 
“బలవంతం “ అనేది 
అవసరమవుతుందని చెప్పిన వాడు!

21. రష్యా, చైనా, వియత్నాం , కొరియా, క్యూబాలు 
మార్క్సిజం మార్గంలో పయనించడానికి కారణ మయిన వాడు!

22. “కమ్యూనిష్టు ప్రణాళిక 
అనే మహత్తర ఆయుధాన్ని “
తన స్నేహితుడు ఎంగెల్స్ తో కలసి ప్రపంచ  శ్రామిక వర్గానికి అందించిన మహనీయుడు ఎవరు?

మహోపాధ్యాయుడు ఎవరు?

ఆ మానవోత్తముడు 
ఎవరు?

అతడే 
మరెవరో కాదు

అతడే 
కారల్ మార్క్స్ మహనీయుడు!

జేజేలు! 
కారల్ మార్క్స్ కి జేజేలు!  జేజేలు!

జేజేలు! 
మార్క్సిజానికి
జేజేలు! జేజేలు!

జేజేలు! 
కమ్యూనిస్టు ప్రణాళికకు జేజేలు! జేజేలు!

—అయిపోయింది—సంగ్రహం 

బుద్దుని బోధనలు

These are the ten perfections. They are important to conducting a happy and compassionate life.
The Ten Perfections (Paramis)
1. Generosity (dana).
2. Morality (sila)
3. Renunciation (nekkhamma)
4. Wisdom (panna)
5. Energy (viriya)
6. Patience (khanti)
7. Truthfulness (sacca)
8. Resolution (adhitthana). 
9. Loving-Kindness (metta)
10. Equanimity (upekkha)

ముఖ్యమైన బౌద్ధమతం
ఇవే పది పరిపూర్ణతలు. 
సంతోషకరమైన మరియు దయగల జీవితాన్ని నిర్వహించడానికి అవి ముఖ్యమైనవి.

పది పరిపూర్ణతలు (పారామిస్)

1. దాతృత్వం (దానా).
2. నైతికత (సిలా)
3. త్యజించడం (నెక్కమ్మ)
4. జ్ఞానం (పన్నా)
5. శక్తి (విరియా)
6. సహనం (ఖాంతి)
7. సత్యసంధత (సక్కా)
8. రిజల్యూషన్ (అధిత్థాన).
9. ప్రేమపూర్వక దయ (మెట్టా)
10. సమానత్వం (ఉపేఖ)

***
వేసవి కాలం జాగ్రత్తలు 
ఎండదెబ్బ కొట్టకుండా పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, సీజనల్ పండ్లు తినడం ద్వారా కొంత ఉపశమనం కలుగుతుంది 
శరీరానికి కావలిసినవి సప్లిమెంట్స్ 
ప్రోటీన్
ప్రోబయోటిక్
ఫైబర్
మల్టీ విటమిన్స్ and మల్టీ మినరల్స్
Omega3

అజ్ఞానమే అనారోగ్యానికి మూలం 

90% జబ్బులు
ఆహార నియమాలతో,
ప్రకృతి వైద్యం తో నయమవుతాయి

మోకాళ్ళ నొప్పులు నివారణకు
బరువు (obesity), తగ్గుటకు
మరియు కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు 

100 days programme పెట్టుకోండి 
  • టీ,కాఫీ, నాన్వెజ్ నిషిద్ధం
  • 2 నుండి 5 km నడక
  • Exersises
  • వదులుగా వస్త్రాధారణ
  • Boots వాడకం
  • ఉదయం 06:00am వేడి నీరు త్రాగాలి క్రింది వాటితో రోజుకొక్కటి (పసుపు/జీర/వాము /సోంపు /అల్లం /చెక్క /నిమ్మ/బార్లీ )
  • ఆహారం 5 సార్లు గా కొద్దిగా కొద్దిగా 
  • 1.టిఫిన్ 08:00 am తగినంత 
  • 2.స్నాక్స్ 11:00 am
  • 3.భోజనం 250 గ్రామలు 0100 mediam గా pm  (depend on req Calories-    ) {పులిహోర /వెజిపలావ్ /పెరుగన్నం /రాగిముద్ద /రైస్ }
  • 4.స్నాక్స్ 04:00 pm
  • 5.టిఫిన్ 07:00 to 09:00 pm చాలా తక్కువగా (1. చపాతీ 2. పెసరదోశ 3. రాగిదోశ 4. ఇడ్లీ 5. జొన్నరొట్టె మొదలైనవి రోజుకొకటి 7 రోజులు
  • ఉదయం బాగాతినాలి మధ్యాహ్నం మీడియం గా తినాలి రాత్రి తక్కువగా తినాలి 
  • ధ్యానము 09:00 pm
  • Sleep 10 Pm to 04.00Am
  • పెరుగు బదులు మజ్జిగ వాడవలెను 
  • పాలు వాడరాదు
  • షుగర్, షుగరితో చేసినవి తినకండి జలుబు కఫమ్ మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి
  • మొండివ్యాధులు నయంకావాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటేవ్యక్తిగత క్రమశిక్షణ అవసరం
  • రక్తశుద్ధికై ఆహారం పట్ల శ్రద్ధ 
  • జీర్ణవ్యవస్థ శుభ్రంగా ఉంచుకోవాలి
  • శరీరానికి వ్యాయామం 
  • ఆకలైతేనే తినాలి
  • ఆహారం తీసుకోకపోతే బరువు పెరుగుతారు imbalance of food
  • వ్యక్తిగత అనుభవం బరువు 79.9 kg నుండి 74kg వరకు వచ్చినది
  • BMI =W/H*H kg/m*m
  • 74/1.5×1.5=32.8 present 
  • 54/1.5×1.5=24 required 
***

GOALS IN OUR LIFE:

1.WEALTHY

2.HEALTHY

3.GOOD PROFESSION

4.GOOD RELATIONSHIPS

5.SPIRUTUALLY STRONG/GOOD             PERSONALITY
***

A.DREAM

B.STRUGGLE

C.VICTORY
***
                         వ్యక్తిత్వ వికాసం 
             (Personality  Development)

STUDENT-TEACHER-PARENT:RELATIONS

*Student :Who become himself/herself
conscious (స్పృహ)
*Teacher :  who inspires student(ప్రభావితం)
*Parent : who gives personality to their children  (వ్యక్తిత్వం) 

HOW TO GET KNOWELDGE: 
1. Reading books
2. Excursions 
3. Debate
లక్ష్యసాధనకు మార్గాలు 
1.ధ్యానం ( Meditaion ) 
2.సమయపాలన ( Time management ) 
3.సహచరత్వం ( Association ) 
TIME MANAGEMENT
To accomplish:
Avoiding the phrase “I don’t have time...”,will soon help you to realize that you do have the time needed for just about anything you choose to accomplish in life.

(CHARACTERISTICS OF TIME)
1.Time is a unique resource.
2.It is available in continuous stream and is never absent
3.We are forced to spend it and once lost is lost for ever
4.Today never comes again.
5.There is no substitute for time.
6.It can not be stored or accumulated.
7.It is available all round the clock.

How do I change? 
* If I feel depressed I will sing.
* If I feel sad I will laugh.
* If I feel ill I will double my labour.
* If I feel fear I will plunge ahead.
* If I feel inferior I will wear new garments.
* If I feel uncertain I will raise my voice.
* If I feel poverty I will think of wealth to come.
* If I feel incompetent I will think of past success.
* If I feel insignificant I will remember my goals. 
* "Today I will be the master of my emotions".

*STAND AND DIE IN YOUR OWN STRENGTH ;IS THERE IS ANY SIN IN THE WORLD,IT IS WEAKNESS;AVOID ALL WEAKNESS,FOR WEAKNESS IS SIN , WEAKNESS IS DEATH 
                         - SWAMY VIVEKANANDA.

కష్టపడితే ఏదో ఒకరోజు మనదవుతుంది- ABINAV BINDRA 
Abhinav Apjit Bindra (born 28 September 1982) is an Indian Olympic gold medallist, retired sport shooter, and businessman.He is the first and one of only two Indians to win an Individual Olympic Gold Medal.He is the first Indian to have held concurrently the world and Olympic titles for the men's 10-meter air rifle event, having earned those honors at the 2008 Summer Olympics and the 2006 ISSF World Shooting Championships. Bindra has also won seven medals at the Commonwealth Games and three medals at the Asian Games
                                                             ***

No comments:

Post a Comment

CONCEPT
( DEVELOPMENT OF HUMAN RELATIONS AND HUMAN RESOURCES )

Powered by Blogger. human resources )

No comments: