G.లక్కీభాస్కర్

లక్కీ భాస్కర్ మోటివేషన్ డైలాగ్స్

లక్కీ భాస్కర్ మోటివేషన్ డైలాగ్స్

డైలాగ్ 1: కలలు కనడానికి భయపడే వాళ్లకు కలల్ని నిజం చేసుకోవాలో చూపించాడు హర్షద్ మెహ్రా..!
డైలాగ్ 2: ఈ సముద్రంలో ఉన్న ప్రశాంతత జనాల్లో ఉండదు. అందుకే పరుగెడుతూనే ఉంటారు.. కారణం డబ్బు..!
డైలాగ్ 3: బార్డర్ లైన్ దరిద్రంలో బతుకుతున్నా నేనే కావాలని నన్ను చేసుకుంది.. నా భార్య సుమతి..!
డైలాగ్ 4: థ్యాంక్యూ సార్.. నమ్మినందుకు.. థ్యాంక్యూ సార్ నిలబెట్టుకున్నందుకు..!
డైలాగ్ 5: కాలిగోటి దగ్గర నుంచి తల వరకు, ఏం కావాలంటే అది కొనుక్కో.. అంత సంపాదించాను...
డైలాగ్ 6: డబ్బు ఒంటిపై కనపడాలి అప్పుడే రిస్పెక్ట్..!
డైలాగ్ 7: ఒక అరగంట నాకు నచ్చినట్టు జరగకపోతే.. రోజంతా బాధపడాలి అనేది కాదుగా..!
డైలాగ్ 8: మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్.. దాచుకోవడంలోకూడా, ఖర్చుపెట్టడంలోకూడా సై..!
డైలాగ్ 9: అవమానించిన వాడితోనే సలాం కొట్టించుకున్నాను..!
డైలాగ్ 10: నగలు కాదు.. అహంకారాన్ని కూడా కొనాలనే వెళ్లాను..!
డైలాగ్ 11: డబ్బుంటేనే మర్యాద.. ప్రేమ..!
డైలాగ్ 12: ఫ్యామిలీ కోసం ఎంత రిస్క్ చేసినా.. తప్పు కాదు..!
డైలాగ్ 13: డ్రగ్స్ కంటే డబ్బు ఇచ్చే కిక్కే ఎక్కువ..!
డైలాగ్ 14: అహంకారం కాదు.. ధైర్యం..!
డైలాగ్ 15: బలుపు కాదు.. బలం..!
డైలాగ్ 16: ఐయామ్ నాట్ బ్యాడ్.. ఐయామ్ జస్ట్ రిచ్..!
డైలాగ్ 17: జూదంలో ముఖ్యం ఆట కాదు.. ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం..!
డైలాగ్ 18: కామన్ మ్యాన్ ప్రశాంతంగా నిద్రపోగలడు..!
డైలాగ్ 19: వెల్‌కమ్ టు బొంబాయి.. ది మనీ కేపిటల్ ఆఫ్ ఇండియా..!
డైలాగ్ 20: దేవుడు రెడ్ సిగ్నల్ వేశాడు అంటే.. అన్నీ ఆపేయమని అర్థం..!
CONCEPT ( development of human relations and human resources )