G.నీ ఆరోగ్యం నీ చేతిలో

నీ ఆరోగ్యం నీ చేతిలో
Your Health is in Your Hands

మన శరీరం మన సంపద. ఆరోగ్యం మనకు భగవంతుడు ఇచ్చిన వరం. కానీ దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. కొంతమంది బరువు పెరిగిపోతున్నారు, మరికొంత మంది తగ్గాలనుకుంటున్నారు. అయితే అందుకు డైట్ చేయాలి, జిమ్‌కు వెళ్లాలి అనే ఆవశ్యకత లేదు. సరైన ఆహార నియమాలు, తేలికపాటి వ్యాయామాలు ఉంటే చాలు.

Our body is our wealth. Health is a divine gift, and it's our duty to preserve it. Some people gain weight, some want to lose it. But it doesn’t always require strict dieting or gym workouts. Proper eating habits and light physical activity are enough.


Simple & Natural Solutions:

  • Nutritious Food – శరీరానికి అవసరమైన పోషకాలను అందించే ఆహారం తీసుకోవాలి.
  • Calories Food – శక్తినిచ్చే కానీ అధిక చక్కెర, కొవ్వులు లేని ఆహారం తీసుకోవాలి.
  • Simple Exercises – Walking & Cycling
    ప్రతి రోజు కనీసం 20–30 నిమిషాలు నడవడం లేదా సైక్లింగ్ చేయడం శరీరానికి హృదయానికి ఎంతో మేలు చేస్తుంది.
    Daily 20–30 minutes of walking or cycling improves heart health, burns fat, and keeps the mind fresh.

Food Management | ఆహార వ్యవస్థ:

  1. Early Morning (6–7 AM):
    ఒక boiled egg or మొలకెత్తిన చిన్న స్నాక్స్ (చనా, పప్పులు) & టీ
    One boiled egg or light snacks like sprouts, with tea.
  2. Breakfast / Meals (10:00 AM):
    సరిపడిన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఉన్న ఆహారం (అన్నం, కూరలు, పెరుగు)
    Balanced meal with rice, curry, curd for energy and strength.
  3. Fruits (1:00 PM):
    Seasonal fruits like banana, papaya, apple for digestion and vitamins.
  4. Dry Fruits (4:00 PM):
    4-5 బాదం, కిస్మిస్, అంజీర, వాల్‌నట్‌లు – శక్తిని ఇస్తాయి, మెదడుకి మంచి ఆరోగ్యం
    A handful of almonds, raisins, figs, walnuts boost energy and brain health.
  5. Dinner (7:00 PM):
    తేలికపాటి భోజనం – ఉప్మా, ఛపాతీ, పళ్ళు లేదా సూప్
    Light dinner like upma, roti, fruits, or soup for easy digestion.

సారాంశం | Conclusion:

మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. సరైన ఆహారం, సమయానికి తినే అలవాటు, మరియు రోజూ కొన్ని నిమిషాలు నడక లేదా సైక్లింగ్ వంటి తేలికపాటి వ్యాయామం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. డైట్ అవసరం లేదు. అలవాట్లే మారితే జీవితం మారుతుంది.

Your health is in your hands. Right food, timely eating, and simple activities like walking or cycling daily are enough to stay fit. No need for heavy diets. Change your habits — change your life.

CONCEPT ( development of human relations and human resources )