Index - impartant contents
B07.చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు ఫ్రాయిడ్🌐
B06.చారిత్రికగతిని నిర్దేశించిన తాత్వికులు కార్లమార్క్స్🌐
G.తెలుగంటే సామెతలు📕
E.CONCEPT తెలుగు వాచకము 🌐
P.GREAT PERSONS@
విప్లవకారులు : భగత్ సింగ్ ,అల్లూరి సీతారామరాజు,కొమరం భీమ్, చారుమజుందార్
విప్లవభావాలు కలవారు : Karlmarx, Leni , Stalin,Maoవిప్లవ కవులు :
1960 తెలుగు సాహిత్య చరిత్రలో దిగంబర కవులు
వరవరరావు ,గద్దర్,శ్రీశ్రీ .కాళొజి
కవులు : గురజాడ ,గుర్రం జాషువ,కృష్ణ శాస్త్రి ,గిడుగు రామమూర్తి ,చిలకమర్తి ,కందుకూరి విరేశలింగం,పానుగంటి ,జంధ్యాల పాపయ్య శాస్త్రి
శతక కర్తలు : వేమన , సుమతి ,భర్తృహరి,భాస్కర శతకము
ప్రాచిన కవులు : 1.అల్లసాని పెద్దన ,2.నంది తిమ్మన ,3. ధూర్జటి ,4.మాదయ్యగారి మల్లన ,5.అయ్యలరాజు రామభద్రుడు ,6.పింగళి సూరన ,7.రామరాజ భూషణుడు ,8.తెనాలి రామకృష్ణ , ( అష్టదిగ్గజులు )
,శ్రీనాధుడు ,పోతన ,
సాహితీవేత్తలు : గోపీచంద్ ,కొడవగంటి కుటుంబరావు ,ముప్పాళ్ళ రంగనాయకమ్మ ,గుడిపాటి వెంకటాచలం ,ఎన్ గో పి ,విశ్వనాధ సత్యనారాయణ ,శ్రీ శ్రీ,గుర్రం జాషువా
వివిధ కళారూపాలు-ప్రముఖులు : నండూరి రామమోహన రావు,డాక్టర్ సమరం ,కొమ్మూరి వేణుగోపాలరావు ,అడవి బాపిరాజు ,బీనాదేవి ,ఘంటసాల ,రేలంగి,కస్తూరి శివరావ్ ,ఎన్ టి ఆర్ ,ఎస్ వి రంగారావ్
మేథావులు :రామానుజన్ ,డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్
తత్వవేత్తలు : బుద్ధుడు,సోక్రటీస్ ,జీసస్ ,స్పోర్టకస్ ,వేమన ,ఫ్రాయిడ్, కార్ల్ మార్క్స్ ,లెనిన్ ,స్టాలిన్ ,మావో
CONCEPT ( development of human relations and human resources )
S.కవితలు 🌐
M.గుండె ఆరోగ్యం & వాగ్భట జీ సూచనలు@
🩺
S.కథానికలు : పాకశాల, యుద్ధం( the battle)🌐
G. - 1961 నాటి జీవన విధానం@
G.33 హిందూ దేవతలు@
🕉️ 33 Hindu Deities | హిందూ ధర్మంలో 33 దేవతలు
☀️ 12 Adityas | 12 ఆదిత్యులు
Vivasvan - వివస్వాన్
- Aryaman - అర్యమాన్
- Pushan - పూషా
- Tvashta - త్వష్టా
- Savitṛ - సవిత
- Bhaga - భగ
- Mitra - మిత్ర
- Varuna - వరుణ
- Aṃśa - అంశ
- Dhatri - ధాత
- Indra - ఇంద్ర
- Vishnu - విష్ణు
🔥 11 Rudras | 11 రుద్రులు
- Shambhu - శంభు
- Kapali - కపాలి
- Raudra - రౌద్ర
- Mahadeva - మహాదేవ
- Ishana - ఇశాన
- Ugra - ఉగ్ర
- Bhima - భీమ
- Pinaki - పినాకీ
- Hiranyabahuvu - హిరణ్యబాహు
- Aparajita - అపరాజిత
- Shiva - శివ
🌍 8 Vasus | 8 వాసువులు
Agni (Fire) - అగ్ని
- Prithvi (Earth) - పృథివీ
- Vayu (Air) - వాయు
- Akasha (Sky) - ఆకాశ
- Jala (Water) - జల
- Surya (Sun) - సూర్య
- Chandra (Moon) - చంద్ర
- Nakshatra (Stars) - నక్షత్ర
⚕️ 2 Ashvins | 2 అశ్వినీ కుమారులు
- Ashvini Devatas - అశ్వినీ దేవతలు (Divine Physicians)
G.తెలుగంటే TELUGU WHAT IT MEANS@
తెలుగంటే సంస్కృతి
- గోంగూర
- గుత్తొంకాయ
- కొత్తావకాయ
- పెరుగన్నం
- ముద్దపప్పు
- పులిహోర
- సకినాలు
- మిర్చి బజ్జి
- బందరు లడ్డు
- కాకినాడ ఖాజా
- జీడిపాకం
- మామిడి తాండ్ర
- రాగి ముద్ద
- జొన్న రొట్టె
- అంబలి
- ఆవకాయ
🏡 జనజీవిత విశేషాలు / సంప్రదాయాలు
- గోరింట
- గొబ్బిళ్ళు
- మాగాణి
- సాంబ్రాణి
- ఆడపిల్ల ఓణి
- చీరకట్టు
- ఓంకారం
- యమకారం
- మమకారం
- సంస్కారం
- కొంచెం ఎటకారం
- పట్టింపు
- తెగింపు
- లాలింపు
- పంచెకట్టు
- ఇంటిముందు ముగ్గు
- నుదుటిమీద బొట్టు
- తాంబూలం
- ముక్కుపుడక
📜 చరిత్ర, రాజకీయం, ఉద్యమ వీరులు
- పొట్టి శ్రీరాములు
- అల్లూరి సీతారామరాజు
- కందుకూరి వీరేశలింగం
- గౌతమీపుత్ర శాతకర్ణి
- రాణీ రుద్రమదేవి
- రాజరాజ నరేంద్రుడు
- రామలింగ నాయుడు
- తిమ్మనాయుడు
- టంగుటూరి ప్రకాశం
- పింగళి వెంకయ్య
- పైడి మర్రి వెంకట సుబ్బారావు
- సర్వేపల్లి రాధాకృష్ణన్
- పీవీ నరసింహారావు
- రాజన్న
- తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ
- తేనెలూరు → కోనసీమ
- రాయలేలిన సీమ → రాయలసీమ
- తెలుంగు గణం → తెలంగాణ
🎨 కవులు, సాహితీవేత్తలు, రచయితలు
- బాపు
- రమణ
- అల్లసాని పెద్దన
- తెనాలి రామకృష్ణ
- గురజాడ
- శ్రీశ్రీ
- వేమన
- నన్నయ
- తిక్కన
- ఎఱ్ఱాప్రగడ
- క్షేత్రయ్య
- శ్రీనాధ
- మొల్ల
- కంచర్ల గోపన్న
- కాళోజి
- జిడ్డు కృష్ణమూర్తి
- వుప్పలూరి గోపాల కృష్ణమూర్తి
- అయ్యలరాజు రామభద్రుడు
- సరోజిని నాయుడు
- దేవులపల్లి
- ధూర్జటి
- తిరుపతి శాస్త్రి
- గుఱ్ఱం జాషువ
- కోరాడ మహాదేవశాస్ట్రీ
- కోరాడ రామకృష్ణయ్య
- కోరాడ రామచంద్రకవి
- కొనకళ్ల వెంకటరత్నం
- నండూరి
- పానుగంటి
- రామానుజం
- రావి శాస్త్రి
- రంగనాధుడు
- తిలక్
- మల్లినాథ సూరి
- భవభూతి
- ప్రోలయ నాయకుడు
- రాళ్లపల్లి
- కట్టమంచి
- ఆరుద్ర
- ఎంకి
- ఆదిభట్ల
- గాజుల సత్యనారాయణ
- మల్లాది సుబ్బమ్మ
- దాశరథి
- వేటూరి
- ఆత్రేయ
- జంధ్యాల
- ముళ్ళపూడి
- ఉషశ్రీ
- ఇది మీరు ఇచ్చిన లిస్టు పుట్టిన సంవత్సరం క్రమంలో (ascending order) ఇలా ఉంటుంది:
🎶 సంగీత, నాట్య, కళారంగం
- అన్నమాచార్య
- త్యాగరాజ
- సింగేరి శంకరాచార్య
- మంగళంపల్లి బాలమురళీకృష్ణ
- వెంపటి చిన సత్యం
- సూర్యకాంతం
- ఎస్.వి.రంగారావు
- N T రామారావు
- అక్కినేని
- నాగయ్య
- సావిత్రి
- జమున
- ఎస్. వరలక్ష్మీ
- నటశేఖర కృష్ణ
- జక్కన
🎓 పండితులు, విజ్ఞానవేత్తలు, తాత్వికులు
- ఆచార్య నాగార్జున
- భాస్కరుడు
- ఆర్యభట్ట
- కృష్ణమాచార్య
- రవి వర్మ
- విశ్వేశ్వరయ్య
💖 భావం, అనుబంధం, తాత్త్వికత
- ప్రేమ, జాలీ, అభిమానం
- తెలుగంటే... నీవు, నేను, మనం
- తెలుగు వెలుగులు చూపలేని జన్మెందుకు?
- దీక్ష బూని సాగరా...
- దేశానికి నీవెంతో నింగి కెగిసి చూపరా!
🎭 జానపద కళలు, సంగీత నాటికలు
- హరికథ
- జానపదం
- మోహన రాగాలు
✨ ప్రత్యేక వ్యక్తులు
- పోతన్న
- త్యాగయ్య
- చిన్నయ్య సూరి
- రామదాసు
- తిమ్మన
- తిరుపతి వెంకటకవులు
- విశ్వనాథ
- నన్నే చోడుడు
- అడివి బాపిరాజు
- అచ్చమాంబ
G.నిసార్ ఉపగ్రహ ప్రయోగం విజయం@
నిసార్ ఉపగ్రహ ప్రయోగం విజయం 🚀
🔹 ముఖ్యాంశాలు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) శ్రీహరికోట నుంచి GSLV-F16 రాకెట్ ద్వారా నిసార్ (NISAR) ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి పంపింది.
🔹 నిసార్ విశేషాలు
- ఇది ISRO - NASA సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఆధునిక భూ పరిశీలనా ఉపగ్రహం.
- భూకంపాలు, హిమనదాల కరిగిపోవడం, అడవుల మార్పులు, భూ ఉపరితల చలనాలను విశ్లేషించడంలో ఉపయుక్తం.
🔹 ప్రయోజనాలు
- పర్యావరణ మార్పులపై సమగ్ర అధ్యయనం.
- ప్రకృతి విపత్తుల ముందు హెచ్చరికలు అందించగల సామర్థ్యం.
- శాస్త్రీయ పరిశోధనలకు విలువైన సమాచారం.
📍 ప్రయోగ స్థలం & తేదీ
ప్రయోగ స్థలం: శ్రీహరికోట, భారతదేశం
తేదీ: 2025 జూలై 30
🇮🇳 తెలుగువారి మట్టికి గర్వకారణం – నిసార్ ప్రయోగం భారత గగన చరిత్రలో మరో గొప్ప ఘట్టం! 🌌
!doctype> CONCEPT ( development of human relations and human resources )G.తోకచుక్కలు Comet 3I/ATLAS@
NASA confirms the arrival of 3I/ATLAS, the third interstellar object. The ATLAS project spotted it in June 2025. Its speed and trajectory confirm it's not bound by the Sun. Scientists are eager to study this rare visitor from another star system. It will pass near Mars in October 2025.
🌠 Overview | అవలోకనం
Comet 3I/ATLAS is the third known interstellar object, traveling on a hyperbolic path through our solar system.
కోమెట్ 3I/ATLAS అనేది మూడవ అంతర్జ్యోతి (Interstellar) వస్తువు, ఇది సౌరమండలంలో హైపర్బోలిక్ మార్గంలో ప్రయాణిస్తోంది.
🔭 Discovery | కనుగొనడం
First observed by the ATLAS telescope in Chile on July 1, 2025.
జూలై 1, 2025న చిలీలోని ATLAS దూరదర్శిని ద్వారా మొదట గుర్తించబడింది.
📛 Name Meaning | పేరు అర్థం
"3I" stands for third interstellar object. "ATLAS" is the name of the survey telescope that discovered it.
"3I" అంటే మూడవ అంతర్జ్యోతి వస్తువు. "ATLAS" అనేది ఈ కోమెట్ను కనుగొన్న టెలిస్కోప్ యొక్క పేరు.
Origin: Formed in another star system and ejected into interstellar space.
మూలం: మరొక నక్షత్ర వ్యవస్థలో ఏర్పడి, అంతర్జ్యోతి స్థలానికి వెళ్ళింది.
Trajectory: Hyperbolic path, not bound to the Sun.
ప్రయాణ మార్గం: హైపర్బోలిక్ దారి, సూర్యునికి కట్టుబడి ఉండదు.
Closest approach: About 1.8 AU from Earth.
భూమికి అత్యంత దగ్గర: సుమారు 1.8 AU దూరం.
Is it dangerous? No threat to Earth.
అపాయం ఉందా? భూమికి ఎటువంటి ప్రమాదం లేదు.
T. తెలుగు - సౌందర్యం- సాహిత్య కళారూపాలు (లలిత గీతాలు పాటలు)📕

నాగరిక జాతి మాతృభాషలోనే మాట్లాడుతుంది
1.మా తెలుగు తల్లికి మల్లెపూదండ,
మా కన్నతల్లికి మంగళారతులు,
కడుపులో బంగారు కనుచూపులో కరుణ,
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.
గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరాబిరాక్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయీ
మురిపాల ముత్యాలు దొరులుతాయి.
అమరావతినగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములొ తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీ ఆటలే ఆడుతాం, నీపాటలే పాడుతాం
జై తెలుగు తల్లి ,జై తెలుగు తల్లి ......
2.ఏ దివిలో విరిసిన పారిజాతమో !
ఏ కవిలో మెరసిన ప్రేమగీతమో !
నా మదిలో నీవై నిండిపోయెనే..
నీ రూపమే దివ్య దీపమై
నీ నవ్వుల నవ్యతారలై
నా కన్నుల వెన్నెల
కాంతి నింపెనే..
II ఏ దివిలో II
పాలబుగ్గలను లేత సిగ్గులు
పల్లవించగా రావే!
నీలి ముంగురులు పిల్లగాలితో
ఆటలాడగా రావే!
కాలి అందియలు ఘల్లు ఘల్లుమన
రాజహంసలా రావే!
II ఏ దివిలో II
నిదుర మబ్బులను మెరుపు తీగవై
కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయరాగములు
ఆలపించినది నీవే
పదము పదములో మధువులూరగా
కావ్యకన్యవై రావే!
II ఏ దివిలో II
చిత్రం : కన్నెవయసు
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
రచన : దాశరధి
సంగీతం : సత్యం
3.పిలిచినా బిగువటరా ఔరౌరా
చెలువలు తామే వలచి వచ్చిన
పిలిచినా బిగువటరా ఔరౌరా
చెలువలు తామే వలచి వచ్చిన
భళిరా రాజా
ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవ యవ్వన మారం వినునే
ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవ యవ్వన మారం వినునే
పిలిచినా బిగువటరా
గాలుల తేనెల వాడని మమతల
గాలుల తేనెల వాడని మమతల
నీలపు మబ్బుల నీడను గననను
అందెల రవళుల సందడి మరిమరి
అందగాడా ఇటు తొందర చేయగా
పిలచిన బిగువటరా
చిత్రం : మల్లీశ్వరి
గానం : భానుమతి
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
4.మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు యెన్నెన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా
చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
యెందుకు వల చేవో యెందుకు వగ చేవో
యెందుకు రగిలేవో యేమై మిగిలేవో
యెందుకు రగిలేవో యేమై మిగిలేవో
మౌనమే
కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
ఊహల వుయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
మౌనమే
చిత్రం : గుప్పెడు మనసు
గానం :బాలమురళి కృష్ణ
రచన : ఆత్రేయ
సంగీతం :ఎం.ఎస్.విశ్వనాథన్
5.తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ నాది
రాయలసీమ నాది
సర్కారు నాది
నెల్లూరు నాది
అన్నీ కలసిన తెలుగునాడు
మనదే మనదే మనదేరా
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది
ప్రాంతాలు వేరైనా
మన అంతరంగ మొకటేనన్న
యాసలు వేరుగవున్న
మన భాష తెలుగు భాషన్న
వచ్చిండన్న వచ్చారన్న
వచ్చిండన్న వచ్చారన్న
వరాల తెలుగు ఒకటేనన్న
మహాభారతం పుట్టింది రాణ్మమాహేంద్రవరంలో
భాగవతం వెలిసింది ఏకశిలా నగరంలో
ఈ రెంటిలోన ఏదికాదన్న
ఇన్నాళ్ళ సంస్కృతీ నిండు సున్న
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది
పోచంపాడు ఎవరిది
నాగార్జునసాగరమేవరిది
మూడు కొండ్రలూ కలిసి దున్నిన
ముక్కరు పంటలు బండ్లకెత్తిన
అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలే ఐదుకోట్ల తెలుగువారిది.
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది
సిపాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జించాము
స్వతంత్ర భారత్‌కి జై
గాంధి నెహ్రూల పిలుపు నందుకొని సత్యాగ్రహాలు చేసాము
వందేమాతరం వందేమాతరం
స్వరాజ్యసిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము
జై విశాలాంధ్ర
దేశభక్తితో తెలుగువారికి ధిటే లేదనిపించాము
ఇంటిలోన అరమరికలు వుంటె ఇల్లెక్కి చాటాలా
కంటిలోన నలక తీయాలంటె కనుగ్రుడ్డులు పెరికివేయాలా
పాలు పొంగు మన తెలుగు గడ్డను పగులగొట్టవద్దు
నలుగురిలో మన జాతి పేరును నవ్వులపాలు చెయ్యొద్దు
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ మనది
రాయలసీమ మనది
సర్కారు మనది
నెల్లూరు మనది
అన్నీ కలసిన తెలుగునాడు
మనదే మనదే మనదేరా
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది
చిత్రం :తల్లా! పెళ్లామా!
గానం : ఘంటసాల
రచన : సి.నారాయణరెడ్డి
సంగీతం : టి.వి.రాజు