Concept • Vision • Mission

1. Concept

భావన – వస్తు భావ పరంపర భావన
ఈ భావన ప్రగతికి మూలం.
అజ్ఞానమే శత్రువు.
జ్ఞానమనే చిరు జ్యోతిని వెలిగించి
అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలుదాం

2. Vision

సమాజం వసుదైకకుటుంబం నమూన.
తాత్వికులు సమాజంతో మమేకమై
వారి కాలచక్రపరిధిని దాటి ఆలోచించారు.
సమాజానికి నూతన మార్గాన్ని నిర్దేశించారు.

3. Mission

( development of human relations and human resources )

4. Note

ఈ బ్లాగ్‌లోని వ్యాసాలు కొన్ని సమీకరించినవి, కొన్ని నా స్వయంగా వ్రాసినవి. ప్రస్తుతం అసంపూర్ణంగా ఉన్న వ్యాసాలు త్వరలో పూర్తి చేయబడతాయి.

5. Quote

“There are no facts, only interpretations.”

Showing posts with label నా కవితలు Part II. Show all posts
Showing posts with label నా కవితలు Part II. Show all posts

నా కవితలు Part II

Ch. RamaMohan Kavithalu & Concepts

Ch. RamaMohan, BA.

CONCEPT: Development of Human Relations & Resources

Human values, relationships, and philosophical awareness form the foundation of progress. Ignorance is the enemy. Knowledge lights the path forward.

🌾 అప్పుడు – ఇప్పుడు

అప్పుడు విద్య వెలుగులు అందరికీ చేరేవి,
ఇప్పుడు జ్ఞానం దూరమై ధనం aaదారమైపోయింది.
అప్పుడు వైద్యం మనసుతో సేవ చేసేది,
ఇప్పుడు వ్యాపారంగా మారి మానవత మాయమైంది.
అప్పుడు సమయం విస్తారంగా విరజిమ్మేది,
ఇప్పుడు గడియారంలో క్షణం విలువై పోయింది.
అప్పుడు బంధాలు మనసుకు మధుర గీతాలు,
ఇప్పుడు అవి ఫోన్ స్క్రీన్‌ల ప్రతిధ్వనులయ్యాయి.

నీ చూపులు

నీ చూపులు వలపుల గాలాలు,
నీ పలుకులు సుస్వరా గీతాలు.
మౌనం చెప్పే భావాలు,
పాండిత్య ప్రకర్షలు.
నీకోసం చేసే నిరీక్షణ,
కలిగించు మధురానుభూతి.
నీ సంగమంలో గడిపే క్షణాలు,
జీవతం జీవనం.

Beloved / English

The stars shimmer in your form,
Like jewels sparkling in the sky,
Your voice is the cooing of the cuckoo,
A melody that echoes in my heart.
Your presence is the confluence of the three rivers,
Every moment spent with you is a heart's treasure.

Philosophical Inspirations

  • Buddha: Pratityasamutpada, guiding humanity through wisdom.
  • Socrates: Pursuit of truth at all costs.
  • Vemana: Social reform through poetic wisdom.
  • Ambedkar: Justice, equality, and constitutional vision.

శీర్షిక: మొదటి చూపులో ప్రేమ

మొదటి చూపులో ప్రేమగా పడ్డాను,
నీ హృదయంలో స్థానం పొందాను.
నువ్వు నేనూ ఒకటే కదా,
ఎప్పటికీ వేరుకాలం ఇదా!

CONCEPT ( development of human relations and human resources )