(క్రీ. శ. 150-250) ప్రసిద్ధి గాంచిన బౌద్ధ ధర్మ తాత్వికుడు. ఇతను కనిష్క చక్రవర్తి సమకాలికుడు. మహాయాన బౌద్ధ మతాన్ని ప్రవచించాడు. అందలి మాధ్యమిక సూత్రములను నాగార్జునుడు రచించాడు. ఈ మాధ్యమిక తత్వము చైనా దేశానికి మూడు గ్రంథములు (సున్ లున్) గా వ్యాప్తి చెందింది. ఆచార్య నాగార్జునుడు మహాయానం విశేష వ్యాప్తి చెందటానికి కారకుడు. ప్రజ్ఞాపారమిత సూత్రములు కూడా నాగార్జునుడే రచించాడని అంటారు. నలందా విశ్వవిద్యాలయములో బోధించాడు. జోడో షింషు అను బౌద్ధ ధర్మ విభాగమునకు ఆద్యుడు. నాగార్జునిని రెండవ బుద్ధుడని కూడా అంటారు.
భావన – ప్రగతి
భావన – వస్తు భావ పరంపర భావన
ఈ భావన ప్రగతికి మూలం.
అజ్ఞానమే శత్రువు.
జ్ఞానమనే చిరు జ్యోతిని వెలిగించి
అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలుదాం.
Thought & Progress
CONCEPT - Thought leads to ideas.
Ideas form a chain of understanding.
This awareness is the root of progress.
Ignorance is the enemy.
Light the lamp of knowledge
And remove the darkness of ignorance.
సమాజం – తాత్వికులు
సమాజం వసుదైకకుటుంబం నమూన.
తాత్వికులు సమాజంతో మమేకమై
వారి కాలచక్రపరిధిని దాటి ఆలోచించారు.
సమాజానికి నూతన మార్గాన్ని నిర్దేశించారు.
— Chinta Ramamohan
Showing posts with label 01BN చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు బుద్ధుడు చార్య నాగార్జునుడు. Show all posts
Showing posts with label 01BN చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు బుద్ధుడు చార్య నాగార్జునుడు. Show all posts
01BN.చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు బుద్ధుడు ఆచార్య నాగార్జునుడు
ఆచార్య నాగార్జునుడు (అశ్వఘోషుడు)CE150-250
Subscribe to:
Comments (Atom)