Friday, August 30

18.వేమన: చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు

చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు
వేమన ( 1650 రాయలసీమ )
భావ విప్లవం
చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులలో వేమన ఒకరు.
సాహిత్య భావ శకలాలతో వ్యక్తులను , చరిత్రని దర్శించగలం, (వేమన,జీసస్ ) 

సమాజం వసుదైకకుటుంబం యెక్క నమూన. తాత్వికులు సమాజంతో మమేకమై వారి కాలచక్రపరిధిని దాటి ఆలోచించారు సమాజానికి నూతనమార్గాన్ని నిర్దేశించారు .  

అజ్ఞానపు టంధయుగంలొ ఆకలిలొ,ఆవేశంలో తెలియని ఏ తీవ్రశక్తులో నడిపిస్తే నడిచి మనుష్యులు అంతా తమప్రయోజకత్వం తామేభువికధినాధులమని స్థాపించిన సామ్రాజ్యాలునిర్మించిన క్రుత్రిమ చట్టాలు ఇతరత్రా శక్తులు లేస్తేనే పెకమేడలై పరస్పరం సంఘర్షించిన శక్తులతో చరిత్ర పుట్టింది.- శ్రీశ్రీ 
నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను 
నేను సైతం విశ్వవృష్ఠికి అశృవొక్కటి ధారవోసాను 
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మొసానూ - శ్రీశ్రీ