90 పంచ మహా కావ్యాలు

పంచ మహా కావ్యాలు సంస్కృతంలో.

రఘువంశం, కాళిదాసు

కుమారసంభవం కాళిదాసు

మేఘసందేశం కాళిదాసు

కిరాతార్జునీయం (భారవి)

శిశుపాల వధ (మాఘుడు)

తెలుగు ప్రబంధములు

మను చరిత్ర అల్లసాని పెద్దన

పారిజాతాపహరణం ముక్కు తిమ్మన

వసుచరిత్ర రామ రాజ భూషణుడు

ఆముక్తమాల్యద. శ్రీ కృష్ణ దేవరాయలు

పాండురంగ మహాత్మ్యం. తెనాలి రామకృష్ణుడు