7.9.24

41.ఆరోగ్యం 8-9-24


సేకరణ CHR
ఔషదాలు 2 రకాలు 
ఔషదాలు (వ్యాధి ), పోషక ఔషదాలు 
1.పోషక ఔషదాలు (nutritional supplementation)
రే. డి. స్ట్రెండ్, ఎమ్. డి.
కణాల పోషణ (సెల్యూలర్ నూట్రిషన్)

2.వ్యాధి వచ్చేవరకు వేచి ఉండి తర్వాత చికిత్స మొదలు పెడతారు 

3.పోషక ఔషదాలు (nutritional supplementation)
1989 Dr denial steen berg-శరీరం లో తగినన్ని జీవక్రియ రక్షకాలు ఉన్నట్టయితే,LDL కొలెస్ట్రాల్ చెడుపు చెయ్యదు 
4.పోషణ విజ్ఞానంలో శిక్షణ అవసరం
5.నేడు ఎక్కువగా రోగాలే కేంద్రీకృతంగా మందులపై ప్రధానంగా దృష్టి
6.విటమిన్స్ 
ఆక్సీకరణాన్ని ఆపటానికి తగ్గించటానికి పనికి వచ్చే జీవక్రియ రక్షకాలు(Anti oxidants: )
గాలి ఆహారం నీరు కలుషితం
ఊపిరి పిలుస్తున్న గాలి ముఖ్యమైన ఆరోగ్యసమస్య 
పొగ, రసాయనాలు 
నీరు లెడ్, కాడ్మియమ్, అల్యూమినియం, +క్రిమి సంహారక మందులు uv sunlight 

ఆరోగ్యకరమైన జీవన విధానం వ్యాధులను దరిచేరనియదు

 -అదనపు పోషకాలు 

Anti oxidants: (జీవక్రియ రక్షకాలు)యాంటీ ఆక్సిడెంట్ల గురించి నిపుణులు చెబుతున్న ప్రయోజనాలు 

శరీరంలో ఆక్సిడేషన్ వల్ల ఏర్పడే స్ట్రెస్ ను తగ్గించే యాంటీ ఆక్సిడెంట్లు రోగాలు రాకుండా దూరంగా ఉంచేందుకు తోడ్పడే రసాయనాలు

కళ్లు, మెదడు పనితీరును మెరుపర్చేందుకు తోడ్పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలని వైద్యులు, పోషకాహార నిపుణులు తరచూ చెబుతుంటారు.అవి శరీరంలో విషపదార్థాలను తొలగించి, మంచి ఆరోగ్యానికి తోడ్పడతాయి .
ఏయే కూరగాయలు, పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయో మరి అసలు యాంటీ ఆక్సిడెంట్లు అంటే ఏమిటి, అవి చేసే పని ఏమిటి? వాటితో ఉన్న ప్రయోజనాలు ఏమిటన్న దానిపై వైద్య నిపుణులు వెల్లడించిన  వివరాలు 

యాంటీ ఆక్సిడెంట్లు (జీవక్రియ రక్షకాలు )

శరీరంలో నిత్యం జరిగే జీవక్రియల్లో కొన్నిరకాల రసాయనాలు ఉత్పత్తి అయి.. ఆక్సీకరణ (ఆక్సిడేషన్‌) చర్యలను ప్రేరేపిస్తాయి. ఈ చర్యలు ఒకదానివెనుక ఒకటి గొలుసుకట్టుగా జరుగుతూ పోతాయి. ఈ చర్యలు ఫ్రీర్యాడికల్స్‌ (స్వీయ నియంత్రణ కోల్పోయిన కణాలు) ఉద్భవించడానికి కారణమై.. వివిధ అవయవాల్లో శరీర కణాలను దెబ్బతీస్తాయి. కేన్సర్లకూ దారితీస్తాయి.. ఇలాంటి ప్రమాదకర రసాయనాలు, ఫ్రీర్యాడికల్స్‌ ను అడ్డుకుని నిర్వీర్యం చేసేవే యాంటీ ఆక్సిడెంట్లు (జీవక్రియ రక్షకాలు)

చాలా రకాల రసాయన పదార్థాలు, విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.

ఏయే విటమిన్లు, ప్రొటీన్లు.. యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి?

విటమిన్‌ C అదనపు పోషకం
(నీటిలో కరిగేది ప్లాస్మాలో రక్తంలో మెరుగైన జీవక్రియ రక్షకం )
ఎండోథీలియం చేసేపనిని కాపాడుతుంది (ఎండోథీలియం సరిగపనిచెయ్యకపోతే ఇన్ఫ్లమేషన్ ప్రక్రియకు దారితీస్తుంది),

గుండెలో సన్నని పొర దెబ్బతినకుండా గుండె రక్తనాళాల వ్యాధులు రాకుండా చేస్తుంది 

విటమిన్ E ని గ్లూటేథియాన్ నీ పునరుజ్జివింప చేసి వాటిని మళ్ళి మళ్ళీ ఉపయోగించుకు నేందుకు సహాయ పడుతుంది.దమనులు గట్టిపడకుండా (కొవ్వులో కరిగేది )

సెలీనియం, బీటా కెరోటిన్‌ ( కెరోటినాయిడ్‌ ప్రోటీన్లు) యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. రోజూ ఇవి అందేలా ఆహారం తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

గ్లూటేథీయాన్ తయారు చేయటానికి అవసరమైన  పోషకాలు ,సెలెనియమ్ B2 నియాసిన్ ఎన్ -ఎసెటైల్ ఎల్ -సిస్టిన్

బయో ప్లేవ నాయిడ్స్ జీవ రక్షాకాలు ద్రాక్షగింజల సారం లో ఉంటాయి

కో ఎన్ జైమ్ క్యూ 10 (యుబిక్వినాన్ )
కొవ్వులో కరిగే విటమిన్ /లాంటి పదార్థం, జీవక్రియ రక్షకం సోయనూనె,వేరుశెనగపప్పు

టైరోసిన్ ఏమినో ఆమ్లం నుండి శరీరం కో క్యూ 10 తయారుచేసుకుంటుంది మనుషుల్లో మైటోకాండ్రియాకి ఇందనం అందిస్తుంది 

కణాలమధ్యలో ఉండే జీవక్రియ రక్షకం 
(యాంటీ ఆక్సిడెంట్లు) ఎక్కువగా పండ్లు, తాజా కూరగాయల్లో  ఉంటాయి. ఆహార పదార్థాల పరంగా చెప్పాలంటే.. బెర్రీస్‌, క్యారెట్లు, గ్రేప్స్‌, కాఫీ, గ్రీన్‌ టీ, పసుపు, ఉల్లి, మిరపకాయలు, అవకాడో, ముల్లంగి, కేల్‌, నిమ్మజాతి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.

శరీరంలో వివిధ జీవ క్రియలు జరుగుతున్నప్పుడు ఆక్సిజన్ కు స్పందించే కొన్నిరకాల విష పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. శరీరం వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటుంది. కానీ ఒక్కోసారి వాటి స్థాయి పెరిగిపోయి.. శరీరంలో ఒత్తిడి (ఆక్సిడేటివ్ స్ట్రెస్) పెరుగుతుంది. ఇది కేన్సర్, మధుమేహం, గుండె జబ్బులు వంటి సమస్యలకు కారణం అవుతుంది. అదే యాంటీ ఆక్సిడెంట్లు తీసుకోవడం వల్ల విష పదార్థాలను తొలగించి.. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తాయి.

1.మన శరీరంలో వ్యాధులను నియంత్రించే సామర్థ్యం యాంటీ ఆక్సిడెంట్లతో ముడిపడి ఉంటుంది. శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించడం ద్వారా యాంటీ ఆక్సిడెంట్లు వివిధ కణజాలాలు సమర్థవంతంగా పనిచేసేందుకు దారి వేస్తాయి. ఇది వివిధ వ్యాధులను ఎదుర్కొనేందుకు శరీరానికి అదనపు శక్తిని ఇస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి తగిన స్థాయిలో అందితే.. ట్యూమర్లు, కేన్సర్, డయాబెటిస్, గుండె కవాటాల వ్యాధులు నియంత్రణలో ఉంటున్నట్టు పలు పరిశోధనల్లో తేలింది కూడా.

2. కంటి ఆరోగ్యానికి మంచిది
యాంటీ ఆక్సిడెంట్లు తగిన స్థాయిలో శరీరానికి అందితే.. కంటి ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వయసు మీదపడిన కొద్దీ కంటి సామర్థ్యం తగ్గిపోవడం, కేటరాక్ట్ వంటి సమస్యలు రావడాన్ని బీటా కెరోటిన్, విటమిన్ E వంటి యాంటీ ఆక్సిడెంట్లు తోడ్పడుతాయని స్పష్టం చేస్తున్నారు.

3. మెదడు పనితీరు మెరుగుపడుతుంది
 శరీరంలో అన్ని అవయవాల కంటే ఎక్కువగా మెదడే ఆక్సిజన్ ను వినియోగించుకుంటుంది. ఈ కారణంతో ఫ్రీ ర్యాడికల్స్ బారిన పడే ప్రమాదం కూడా మెదడుకే ఎక్కువ. యాంటీ ఆక్సిడెంట్లను ఎక్కువగా తీసుకుంటే.. శరీరంలో ఫ్రీర్యాడికల్స్ పూర్తి నియంత్రణలో ఉండి మెదడు ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్లు మెమరీ లాస్, అల్జీమర్స్ వంటి సమస్యలు రాకుండా నియంత్రిస్తాయని స్పష్టం చేస్తున్నారు.

4. మానసిక ఆరోగ్యమూ బాగుంటుంది
మెదడు ఆరోగ్యం బాగుండటం అంటే మానసిక ఆరోగ్యం కూడా బాగుండటం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మెదడు ఆరోగ్యం ఎంత బాగున్నా శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. పలు రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఈ సమస్యలను తగ్గించడంతోపాటు శరీరంలో జీవక్రియలను మెరుగుపర్చి ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడతాయని పేర్కొంటున్నారు.

5. శరీరంలో ఇన్ ఫ్లమేషన్ (వాపు) తగ్గుతుంది
శరీరం ఏదైనా అనారోగ్యాలతో పోరాడుతున్నప్పుడు వాపు (ఇన్ ఫ్లమేషన్) వస్తుంటుంది. నిజానికి ఇది ఆరోగ్య సమస్య కాకపోయినా.. దీనివల్ల శారీరకంగా అస్వస్థతగా అనిపిస్తుంటుంది. తలనొప్పి, కీళ్ల నొప్పులు, కండరాలు పట్టేసినట్టు ఉండటం వంటి సమస్యలు తలెత్తుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఇన్ ఫ్లమేషన్ లక్షణాలను తగ్గించడంతోపాటు.. అనారోగ్యంతో పోరాడటానికి తోడ్పడతాయి.

6. వృద్ధాప్య లక్షణాలను నియంత్రణలో ఉంచుతాయి
 కాలం గడిచిన కొద్దీ మన వయసు పెరుగుతుంటుంది. అయితే కొన్నిసార్లు అనారోగ్యాలు, వాతావరణ పరిస్థితులు, జీవన శైలి కారణంగా.. వయసు కంటే వేగంగా వృద్ధాప్య లక్షణాలు వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితిని యాంటీ ఆక్సిడెంట్లు అడ్డుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. వయసు కంటే తక్కువగా కనిపించేందుకూ, శరీరం యంగ్ గా తోడ్పడుతాయని అంటున్నారు.

7. చర్మం ఆరోగ్యంగా, నిగారింపుతో ఉంటుంది
యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో కణాలను శుభ్రం చేసేందుకు తోడ్పడుతాయి. ఈ క్రమంలో చర్మానికి మరింత ఎక్కువ ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తగిన స్థాయిలో యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందితే.. చర్మం ఆరోగ్యంగా, నిగారింపుతో ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. చర్మం నల్లగా, మందంగా మారడం, పాలిపోవడం వంటి సమస్యలకు విటమిన్ సి, విటమిన్ ఈ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అద్భుతంగా పనిచేస్తాయని వివరిస్తున్నారు.

8. జీర్ణ వ్యవస్థ మైక్రోబియం సరిగా ఉండేలా చూస్తాయి
యాంటీ ఆక్సిడెంట్లు మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతాయని.. జీర్ణ వ్యవస్థలో భాగమైన ఆరోగ్యకర బ్యాక్టీరియా వృద్ధి చెందేందుకు ఉపకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. చిన్నపేగుల్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించడం వల్ల మంచి బ్యాక్టీరియా స్థాయులు తగిన స్థాయిలో ఉంటాయని వివరిస్తున్నారు.

వార్ధక్య లక్షణాలు - ఆక్సికరణ వత్తిడి కారణం
ఆరోగ్యకరమైన ఆహారం క్రమతప్పకుండ
వ్యాయామం మంచి విలువైన అదనపు
పోషకాలు తీసుకోవడం వలన లాభాలు
బరువు తగ్గుట 
Bp కంట్రోల్ 
ఎముకలు బోలు నివారణకు 
మంచి H D L కొలస్ట్రాల్ పెరుగుతాయి
చెడ్డ L D L కొలస్ట్రాల్ స్థాయి తగ్గటం
ట్రైగ్లిజరైడ్స్ (కొవ్వూపదార్దాలు )స్థాయి తగ్గడం
బలం పెరగడం
ఇన్సులిన్ సామర్ధ్యం మెరుగు పడటం 
రోగనిరోధక శక్తి పెరగడం

రోజు  కూరలు పళ్ళు తక్కువ కొవ్వు ఉన్న ఆహారం మంచిది దాని వలన బరువు తగ్గుట

మధుమేహం వ్యాధి వచ్చేఅవకాశాలుతగ్గుతాయి

గుండెజబ్బు వచ్చే ప్రమాదం తగ్గుతుంది

అన్నిరకాల కాన్స ర్లు వచ్చే అవకాశం తగ్గుతుంది

BP వచ్చే అవకాశం ఉండదు

కొలస్ట్రాల్ హెచ్చు స్థాయి ఉండే ప్రమాదం తగ్గుతుంది

రోగానిరోధక శక్తి పెరుగుతుంది

డయాబైటీస్ X సిండ్రోమ్
High glycemic - rice బంగాళాదుంప 
low glycemic క్యాబేజి చిక్కుడు 
ట్రిగ్లిషరైడ్ 210
హెచ్డీల్ 30
210/30=7
2కన్నా ఎక్కువ ఇన్సులిన్ అడ్డుకునే వ్యాధి / X సిండ్రోమ్

1. తేలికపాటి వ్యాయామం
2. Glycemin తక్కువ ఉన్న food
3. ఏంటి ఆక్సిడెంట్స్ ఖనిజాలు supplements

అన్నం,బంగాళాదుంప, మైద high glycemic

క్రోమియం 300mcg 
విటమిన్ E 600mg
మెగ్నీసియం =(t1, t2డైబిటిక్ )400mg
వెనిడియమ్ 50mg

Foods containing healthy fats include avocado, nuts, seeds, olives, cooking oils made from plants or seeds, and fish. Low intake of foods containing fibre – foods that are high in dietary fibre, particularly soluble fibre, can reduce the amount of bad (LDL) cholesterol in your blood.

High-density lipoprotein (HDL) cholesterol is known as the "good" cholesterol because it helps remove other forms of cholesterol from your bloodstream. Higher levels of HDL cholesterol are associated with a lower risk of heart disease.

few changes in your diet can reduce cholesterol and improve your heart health:

Reduce saturated fats. Saturated fats, found primarily in red meat and full-fat dairy products, raise your total cholesterol. 

Eliminate trans fats.

Eat foods rich in omega-3 fatty acids. 

Increase soluble fiber. 
Add whey protein.
Good sources of vitamin A
Good sources of vitamin A (retinol) include:

cheese
eggs
oily fish
fortified low-fat spreads
milk and yoghurt

liver and liver products such as liver pâté – this is a particularly rich source of vitamin A, so you may be at risk of having too much vitamin A if you have it more than once a week (if you're pregnant you should avoid eating liver or liver products)
You can also get vitamin A by including good sources of beta-carotene in your diet, as the body can convert this into retinol. 

The main food sources of beta-carotene are:

yellow, red and green (leafy) vegetables, such as spinach, carrots, sweet potatoes and red peppers
yellow fruit, such as mango, papaya and apricots

There are many different types of vitamin B

thiamin (vitamin B1)
riboflavin (vitamin B2)
niacin (vitamin B3)
pantothenic acid (vitamin B6)
biotin (vitamin B7)
folate and folic acid (vitamin B12)

Thiamin (vitamin B1)
Thiamin, also known as vitamin B1, helps:

the body break down and release energy from food
keep the nervous system healthy

Vitamin C, also known as ascorbic acid, has several important functions.

These include:

helping to protect cells and keeping them healthy
maintaining healthy skin, blood vessels, bones and cartilage
helping with wound healing
Lack of vitamin C can lead to scurvy.

Good sources of vitamin C
Vitamin C is found in a wide variety of fruit and vegetables.

Good sources include:

citrus fruit, such as oranges and orange juice
peppers
strawberries
blackcurrants
broccoli
brussels sprouts
potatoes

Vitamin D helps regulate the amount of calcium and phosphate in the body.

These nutrients are needed to keep bones, teeth and muscles healthy.

A lack of vitamin D can lead to bone deformities such as rickets in children, and bone pain caused by a condition called osteomalacia in adults.

Government advice is that everyone should consider taking a daily vitamin D supplement during the autumn and winter.

People at high risk of not getting enough vitamin D, all children aged 1 to 4, and all babies (unless they're having more than 500ml of infant formula a day) should take a daily supplement throughout the year.
From about late March/early April to the end of September, most people should be able to make all the vitamin D they need from sunlight.

The body creates vitamin D from direct sunlight on the skin when outdoors.

But between October and early March we do not make enough vitamin D from sunlight.

Vitamin D is also found in a small number of foods.

Sources include:

oily fish – such as salmon, sardines, herring and mackerel
red meat
liver (avoid liver if you are pregnant)
egg yolks
fortified foods – such as some fat spreads and breakfast cereals
Vitamin E helps maintain healthy skin and eyes, and strengthen the body's natural defence against illness and infection (the immune system).

Good sources of vitamin E
Vitamin E is a group of compounds found in a wide variety of foods.

Good sources include:

plant oils – such as rapeseed (vegetable oil), sunflower, soya, corn and olive oil
nuts and seeds
wheatgerm – found in cereals and cereal product
As well as vitamins and more common minerals, a healthy diet includes many other nutrients.

This section has information on:

beta-carotene
chromium
copper
magnesium
manganese
molybdenum
phosphorus
potassium
selenium
sodium chloride (salt)
జింక్

There are 13 vitamins in total – 8 of these come from the B-group of vitamins. Vitamins and minerals are essential for bodily functions such as helping to fight infection, wound healing, making our bones strong and regulating hormones. Vitamins and minerals can cause toxicity if consumed in large amounts.

LIVO HEART
EECP TREATMENT CENTRE
70000-15000-15000 -10000-10000

BP from 23-7-25 wieght 74.3 H. 5FT
120/77
140/90 119/80
102/79 125/87
115/82 104/79
124/89 120/83 p66
SUN
127/82 126/90 p65w74
127/86
3/8 112/68 123/83
5/8 109/74 134/88
8/8 134/94 128/93
144/89 138/78
117/76   74కేజీ 27-8-24
110/76
126/78/60 29-8-24
132/87
CONCEPT ( development of human relations and human resources )

No comments: