బుద్ధ వేమన పద్యాలు | Telugu Spiritual Poems
🪷 బుద్ధ వేమన పద్యాలు
బుద్ధుని వేడెద ధర్మమును వేడెద
సంఘమును వేడెద సరి ఆర్య సత్యములు
పంచశీల సూత్రములు అష్టాంగ మార్గములు
విశ్వదాభిరామ వినుర వేమా
దశ పారమితల దరి చేరుము
మనసున ఎరుకతో మసలుము
ధ్యాన మార్గమున ధన్యజీవులు
విశ్వదాభిరామ వినుర వేమా
అనిత్య అనాత్మ శోధించు సుగతుడు
ప్రతీత్య సముత్పాద బోధించు ధర్మచక్ర ప్రవర్తకుడు
సమ్యక్ సమ్బుద్ధుడు సహనశీలుడు
విశ్వదాభిరామ వినుర వేమా