బౌద్ధ వేమన పద్యాలు | Telugu Spiritual Poetry
🪷 బౌద్ధ వేమన పద్యాలు
📜 పద్యం 1
బుద్ధుని వేడెద ధర్మమును వేడెద
సంఘమును వేడెద సరి ఆర్య సత్యములు
పంచశీల సూత్రములు అష్టాంగ మార్గములు
విశ్వదాభిరామ వినుర వేమా
📜 పద్యం 2
దశ పారమితల దరి చేరుము
మనసున ఎరుకతో మసలుము
ధ్యాన మార్గమున ధన్యజీవులు
విశ్వదాభిరామ వినుర వేమా
CONCEPT ( development of human relations and human resources )