Showing posts with label 14.ఫ్రాయిడ్ : చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు VII. Show all posts
Showing posts with label 14.ఫ్రాయిడ్ : చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు VII. Show all posts

19.12.24

14.ఫ్రాయిడ్ : చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు Part VII


ఫ్రౌయిడ్ - (1856 - 1939) మనోవిశ్లేషణ(psychoanalysis)

1.Superego: సాంఘిక నైతికత, మానసిక గుణాలు మరియు నియమాలను సూచిస్తుంది.

2. Sex and butter: Freud expressed the belief that there is a connection between daily life and mental issues."
"లైంగికత మరియు వెన్న: ఫ్రాయిడ్ అనే వ్యక్తి మనం দৈనందిన జీవితంలో అనుభవించే విషయాలకు మరియు మానసిక సమస్యలకు ఒక సంబంధం ఉందని విశ్వసించాడు."

వ్యక్తుల ఆలోచనలు మరియు ఆచరణలపై మానసిక క్షోభ, సంఘర్షణలు, మరియు అసంతృప్తి ప్రభావం చూపుతాయని సూచించాడు.

3. సైకోథెరపీ: ఫ్రాయిడ్ సైకోథెరపీ పద్ధతిలో మానసిక చికిత్సలతో సంబంధం ఉన్న వివిధ పద్ధతులను అభివృద్ధి చేశాడు. ఆయన తన కస్టమర్లను అసలు భావాలను అందించే సబ్జెక్ట్ లను వెతకడం ద్వారా ప్రోత్సహించాడు.
:summary 
ఫ్రాయిడ్ యొక్క సిద్ధాంతాలు మానవ మనస్సు పై ప్రత్యేక దృష్టిని కలిగి ఉన్నాయి. ఆయన పరిచయం చేసిన సైకోథెరపీ పద్ధతులు, ఆలోచనలు ఇప్పటికి మానసిక ఆరోగ్య శ్రేణిలో ఎక్కువగా ప్రాముఖ్యత పొందాయి. 

(ఈ లోకమనగా నేమి? స్త్రీ పురుషులు కలసికొని సంతానమును కనుట. అందుచేత లోకము సాగుచున్నది. యిది ప్రధానమైన విషయము -విశ్వనాధ సత్యనారాయణ -శృంగారనైషధము 
పీ ఠి క )

స్వేచ్ఛ లో బాధ్యత ఉంటుంది
ఫ్రాయిడ్ ను చదవడమంటే మనల్ని మనం చదవడమే,ఫ్రాయిడ్ ను తెలుసుకోవడమంటే మన గురించి మనం తెలుసు కోవడమే.మన అంతరంగ సంఘర్షణ..ఫ్రాయిడ్,
ద్వందభావాల పెనుగులాట..ఫ్రాయిడ్
అస్పష్టాస్పష్ట కలల డికోడ్..ఫ్రాయిడ్,
అర్ధం కాని మన మనస్సు..ఫ్రాయిడ్ 
పురాణాల్లోంచి గాలించి సిగ్మండ్ అనే చక్రవర్తి పేరు పెట్టుకుందట వాళ్ళమ్మ.
భౌతికార్ధంలో అతడు చక్రవర్తి కాక పోయినా మనస్సు అనే మరో ప్రపంచాన్ని పాలించాడు.అన్వేషించాడు దాని లోతులు కనుక్కుని శిఖరం ఎత్తుకు
ఎదిగాడు. ఆస్ట్రియాకు చెందిన ఈసైక్రియాటిస్ట్ సైకో ఎనాలసిస్ అనే కొత్తదారి పరచి స్టడీస్ ఆఫ్ హిస్టిరియా
ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ 
ది ఇగో అండ్ ది ఇడ్  
త్రి ఎస్సేస్ ఆన్ది థియరీ ఆఫ్ సెక్సువాలిటి బియాండ్ ద ప్లెజర్ 
ప్రిన్సిపుల్ లాంటి పుస్తకాలను వెలువరించాడు
ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన
వ్యక్తుల్లో ఒకడిగా చరిత్రకెక్కాడు

స్వేచ్ఛ లో బాధ్యత ఉంటుంది
ఫ్రాయిడ్ ను చదవడమంటే మనల్ని మనం చదవడమే,ఫ్రాయిడ్ ను తెలుసుకోవడమంటే
మన గురించి మనం తెలుసు కోవడమే.మన అంతరంగ సంఘర్షణ..ఫ్రాయిడ్,ద్వందభావాల పెనుగులాట..ఫ్రాయిడ్ అస్పష్టాస్పష్ట కలల డికోడ్..ఫ్రాయిడ్,అర్ధం కాని మన మనస్సు..ఫ్రాయిడ్ పురాణాల్లోంచి గాలించి సిగ్మండ్ అనే చక్రవర్తిపేరు పెట్టుకుందట వాళ్ళమ్మ.
భౌతికార్ధంలోఅతడు చక్రవర్తి కాక పోయినా మనస్సు అనే మరో ప్రపంచాన్నిపాలించాడు.అన్వేషించాడు
దాని లోతులు కనుక్కుని శిఖరం ఎత్తుకు ఎదిగాడు ఆస్ట్రియాకు చెందిన ఈ సైక్రియాటిస్ట్ సైకో ఎనాలసిస్ అనే కొత్తదారి పరచి స్టడీస్ ఆఫ్ హిస్టిరియా
ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ ది ఇగోఅండ్ ది ఇడ్ త్రి ఎస్సేస్ ఆన్ ది థియరీ ఆఫ్  సెక్సువాలిటి బియాండ్ ద ప్లెజర్ ప్రిన్సిపుల్ లాంటి పుస్తకాలను వెలువరించాడు
ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఒకడిగా చరిత్రకెక్కాడు


CONCEPT ( development of human relations and human resources )