తెలుగు గురించి
వెబ్‌సైట్..
తెలుగు సాంప్రదాయ ానికి సంబంధించిన వెబ్ సైట్..
తెలుగు మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది. ద్రావిడ భాషల్లో అత్యధిక సంఖ్యాకులు మాట్లాడేభాష తెలుగు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికారిక భాష తెలుగు. తెలుగు భాషా వ్యవహర్తలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనేకాక భారతదేశంలోని పెక్కు రాష్ట్రాల్లో, విదేశాల్లో అనేక ప్రాంతాల్లోనూ నివసిస్తున్నారు.
https://cesct.ciil.org/index.html
తెలుగు సాహిత్యం యుగ విభజన
ప్రాఙ్నన్నయ యుగము
సా.శ. 1000 వరకు
ఎఱ్ఱాప్రగడ యుగము
1320 – 1400
శ్రీనాధుని యుగము
1400 – 1500
దక్షిణాంధ్ర యుగము
1600 – 1775
ఆధునిక యుగము
1875 – ఇప్పటి వరకు
21వ శతాబ్దపు సాహిత్యం
2000 తరువాత
CONCEPT
( development of human relations and human resources )