Concept (భావన) – Meaning & Origin

Concept (భావన)

భావన – వస్తు భావ పరంపర భావన .
ఒక ఆలోచన నుండి మరో ఆలోచన పుట్టి, అభివృద్ధి చెందే ప్రక్రియనే భావన అంటారు.
ఇది మన ఆలోచనా శక్తికి మూలం, ప్రగతికి దారితీసే ప్రాథమిక శక్తి.

Origin of Concept (భావన యొక్క ఆవిర్భావం)

భావన మనసులో ఉద్భవిస్తుంది.
మన అనుభవాలు, పరిసరాలు, పరిశీలన, మరియు జ్ఞానం కలిసినప్పుడు ఒక కొత్త ఆలోచన పుడుతుంది.
ఈ ప్రక్రియే భావన యొక్క ఆవిర్భావం.

Formula:
Experience + Observation + Knowledge = Concept

Simple Understanding

👉 భావన అంటే ఆలోచనల పుట్టుక
👉 ఆవిర్భావం అంటే ఆ ఆలోచన ఎలా వచ్చిందో

Keywords: Concept meaning in Telugu, Origin of concept, భావన అర్థం, Concept definition, Telugu philosophy basics

175.బుద్ధ మార్గము శతకం పద్యాలు

బౌద్ధ పద్యాలు

1. పాదము

బుద్ధుని వేడెద ధర్మమును వేడెద
సంఘమును వేడెద సరి ఆర్య సత్యములు
పంచశీల సూత్రములు అష్టాంగ మార్గములు

2. పాదము

దశ పారమితల దరి చేరుము
మనసున ఎరుకతో మసలుము
ధ్యాన మార్గమున ధన్యజీవులు

3. పాదము

అనిత్య అనాత్మ శోధించు సుగతుడు
ప్రతీత్య సముత్పాద బోధించు ధర్మచక్ర ప్రవర్తకుడు
సమ్యక్ సమ్బుద్ధుడు సహనశీలుడు

4. పాదము

వేమన తలపు బుద్ధుని వెలుగుగా గొలుచు
మనసున వికసించు మౌన మార్గమున
జ్ఞాన దీపములు జాగృతం చేయగా

5. పాదము

వస్తు భావ పరంపర భావన
భావజాల ప్రగతి జగతి మూలం
ఎంచి చూచిన అవగతమగును