📚 తెలుగు అక్షరమాల – 56 అక్షరాల సరళ వర్గీకరణ

తెలుగు భాషలో ఉపయోగించే అక్షరాలను సులభంగా నేర్చుకునేందుకు ఈ వర్గీకరణ ఉపయోగపడుతుంది. ఈ విధానం ప్రకారం మొత్తం 56 అక్షరాలు పరిగణించవచ్చు.


🟢 అచ్చులు – 16+2

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ( ఌ ౡ) ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః 

మొత్తం = 16+2


🔵 ప్రధాన హల్లులు – 16

క చ ట త ప

గ జ డ ద బ

య ర ల వ

స హ

మొత్తం = 16


🟣 మహాప్రాణ అక్షరాలు – 10

ఖ ఘ

ఛ ఝ

ఠ ఢ

థ ధ

ఫ భ

మొత్తం = 10


🟠 సదృశ ధ్వనులు – 4

ఱ – ర

ళ – ల

శ – స

ష – స

మొత్తం = 4


🔴 సంయుక్తాక్షరం – 1

క్ష = క్ + ష

మొత్తం = 1


🟤 అనునాసికాలు – 5

ఙ   ఞ   ణ   న   మ

మొత్తం = 5


🟡 అరుదుగా ఉపయోగించే అక్షరాలు – 4

 ఌ,  ౡ  2nd చ, జ  

ఆధునిక తెలుగు వాడుకలో చాలా అరుదుగా కనిపించే లేదా ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఉపయోగించే రూపాలు.

మొత్తం = 4


📊 మొత్తం లెక్క

వర్గం సంఖ్య
అచ్చులు16
ప్రధాన హల్లులు16
మహాప్రాణ అక్షరాలు10
సదృశ ధ్వనులు4
క్ష సంయుకంక్షారాలు 1
అనునాసికాలు5
అరుదైన అక్షరాలు ( విస్మృత )4
మొత్తం 56
16 + 16 + 10 + 4 + 1 + 5 + 4 = 56
తెలుగు అక్షరమాల – 56 అక్షరాల సరళ అధ్యయన విధానం
CONCEPT ( development of human relations and human resources )