Showing posts with label 01.04.తాత్వికులు - భావనలు జీసస్. Show all posts
Showing posts with label 01.04.తాత్వికులు - భావనలు జీసస్. Show all posts

01.04.తాత్వికులు - భావనలు జీసస్

తాత్వికులు - భావనలు

10. JESUS | యేసు క్రీస్తు

Ecclesiastes - ప్రసంగి 9:10
చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.

Jesus Teachings | యేసు బోధనలు

“Except a man be born again, he cannot see the kingdom of God.”
యెవరైనను మరల జన్మింపకపోతే దేవుని రాజ్యము చూడలేడు.
John 3:3

“Keep on asking... seeking... knocking...”
అడుగుడి – మీకు ఇవ్వబడును. వెదకుడి – మీరు కనుగొందురు. తట్టుడి – మీకు తలుపు తెరవబడును.
Luke 11:9-10

“Whoever wants to be a leader among you must be your servant.”
మీలో నాయకుడవలెననుకునే వాడు సేవకుడై యుండవలెను.
Mark 10:42-45

“Come, follow me...”
నా వెంట రండి; నేను మిమ్మును మనుష్యులను సంపాదించువారిగా చేయుదును.
Matthew 4:19

“Don’t worry about tomorrow...”
రేపటి విషయమై చింతింపకుడి; ఈ దినానికి ఈ దిన శ్రమ చాలును.
Matthew 6:34

“Whosoever drinketh of this water shall thirst again...”
నేను ఇచ్చు నీరు త్రాగువాడు ఎన్నటికిని దప్పిగొనడు; అది నిత్యజీవ జలధార అవుతుంది.
John 4:13-14

“Let the little children come to me...”
చిన్న పిల్లలను నా యొద్దకు రానియ్యుడి; వారిని అడ్డుకొనకుడి.
Matthew 19:14

“My Kingdom is not of this world.”
నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు.
John 18:36

సిలువపై పలికిన క్షమా వాక్యం

“Father, forgive them, for they do not know what they are doing.”
“తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము.”
Luke 23:34

Personality | వ్యక్తిత్వం

The type of person you are, shown by the way you behave, feel, and think.

వ్యక్తిత్వం అంటే మీరు ఏ రకం మనిషో అని మీ ప్రవర్తన, భావనలు, ఆలోచనలను బట్టి తెలిసేది.

యేసు బోధించిన ప్రధాన విలువలు

1. ప్రేమ (Love)

2. క్షమ (Forgiveness)

3. సేవ (Service)

4. విశ్వాసం (Faith)

5. వినయం (Humility)

6. ధైర్యం (Courage)

CONCEPT ( development of human relations and human resources )