చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు
వేమన ( 1650 రాయలసీమ )
భావ విప్లవం
1.చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులలో వేమన ఒకరు.
2..సమాజం వసుదైకకుటుంబం యెక్క నమూన. తాత్వికులు సమాజంతో మమేకమై వారి కాలచక్రపరిధిని దాటి ఆలోచించారు సమాజానికి నూతనమార్గాన్ని నిర్దేశించారు .
3.వేమన సమాజంలో భావవిప్లవ ఆద్యుడు తన కాలం తర్వాత వచ్చిన కార్ల మార్క్స్ కు ధీటుగా భావన చేయగలిగినవాడు.
4.సాహిత్య, భావ శకలాలతో వ్యక్తులను , చరిత్రని దర్శించగలం.
5.వేమన భావ విప్లవం :తన కాల పరిస్తుతల నుంచి,జీవిత అనుభవాలనుంచి, స్వీయ సాక్షాత్కారం పొందిన వేమన కాలాచక్ర పరిధిని దాటి ఆలోచించాడు పద్యాల్లో (భావ) విప్లవాత్మక బోధనలు చేసాడు.
CH. RAMAMOHAN
ప్రసిద్ధ కవిత
అజ్ఞానపు టంధయుగంలొ ఆకలిలొ,ఆవేశంలో తెలియని ఏ తీవ్రశక్తులో నడిపిస్తే నడిచి మనుష్యులు అంతా తమప్రయోజకత్వం తామేభువికధినాధులమని స్థాపించిన సామ్రాజ్యాలునిర్మించిన క్రుత్రిమ చట్టాలు ఇతరత్రా శక్తులు లేస్తేనే పెకమేడలై పరస్పరం సంఘర్షించిన శక్తులతో చరిత్ర పుట్టింది.
నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వవృష్ఠికి అశృవొక్కటి ధారవోసాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మొసానూ - శ్రీశ్రీ
