English to తెలుగు Numbers (1–25)
1 – One – ఒకటి
2 – Two – రెండు
3 – Three – మూడు
4 – Four – నాలుగు
5 – Five – ఐదు
6 – Six – ఆరు
7 – Seven – ఏడు
8 – Eight – ఎనిమిది
9 – Nine – తొమ్మిది
10 – Ten – పది
11 – Eleven – పదకొండు
12 – Twelve – పన్నెండు
13 – Thirteen – పదమూడు
14 – Fourteen – పద్నాలుగు
15 – Fifteen – పదిహేను
16 – Sixteen – పదహారు
17 – Seventeen – పదిహేడు
18 – Eighteen – పద్దెనిమిది
19 – Nineteen – పంతొమ్మిది
20 – Twenty – ఇరవై
21 – Twenty-one – ఇరవై ఒకటి
22 – Twenty-two – ఇరవై రెండు
23 – Twenty-three – ఇరవై మూడు
24 – Twenty-four – ఇరవై నాలుగు
25 – Twenty-five – ఇరవై ఐదు