1.చార్వాకుడు : బృహస్పతి శిష్యుడు. నాస్తిక మత వ్యాప్తి చేసినవాడు. లోకాయత సిద్ధాంత కర్త. చార్వాక, లోకాయత, బార్హస్పతి మతము అని అనేక పేర్లు గలవు ఈ శాఖకు. 'లోకేషు అయతాః లోకాయత’ లోకాయత’ అంటే ప్రజల తత్వశాస్త్రం అనీ ప్రజల దృక్పధం అనీ అర్ధం చేసుకోవచ్చు. లోకాయతకు మిగతా తత్వశాస్త్రాల లాగా ఒక మూల పురుషుడు లేడు. ఇది సామాన్య ప్రజల్లో పుట్టిన ‘అనుమాన’, ‘తర్కా’ ల ప్రభావమే. మనం భగవంతుడికి ప్రసాదం రోజూ పెడుతూనే వున్నాం కాని ఆయన ఎప్పుడన్నా దాన్ని తిన్నాడా? ఇలాంటి తర్కాలను లేవదీసి, చివరకు ఆనాటి అధ్యత్మికవాదులచే తిరస్కరింపబడ్డారు ఈ లోకాయతులు. 2.14వ శతాబ్దికి చెందిన మాధవాచార్య తన ‘సర్వదర్శక సంగ్రహం’లో ఇలా వివరించాడు. “సంపదనూ, కోరికలనూ…మానవ లక్ష్యాలుగా భావించి, సంతోషాన్ని ధ్యేయంగా పెట్టుకున్న విధానాన్ని, సూత్రాలను అనుసరించుతూ, భవిష్యత్ ప్రపంచ వాస్తవికతను నిరాకరించే మానవ సమూహాన్ని చార్వాక సిద్దాంతాన్ని అనుసరించే వారిగా గుర్తించవచ్చు. వారి సిద్దాంతానికి మరోపేరు ‘లోకాయుత’. వస్తు రీత్యా సరైన పేరు.” దేవుడు లేడు, ఆత్మలేదు, మరణానంతరం మిగిలేదేమీ లేదు అని నమ్మి ఇంద్రియసౌఖ్యాలకి ప్రాధాన్యత నిచ్చిన వీరిని చరిత్ర భౌతికవాదులుగా పేర్కొనింది. ఆనాటి సమాజంలో రాజకీయంగా, ఆర్ధికంగా బలవంతులైన వైదిక సంప్రదాయ వాదులచే అణగద్రొక్కబడిన లోకయతుల ప్రాచీన గ్రంథాలన్నీ క్రీ.పూర్వమే ధ్వంసం చేయబడ్డాయని అంటారు. చివరకు వీరి ఆచారాలు, సంప్రదాయాలను, వీరి ప్రత్యర్దుల గ్రంథాల నుండి,(వ్యంగ్య) వ్యాఖ్యల నుండి తీసుకోవలసి వచ్చింది. 3.క్రీ.పూ.300 కి చెందిన కాత్యాయనుడు వైయాకరిణి లో కాయతపై ‘భాగురి వ్యాఖ్యానం’ ఉదహరించాడు. అంటే ఆ కాలం లోనే లోకాయత గ్రంథమూ, దానిపై వ్యాఖ్యానమూ వున్నాయన్నమాట. 4.‘బ్రహ్మ సూత్రాల’ భాష్యంతో శంకరాచార్య వీరిని ‘ ప్రకృతిజనాః’ (మూర్ఖజనులు) అంటే లోకాయతులనే చెప్పాడు. 5.షడ్ దర్శన సముచ్చయ’ రచయిత హరిభద్రుడు, లోకాయతులను వివేచన లేని గుంపుగా, ఆలోచన లేని సముదాయంగా వర్ణించాడు. ఆ కాలంలో దీని వ్యతిరేకతలోనే దీని ప్రభావం, శక్తి, ముఖ్యత గోచరిస్తాయి. సామాన్య బ్రాహ్మణుడినుండి, పాలకుల వరకు లోకాయత శాస్త్రాన్ని అభ్యసించే వారని అనేక ఆధారాలున్నాయి. 6.బ్రాహ్మణుడైన జాబాలి, శ్రీరాముడికి మత విరోధ భావాలు బోధించాడు. బౌద్ధులు పిడి సూత్రాలలో, బ్రాహ్మణులు అభ్యసించే అనేక శాస్త్రాలలో లోకాయత ఒకటని పేర్కొన్నారు. 7.‘వినయపిటిక’ ప్రకారం, బుద్ధుడు ఆపి వుండకపోతే కొందరు బౌద్ధ సన్యాసులు కూడా లోకాయతను పఠించడానికి సిద్దపడ్డారట. బుద్దఘోషుడు లోకాయతను “వితండవాద శాత్త” అని పిలిచాడు. (పాళీభాషలో శాత్త అంటే సంస్కృతంలో ‘శాస్త్రం’.). 8.మహాభారతంలో అరణ్యపర్వంలో ధర్మరాజుతో తన చిన్ననాటి విషయాలు ముచ్చటిస్తూ ద్రౌపది ఇలా అంది. తన చిన్ననాడు, తమతో వుండటానికి ఒక బ్రాహ్మణుడ్ని తన తండ్రి ఆహ్వానించాడనీ, ఆ బ్రాహ్మణుడే తన తండ్రికి, తన సోదరులకు బార్హస్పత్య భావాలను బోధించాడనీ, తనూ వాటిని ఆసక్తితో వినేదాన్ననీ చెప్పింది. ద్రౌపది చెప్పిన విషయాలు విని ధర్మరాజు ఆమెను మత వ్యతిరేక భావాల ప్రభావంలో పడిపోయిందని నిందించాడు. 9.కౌటిల్యుడు తన ‘అర్ధశాస్త్రం’లో సాఖ్య, యోగశాస్త్రాలతో పాటు, లోకాయతను కూడా ఉదహరించి, దానిని ‘తర్కశాస్త్రం’ అన్నాడు. 10.బాణుని ‘హర్షచరిత్ర’లో విచ్చేసిన ఋషుల జాబితాలో ‘లోకాయత’ పేరు కూడా ఉంది. 11.14వ శతాబ్ధపు జైన వ్యాఖ్యాత అయిన గుణరత్నుడు లోకాయతుల గురించి ఇలా చెప్పాడు. జీవితం బుద్బుదప్రాయం అని తలచి, మానవుడు చైతన్యసహితమైన శరీరం తప్ప ఇంక ఏమీలేదు అన్న అభిప్రాయంతో మద్యపానం, మాంసభక్షణ, అదుపు లేని లైంగిక క్రియలలో పాల్గొనేవారు. కామానికతీతమైన దేన్నీ వారు గుర్తించరు. వారిని చార్వాకులనీ, లోకాయతులనీ అంటారు. పానం చేయుట, నములుట (భుజించుట) వారి నీతి. నములుతారు కనుక వారిని చార్వికులంటారు. (చర్వ్:నములుట). అంటే వివేచన లేకుండా భుజిస్తారట. వీరి సిద్దాంతం బృహస్పతి ప్రతిపాదించాడు కనుక వారిని బార్హస్పత్యులని కూడా అంటారు. ఈ బృహస్పతి పూర్వాశ్రమ నామము రక్తశర్మ. ఇతఁడు సాందీపని మహర్శి సహాధ్యాయి! 12.వాస్తవ జగత్తును మినహా, అన్నింటినీ తిరస్కరించినందువల్లే ఈ తత్వశాస్త్రాన్ని ‘లోకాయత’ అంటారని పంచానన తర్కరత్న ఉవాచ. మొత్తానికి అనాటి వైదికసంప్రదాయాలనూ, మూఢ నమ్మకాలనూ ఎండగట్టి తిరస్కరించినందువలనే, ఈ లోకాయతులు అణచివేయబడ్డారన్నది సుస్పష్టం. 13.‘మహాభారతం’లో శాంతిపర్వంలో వున్న ప్రసిద్దమైన చార్వాక వధ. కురుక్షేత్ర మహాసంగ్రామానంతరం, పాండవులు దిగ్విజయంగా తిరిగి వస్తున్న సందర్భంలో వేలకొలదీ బ్రాహ్మణులు నగర ద్వారం వద్ద యధిష్టురుని ఆశీర్వదించడానికి ప్రోగయ్యారు. వారిలో చార్వాకుడు కూడా వున్నాడు . మిగతా బ్రాహ్మణుల అనుమతి తీసుకోకుండానే, ముందుకు వెళ్ళి ధర్మరాజు నుద్దేశించి ఇలా అన్నాడు. “ఈ బ్రాహ్మణ సమూహం, నీ రక్త బంధువులను వధించిన నిన్ను శపిస్తోంది. నీ మనుషులనే, నీ పెద్దలనే సంహరించి నీవు సాధించిందేమిటి? నీవు చనిపోయి తీరాలి (నశించాలి)” హఠాత్తుగా జరిగిన చార్వాకుని మాటలకు, అక్కడ సమావేశమైన బ్రాహ్మణులు నిర్ఘాంతపోయారు. యుధిష్ఠిరుడు నైతికంగా గాయపడి మరణించాలని నిశ్చయించుకున్నాడు. అప్పటికి మిగతా బ్రాహ్మణులు తెలివి తెచ్చుకుని, చార్వాకుడు తమ ప్రతినిధి కాదనీ, బ్రాహ్మణ వేషంలో వున్న రాక్షసుడనీ, రాజ విరోధి దుర్యోధనుని మిత్రుడనీ చెప్పారు. అలాగే తమకు రాజు చేసిన ఘనకార్యాల పట్ల మెచ్చుకోలు మాత్రమే కలదని హామీ ఇచ్చారు. నిరసన తెలిపిన చార్వాకుని నిలువునా దహించి వధించి వేసారు. ‘మహాభారతం’ ప్రకారం పవిత్రులైన బ్రాహ్మణుల చేతిలో దగ్ధమైపోయిన “చార్వాకుడు అంతకు పూర్వం ఒక రాక్షసుడు. కఠోరమైన తపస్సులు చేసి విపరీతమైన శక్తులు సంపాదించాడు. ఆ తరువాత దేవతలను బాధించి అణచివేయటం ప్రారంభించాడు.” అని ముద్రవేశారు . ఇది మామూలే, ఆ రోజుల్లో బ్రాహ్మణ సంప్రదాయాలను వ్యతిరేకించేవారిని రాక్షసులు, అసురులుగా ముద్రవేయటం పరిపాటి. చార్వాకుడు యుధిష్ఠిరునికి ఆపాదించిన ఘోరనేరం, బంధువులను, పెద్దలను వధించడం. ఆలోచిస్తే, యుద్ధానికి ముందు అర్జునుడు కూడా ఈ సందిగ్ధంలోనే పడి విచారగ్రస్థుడై యుద్ధం చేయనని శ్రీకృష్ణుని ముందు మోకరిల్లాడు. భగవద్గీత జనించింది ఈ సందర్భంలోనే. సామాన్యుని అభిప్రాయాన్ని మతాతీతంగా, సాహసవంతంగా వెల్లడించి ఆవిధంగా సాంప్రదాయవాదుల చేతిలో బలైపోయాడు చార్వాకుడు.
Labels
01.01.చారిత్రిక గతిని నిర్దేశించిన తాత్వికులు బుద్ధుడు
(1)
01.02.తాత్వికులు సోక్రటిస్
(1)
01.03. తాత్వికులు స్పోర్టకస్
(1)
01.03. తాత్వికులు స్పోర్టకస్🌐
(1)
01.04. తాత్వికులు జీసస్🌐
(1)
01.04. ది బైబిల్(THE BIBIL) చరిత్ర 📕
(1)
01.04.తాత్వికులు - భావనలు జీసస్
(1)
01.04.బైబిల్ విశ్లేషణ జీసస్ జర్నీ
(1)
01.05.A.తాత్వికులు వేమన🌐
(1)
01.05.B.వేమన భావజాలం
(1)
01.05.C.వేమన భావజాలం పద్యాలు లోకనీతులు
(1)
01.05.D.వేమన శతకం
(1)
01.05.E.వేమన ప్రసిద్ధ వ్యాఖ్యనాలు
(1)
01.05.F.vemna charitea
(1)
01.05.G.vemna charitea
(1)
01.05.I.తెలుగు కవులు – బిరుదులు – కాలం
(1)
01.05.J.పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి
(1)
01.05.K.vemana 1400–1650 వాగ్గేయకారులు
(1)
01.05.L.వేమన రామదాసు క్షేత్రయ్య | తెలుగు తత్వ భక్తి సాహిత్యం
(1)
01.05.M.తెలుగు తత్వ – భక్తి సాహిత్యం
(1)
01.05.N.వేమన ప్రశ్నలు జవాబులు
(1)
01.05.O.వేమన భావజాలం | బుద్ధుడు
(1)
01.05.P .వేమన భావజాలం – ముఖ్యాంశాలు
(1)
01.05.Vemana అనువాదం
(1)
01.05.చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు – వేమన
(1)
01.05.చారిత్రిక వేమన జీసస్
(1)
01.05.వేమన ఎన్. గోపి – వేమనపై ఆధునిక పరిశోధన
(1)
01.05.వేమన పద్యాలు సీపీ brown
(1)
01.05.వేమన రాళ్లపల్లి
(1)
01.05.వేమన లోక
(1)
01.06.తాత్వికులు కారల్ మార్క్స్
(1)
01.06.తాత్వికులు కార్లమార్క్స్ 🌐
(1)
01.07. తాత్వికులు ఫ్రాయిడ్🌐
(1)
01.07.తాత్వికులు ఫ్రాయిడ్
(1)
01.07.తాత్వికులు ఫ్రౌయిడ్
(1)
01.08. తాత్వికులు లెనిన్ 🌐
(1)
01.08.తాత్వికులు లెనిన్
(1)
01.09.తాత్వికులు స్టాలిన్🌐
(1)
01.10. తాత్వికులు మావో 🌐
(1)
01.11.తాత్విక చింతన ఎరుక🌐
(1)
01.11.తాత్విక చింతన ద్వంద్వాలు🌐
(1)
01.11.తాత్విక చింతన పరిశీలన🌐
(1)
01.11.తాత్విక చింతన🌐
(1)
01.11.తాత్వికులు - భావనలు జాషువా
(1)
01.11.తాత్వికులు - భావనలు సొలొమోను
(1)
01.11.తాత్వికులు భావనలు సముద్రాల 🌐
(1)
01.Jesus and buddha comparitive study
(1)
01.బుద్ధ నాగరికత & ఆర్య నాగరికత
(1)
01.బుద్ధుడు తాత్విక చింతన
(1)
01.బుద్ధుని జీవిత చరిత్ర
(1)
01.బౌద్ధం అష్టాంగ మార్గం
(1)
01.బౌద్ధ తత్వ సారాంశం
(1)
01.బౌద్ధం భారతదేశం చరిత్ర
(1)
01.బౌద్ధ భావజాలం
(1)
01.బౌద్ధం శాతవాహన చరిత్ర
(1)
01.బౌద్ధం హేరాక్లిటస్తా త్విక ధార
(1)
01.మతాలు ఒకదానిపై మరొకటి చూపిన ప్రభావం
(1)
01.మిలింద–నాగసేన సంభాషణ
(1)
01బౌద్ధం నలంద విద్యాలయం
(1)
01బౌద్ధ మగధ పూర్వ చరిత్ర
(1)
02.A.బుద్ధుడు కులవ్యవస్థ
(1)
02.A.బుద్ధుడు దశ పారమితలు
(1)
02.A.బుద్ధుడు – బ్రాహ్మణులు శ్రమణులు
(1)
02.A.బుద్ధుని బోధనలు
(1)
02.A.బౌద్ధం ఇండియా ను సందర్శించిన విదేశీ యాత్రికులు సందర్శకులు
(1)
02.A.బౌద్ధం జైనుల పురాణాలు
(1)
02.A.బౌద్ధ తత్వంలో “18 Factors
(1)
02.A.బౌద్ధం తాత్విక చింతన
(1)
02.A.బౌద్ధం ప్రతీత్య మిధ్య మధ్యేవాదం
(1)
02.A.బౌద్ధం ప్రతీత్య సముత్పాదం
(1)
02.A.బౌద్ధం మతాలు తత్త్వ విజ్ఞానం
(1)
02.A.బౌద్ధం వేదాలు – బ్రాహ్మణాలు
(1)
02.A.బౌద్ధులు ఆర్యులు Alps పర్వతాల పశ్చిమ ప్రాంతంలోని యూరేషియన్ స్టెప్పెస్
(1)
02.C.బుద్ధుడు – జీసస్ : తులనాత్మక అధ్యయనం
(1)
02.H.చరిత్ర అజంతా గుహల చరిత్ర
(1)
02.H.బుద్ధిస్ట్ countries
(1)
02.H.బుద్ధుడు LIPI
(1)
02.H.బుద్ధుడు క్రీపూ 600 నుండి
(1)
02.H.బైబిల్ ఈజిప్ట్ చరిత్ర
(1)
02.H.బౌద్ధం ఋగ్వేద కాలం ముఖ్య రాజులు
(1)
02.H.బౌద్ధం Cuneiform
(1)
02.H.బౌద్ధం Dammalipi
(1)
02.H.బౌద్ధ కాల Coins
(1)
02.H.బౌద్ధం నాగరికత పట్టణీకరణ
(1)
02.H.బౌద్ధం ప్రపంచ చరిత
(1)
02.H.బౌద్ధం భారతదేశంలో లిపి పరిణామం (Evolution of Scripts in India)
(1)
02.H.బౌద్ధం వేదాలు లిఖిత ఆధారాలు
(1)
02.H.బౌద్ధాన్ని ఆదరించిన ప్రముఖ రాజులు
(1)
02.L.బుద్ధ and పురాణస్
(1)
02.L.బుద్ధుడు అఖండ 33 హిందూ దేవతలు
(1)
02.L.బుద్ధుడు ప్రముఖ గ్రంథాలు
(1)
02.L.బుద్ధుడు బౌద్ధ మండలులు కాలక్రమం
(1)
02.L.బుద్ధుడు సంస్క్రతం
(1)
02.L.బౌద్ధం అభివృద్ధి
(1)
02.L.బౌద్ధం జాతక కథలు
(1)
02.L.బౌద్ధం పాణిని
(1)
02.L.బౌద్ధం పురాణాలు
(1)
02.L.బౌద్ధం పైసాచి భాష
(1)
02.L.బౌద్ధం భారతదేశ పురాతన భాషలు
(1)
02.L.బౌద్ధం మౌఖిక సాహిత్యం
(1)
02.L.బౌద్ధం వేద గణితము
(1)
02.L.బౌద్ధం సంగీతం సామవేదం
(1)
02.P. రాహుల్ సాంకృత్యాయన్
(1)
02.P.బుద్ధుడు ఆచార్య నాగార్జునుడు
(1)
02.P.బుద్ధుడు by అంబేద్కర్
(1)
02.P.బుద్ధుడు సుజాత
(1)
02.P.బుద్ధుడు అశ్వాఘోషుడు
(1)
02.P.బౌద్ధం అశోకుడు IQ
(1)
02.P.బౌద్ధం చార్వాకుడు
(1)
02.P.బౌద్ధ రచనలు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్
(1)
02.PL.బుద్ధుడు తక్షశిల విద్యా కేంద్రం
(1)
02.Pl.బౌద్ధ దేశాలు మాయన్మార్
(1)
02A.బుద్ధుడు ధ్యానం
(1)
03. బైబిల్ తత్వ విచారణ
(1)
03.Bible soecial persons
(1)
03.Bible Special Persons
(1)
03.The BIBLE.Soloman 📕
(1)
03.మత్తయి సువార్త📕
(1)
04..లత సాహిత్యం – omarkhayum🌐
(1)
04.CONCEPT తెలుగు వాచకము🌐
(1)
04.Puranadarafaskeertana Telugu sancrit kannada
(1)
04.కవులు తిక్కన 📕
(1)
04.చలం - స్త్రీ - భావన🌐
(1)
04.చలం 🌐
(1)
04.తెలుగు - సౌందర్యం - సాహిత్య కళారూపాలు ( కీర్తనలు )🌐
(1)
04.తెలుగు - సౌందర్యం - సాహిత్య కళారూపాలు ( పద్యాలు )🌐
(1)
04.తెలుగు - సౌందర్యం లలిత గీతాలు📕
(1)
04.తెలుగు కవులు తెలుగు భాష📕
(1)
04.తెలుగు సాహిత్యం యుగ విభజన
(1)
04.సాహిత్యం - చర్చ📕
(1)
05.Concept లైబ్రరీ
(1)
05.వ్యక్తిత్వ వికాసం
(1)
06. శతకములు
(1)
07.inventions📕
(1)
07.క్రోమోజోములు🌐
(1)
07.తోకచుక్కలు Comet 3I/ATLAS@
(1)
08.The Bible Comparetive historical events
(1)
08.కవితలు📕అప్పుడు – ఇప్పుడు
(1)
08.కులం విశ్లేషణాత్మక వ్యాసం I 🌐
(1)
08.కులం విశ్లేషణాత్మక వ్యాసం II
(1)
08.కులం విశ్లేషణాత్మక వ్యాసం III రిజర్వేషన్లు
(1)
08.కులం విశ్లేషణాత్మక వ్యాసం IV SC/ST reservations and creamy layer
(1)
08.ప్రపంచంలో న్యాయం కోసం జరిగిన ప్రజా పోరాటాలు
(1)
08.వ్యాసావళి📕
(1)
08.షెడ్యూల్డ్ కులాలు V ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ — Scheduled Tribes (ST)
(1)
09.కథానికలు: యుద్ధం🌐
(1)
09.కవిత జీవిత నిష్ఫలత
(1)
09.కవితలు 🌐
(1)
09.నా కవితలు Part II
(1)
09.పల్లెటూరు – చిన్నతనం జ్ఞాపకాలు
(1)
09.పల్లెటూరు – చిన్నతనం జ్ఞాపకాలు (1965 తర్వాత)
(1)
09.ప్రేమ సుధా మంజరి
(1)
10.Bhaskarudu
(1)
10.sama sangeta vedamu
(1)
10.ఆర్యభట్టు
(1)
10.గుణాఢ్యుడు🌐
(1)
10.చరిత్ర అంబేద్కర్@
(1)
10.చరిత్ర కాలమానం@
(1)
10.చరిత్ర గుంటూరు జ్ఞాపకాల నిలయం కొండవీడు ఆంధ్రప్రదేశ్
(1)
10.చరిత్ర గుప్త సామ్రాజ్యం🌐
(1)
10.చరిత్ర హంపీ చరిత్ర@
(1)
10.భాస్కరుడు సా.శ. 1114
(1)
10.మహర్షి పతంజలి🌐
(1)
10.వరాహమిహిరుడు
(1)
10.హంపి
(1)
11.ఆయుర్వేదం Ayurvedam🌐
(1)
11.గుండె ఆరోగ్యం & వాగ్భట జీ సూచనలు@
(1)
12.A.1.AMBEDKAR ERA
(1)
12.A.1.Dr B.R Ambedkar EDUCATION
(1)
12.A.1.Dr B.R Ambedkar EDUCATION political
(1)
12.C.1.PRABHANDHA KAVULU
(1)
12.The Chaniky
(1)
141
(1)
18.Voyage of my life 2026 మే 11 తిరుపతి టూర్
(1)
18.చింతా వంశవృక్షం
(1)
Buddhudu-చారిత్రిక గతిని నిర్దేశించిన తాత్వికులు
(1)
E.Human relations Freedom
(1)
E.తెలుగు నేర్చుకోవడం చాలా సులభం
(1)
G.GARDEN GREEN
(1)
H. ఋగ్వేదం I
(1)
H. ఋగ్వేదం కాలం
(1)
H. పాలపుంత
(1)
H. సింధు నాగరికత
(1)
H. సింధు లోయ నాగరికత
(1)
H.Vedas timeline
(1)
H.ఉపనిషత్తులు
(1)
H.నన్నెచోడుడు
(1)
H.నన్నే చోడుడు
(1)
H.ప్రాచీన గ్రంధాలు
(1)
H.ప్రాచీన తెలుగు కవి నన్నెచోడుడు
(1)
H.బౌద్ధం మార్క్స్
(1)
H.బౌద్ధం ప్రాచీన నాగరికతలు
(2)
H.బౌద్ధం శాస్త్రీయ నాగరికతలు
(1)
H.బ్రాహ్మీ లిపి – మూలం
(1)
H.భారతదేశం mini enxyclopedia
(1)
H.భారతదేశ సూక్ష్మ విజ్ఞానసర్వస్వం
(2)
H.భారతదేశ సూక్ష్మ విజ్ఞానసర్వస్వం తెలంగాణ
(1)
H.భారతీయ సంస్కృతి
(1)
H.రుగ్వేదం -కులం
(1)
H.సింధు లోయ నాగరికత
(1)
Lతెలుగు పద్యం
(1)
varahamihirudu
(1)
Vemana
(1)
ఆటవెలది
తెలుగు కవితా వైభవం
(1)
జీసస్
(1)
వేమన
(3)
వేమన 1
(1)
వేమన 2
(1)
వేమన 3
(1)
వేమన 4
(1)
వేమన 5
(1)
వేమన 6
(1)
వేమన 7
(1)
వేమన 8
(1)
వేమన 9
(1)
వేమన * 101
(1)
వేమన 1
(1)
వేమన 10
(1)
వేమన 100
(1)
వేమన 102
(1)
వేమన 103
(1)
వేమన 104
(1)
వేమన 105
(1)
వేమన 106
(1)
వేమన 107
(1)
వేమన 108
(1)
వేమన 109
(1)
వేమన 11
(2)
వేమన 111
(2)
వేమన 112
(1)
వేమన 113
(1)
వేమన 114
(1)
వేమన 115
(1)
వేమన 116
(1)
వేమన 117
(1)
వేమన 118
(1)
వేమన 119
(1)
వేమన 12
(1)
వేమన 120
(1)
వేమన 121
(1)
వేమన 122
(1)
వేమన 123
(1)
వేమన 124
(1)
వేమన 125
(1)
వేమన 126
(1)
వేమన 127
(1)
వేమన 128
(1)
వేమన 129
(1)
వేమన 13
(1)
వేమన 130
(1)
వేమన 131
(1)
వేమన 136
(1)
వేమన 137
(1)
వేమన 138
(1)
వేమన 139
(1)
వేమన 14
(1)
వేమన 140
(1)
వేమన 142
(1)
వేమన 143
(1)
వేమన 144
(1)
వేమన 145
(1)
వేమన 146
(1)
వేమన 147
(1)
వేమన 148
(1)
వేమన 149
(1)
వేమన 15
(1)
వేమన 150
(1)
వేమన 151
(1)
వేమన 152
(1)
వేమన 153
(1)
వేమన 154
(1)
వేమన 155
(1)
వేమన 156
(1)
వేమన 157
(1)
వేమన 158
(1)
వేమన 159
(1)
వేమన 16
(1)
వేమన 17
(1)
వేమన 18
(1)
వేమన 19
(1)
వేమన 1A
(1)
వేమన 20
(1)
వేమన 21
(1)
వేమన 22
(1)
వేమన 23
(1)
వేమన 24
(1)
వేమన 25
(1)
వేమన 26
(1)
వేమన 27
(1)
వేమన 28
(1)
వేమన 29
(1)
వేమన 30
(1)
వేమన 31
(1)
వేమన 32
(1)
వేమన 33
(1)
వేమన 34
(1)
వేమన 35
(1)
వేమన 36
(1)
వేమన 37
(1)
వేమన 38
(1)
వేమన 39
(1)
వేమన 40
(1)
వేమన 41
(1)
వేమన 42
(1)
వేమన 43
(1)
వేమన 44
(1)
వేమన 45
(1)
వేమన 46
(1)
వేమన 47
(1)
వేమన 48
(1)
వేమన 49
(1)
వేమన 50
(1)
వేమన 51
(1)
వేమన 52
(1)
వేమన 53
(1)
వేమన 54
(1)
వేమన 55
(1)
వేమన 56
(1)
వేమన 57
(2)
వేమన 59
(1)
వేమన 60
(1)
వేమన 61
(1)
వేమన 62
(1)
వేమన 63
(1)
వేమన 64
(1)
వేమన 65
(1)
వేమన 66
(1)
వేమన 67
(1)
వేమన 68
(1)
వేమన 69
(1)
వేమన 70
(1)
వేమన 71
(1)
వేమన 72
(1)
వేమన 73
(1)
వేమన 74
(1)
వేమన 75
(1)
వేమన 76
(1)
వేమన 77
(1)
వేమన 78
(1)
వేమన 79
(1)
వేమన 80
(1)
వేమన 81
(1)
వేమన 82
(1)
వేమన 83
(1)
వేమన 84
(1)
వేమన 85
(1)
వేమన 86
(1)
వేమన 87
(1)
వేమన 88
(1)
వేమన 89
(1)
వేమన 90
(1)
వేమన 91
(1)
వేమన 92
(1)
వేమన 93
(1)
వేమన 94
(1)
వేమన 95
(1)
వేమన 96
(1)
వేమన 97
(1)
వేమన 98
(1)
వేమన 99
(1)
వేమన చరిత్ర గతిని నిర్దేశించిన తాత్వికులు
(1)
వేమన తెలుగు కవిత్వ వైభవం – మహాకవుల సాహిత్య సంపద
(1)
వేమన పద్యములు – కవితా వైశిష్ట్యం మరియు తాత్విక దర్శనం
(1)
వేమన భావజాలం
(1)
వేమన భావజాలం – పరిశోధన రూపరేఖ
(1)
వేమన శతకం ref books
(1)
వేమన స్పృశించిన ప్రధాన అంశాలు
(1)
సోక్రటిస్ తులనాత్మక తత్వ విశ్లేషణ”
(1)