02.బౌద్ధం హేరాక్లిటస్తా త్విక ధార

క్రీస్తు పూర్వం 535 - 475 సంవత్సరాల నాటి హేరాక్లిటస్ "ఒకే నదిలో నీవు రెండు సార్లు స్నానం చేయలేవు . కారణం నది నిరతరం ప్రవహిస్తుంది. మొదటి సారి మునిగిన నదికి, రెండవసారి మునిగిన నదికి మద్య పరివర్తన ఉంటుంది" అని నిత్య పరివర్తనం, పదార్థం యొక్క శాశ్విత నియమం అని చెప్పారు. గతం మీద ఆధార పడి రూపొందిన వర్తమాన పరిస్థితులు , అవి సృష్టిస్తున్న సంక్లిష్టతలను అర్థం చేసుకోవాలంటే, వేల ఏళ్ల పాటు కొనసాగుతూ వస్తున్న తాత్విక ధారను రేఖా మాత్రంగా అయిన అర్థం చేసు కోవడం అవసరం. CONCEPT ( development of human relations and human resources )