📚చారిత్రిక గతిని నిర్దేశించిన తాత్వికులు
Research Book on Philosophers
Concept: Development of Human Relations & Human Resources
📖 తాత్వికులు పరిశోధన అంశాలు
- కాలము చరిత్ర
- కాలంనాటికి ప్రపంచ చరిత్ర
- విదేశీ యాత్రికులు
- పురావస్తు ఆధారాలు
- శాసనాలు
- నాణెములు
- సాహిత్య ఆధారాలు
- మత
- లౌకిక
- స్వదేశీ
- విదేశీ
🖋️ ముందుమాట
సమాజం వసుదైక కుటుంబం నమూనా. తాత్వికులు సమాజంతో మమేకమై వారి కాలచక్ర పరిధిని దాటి ఆలోచించారు. సమాజానికి నూతన మార్గాన్ని నిర్దేశించారు.
తాత్వికుల భావాలు, భావజాలాలు మనమధ్య వారిని సజీవంగా ఉంచుతాయి.
— Chinta Ramamohan
🌍 Famous Quote
"There are no facts, only interpretations."
— Friedrich Nietzsche (1844–1900)
✍️ Famous Poetry
అజ్ఞానపు అంధయుగంలో ఆకలిలో, ఆవేశంలో తెలియని ఏ తీవ్రశక్తులో నడిపిస్తే నడిచి మనుష్యులు అంతా తమ ప్రయోజకత్వం తామే భువి కధినాధులమని స్థాపించిన సామ్రాజ్యాలు నిర్మించిన కృత్రిమ చట్టాలు ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయెను పెకమేడలై పరస్పరం సంఘర్షించిన శక్తులతో చరిత్ర పుట్టెను.
నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
— శ్రీ శ్రీ
నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారవోసాను
నేను సైతం భువనఘోషకు వెర్రిగొంతుక పిచ్చి మొసాను
🌟 చారిత్రిక గతిని నిర్దేశించిన తాత్వికులు
- బుద్ధుడు (563–483 BCE) — ప్రతీత్య సముత్పాదం, కార్య కారణత్వం, గతి తార్కిక భౌతిక వాదం.
- సోక్రటీస్ (469–399 BCE) — “నిన్ను నీవు తెలుసుకో”, సత్యాన్వేషణ పద్ధతి.
- స్పార్టకస్ (71 BCE) — చరిత్రలో తొలి విప్లవకారుడు, తిరుగుబాటు చిహ్నం.
- జీసస్ — మానవ సంబంధాలు. సేవాభావం, ప్రేమ మరియు క్షమ.
- వేమన (1650 – రాయలసీమ) — భావ విప్లవం. ప్రజల భాషలో సామాజిక చైతన్యం.
- కారల్ మార్క్స్ (1818–1883) — చారిత్రిక గతి తార్కిక భౌతిక వాదం.కమ్యూనిజం.
- ఫ్రాయిడ్ (1856–1939) — మనోవిశ్లేషణ, అవచేతన మనస్సు, వ్యక్తిత్వ విశ్లేషణ.
- లెనిన్ (1872–1924) — పెట్టుబడిదారీ విధానం యొక్క అంత్య దశ సాంబ్రాజ్యవాదం. కమ్యూనిజం.
- స్టాలిన్ (1879–1953) — రాజ్యరహిత సమాజ భావన.కమ్యూనిజం.
- మావో (1893–1976) — సాంస్కృతిక విప్లవం, కమ్యూనిజం.