వేమన భావజాలం – Research
వేమన కాలం – 1652 CE
- సమాజ ఆర్ధిక స్థితి – భూస్వామ్యము, రాచరికము
- Education Status – ప్రభంధ సాహిత్యానంతర కాలం
- తత్వాల కాలం
- ఇతర మతాల ప్రభావం తక్కువ
- ప్రాంతం – రాయలసీమ
- ఆత్మప్రబోధం
- అప్పర్ మిడిల్ Class
- జీవితం – భోగాల లాలసము, కడు పేదరికము
- ఆలోచనపరుడు – తత్త్వకుడు
సమాజంతో మమేకమైనాడు, కాలపరిధిని దాటి ఆలోచించ గలిగాడు. క్రొత్త మార్గాన్ని సమాజానికి చూపగలిగాడు. అదే భావ విప్లవం. బుద్ధుని మనోదండన.
భావన వస్తుంది – భావ పరంపర మారుతుంది – సమాజం వస్తువు.
వేమన భావజాల అంశాలు
- వేమన – స్త్రీలు
- వేమన ఆర్ధిక భావాలు
- వేమన రాచరిక భావాలు
- వేమన తత్త్వం
- వేమన మతం
- వేమన మానవ సంబంధాలు
- వేమన బ్రహ్మ, సృష్టికర్త
- వేమన విమర్శలు
- వేమన వ్యక్తిత్వ వికాసం
- వేమన మానవీయత
- వేమన మూఢ నమ్మకాల ఖండన
- వేమన ఆచారాల వెనుక లోపాలు
- వేమన నిజమైన భక్తి
- వేమన ఆత్మ దర్శనము
- వేమన సమాజము
సమ భావజాలాలు నెన్నదగినవి
- బౌద్ధం
- క్రైస్తవం