08.కులం విశ్లేషణాత్మక వ్యాసం III రిజర్వేషన్లు
08.కులం విశ్లేషణాత్మక వ్యాసం IV SC/ST reservations and creamy layer
08.షెడ్యూల్డ్ కులాలు.V ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ — Scheduled Tribes (ST)
📜 షెడ్యూల్డ్ కులాలు – ఆంధ్రప్రదేశ్ (SC List in Andhra Pradesh)
11.ఆయుర్వేదం 🌐
nxiety, joint pain
Remedies: Ashwagandha, Bala Taila, Warm bath, Tulsi tea, Ghee diet
స్వభావం: కదలిక, వేగం, వా1111యువు & ఆకాశ తత్వం
112. Pitta Dosha / పిత్త దోషం
111 వాపు11
11its
11ta, cause heat and burning
11r, Avipattikar churna
దోసకాయ, ఆమ్లా, జీలకర్ర నీరు, అవిపత్తికార్ 11111111
| 1111చలి ఎక్కువ 111111 |
|---|
11.గుండె ఆరోగ్యం & వాగ్భట జీ సూచనలు@
🩺
04.CONCEPT తెలుగు వాచకము 🌐
తెలుగు వాచకము 1 వ తరగతి
పడవ
తాజమహల్
Pichuka
అక్క
09.కథానికలు : , యుద్ధం( the battle)🌐
🌿 Life Turned in a New Way
🏡 New Residence
We decided to reside in Hyderabad.
😊 Day-to-Day Activities
- Gardening
- Looking after our son's children
- Spending time with our daughter's family and grandchildren nearby
- Enjoying a peaceful retired life
💰 Monthly Financial Position
| Particular | Amount (₹) |
|---|---|
| Pension Income | 57,000 |
| Total Expenses | 34,400 |
| Other Expenses | 2,000 |
| Car EMI | 12,000 |
| Monthly Balance | 8,600 |
📋 Regular Commitments
- Nani – ₹10,000
- Dance – ₹1,700
- Dance – ₹1,700
- Music – ₹1,000
- EV Expenses – ₹5,000
- LIC (Quarterly) – ₹15,000
- Car EMI – ₹12,000
💳 Liabilities
- Gold Loan (Debt) – ₹4,00,000
🎯 Financial Goal
Maintain a constant savings balance of ₹1,00,000 while gradually reducing the gold loan.
Life Motto:
Simple Living • Family First • Gardening • Financial Discipline
🌑 జీవిత నిష్ఫలత
నియమం పెట్టినా దారి తప్పుతుంది.
పూర్తి కాగానే కొత్త కోరిక పుడుతుంది.
ఆలోచనలే తన బంధాలు కడుతుంది.
జ్ఞానం నిద్రపోతే చీకటి చెలరేగుతుంది.
మన హృదయం మనకే అన్యమవుతుంది.
స్వేచ్ఛ అనేది మాయమాత్రం — నియంత్రణే జీవన సత్యం.
జీవితం ఒక రహస్యం — ముగింపు ఒక మౌనం.
07.తోకచుక్కలు Comet 3I/ATLAS@
NASA confirms the arrival of 3I/ATLAS, the third interstellar object. The ATLAS project spotted it in June 2025. Its speed and trajectory confirm it's not bound by the Sun. Scientists are eager to study this rare visitor from another star system. It will pass near Mars in October 2025.
🌠 Overview | అవలోకనం
Comet 3I/ATLAS is the third known interstellar object, traveling on a hyperbolic path through our solar system.
కోమెట్ 3I/ATLAS అనేది మూడవ అంతర్జ్యోతి (Interstellar) వస్తువు, ఇది సౌరమండలంలో హైపర్బోలిక్ మార్గంలో ప్రయాణిస్తోంది.
🔭 Discovery | కనుగొనడం
First observed by the ATLAS telescope in Chile on July 1, 2025.
జూలై 1, 2025న చిలీలోని ATLAS దూరదర్శిని ద్వారా మొదట గుర్తించబడింది.
📛 Name Meaning | పేరు అర్థం
"3I" stands for third interstellar object. "ATLAS" is the name of the survey telescope that discovered it.
"3I" అంటే మూడవ అంతర్జ్యోతి వస్తువు. "ATLAS" అనేది ఈ కోమెట్ను కనుగొన్న టెలిస్కోప్ యొక్క పేరు.
Origin: Formed in another star system and ejected into interstellar space.
మూలం: మరొక నక్షత్ర వ్యవస్థలో ఏర్పడి, అంతర్జ్యోతి స్థలానికి వెళ్ళింది.
Trajectory: Hyperbolic path, not bound to the Sun.
ప్రయాణ మార్గం: హైపర్బోలిక్ దారి, సూర్యునికి కట్టుబడి ఉండదు.
Closest approach: About 1.8 AU from Earth.
భూమికి అత్యంత దగ్గర: సుమారు 1.8 AU దూరం.
Is it dangerous? No threat to Earth.
అపాయం ఉందా? భూమికి ఎటువంటి ప్రమాదం లేదు.
04.తెలుగు - సౌందర్యం- సాహిత్య కళారూపాలు (లలిత గీతాలు పాటలు)📕

నాగరిక జాతి మాతృభాషలోనే మాట్లాడుతుంది
1.మా తెలుగు తల్లికి మల్లెపూదండ,
మా కన్నతల్లికి మంగళారతులు,
కడుపులో బంగారు కనుచూపులో కరుణ,
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.
గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరాబిరాక్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయీ
మురిపాల ముత్యాలు దొరులుతాయి.
అమరావతినగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములొ తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీ ఆటలే ఆడుతాం, నీపాటలే పాడుతాం
జై తెలుగు తల్లి ,జై తెలుగు తల్లి ......
2.ఏ దివిలో విరిసిన పారిజాతమో !
ఏ కవిలో మెరసిన ప్రేమగీతమో !
నా మదిలో నీవై నిండిపోయెనే..
నీ రూపమే దివ్య దీపమై
నీ నవ్వుల నవ్యతారలై
నా కన్నుల వెన్నెల
కాంతి నింపెనే..
II ఏ దివిలో II
పాలబుగ్గలను లేత సిగ్గులు
పల్లవించగా రావే!
నీలి ముంగురులు పిల్లగాలితో
ఆటలాడగా రావే!
కాలి అందియలు ఘల్లు ఘల్లుమన
రాజహంసలా రావే!
II ఏ దివిలో II
నిదుర మబ్బులను మెరుపు తీగవై
కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయరాగములు
ఆలపించినది నీవే
పదము పదములో మధువులూరగా
కావ్యకన్యవై రావే!
II ఏ దివిలో II
చిత్రం : కన్నెవయసు
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
రచన : దాశరధి
సంగీతం : సత్యం
3.పిలిచినా బిగువటరా ఔరౌరా
చెలువలు తామే వలచి వచ్చిన
పిలిచినా బిగువటరా ఔరౌరా
చెలువలు తామే వలచి వచ్చిన
భళిరా రాజా
ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవ యవ్వన మారం వినునే
ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవ యవ్వన మారం వినునే
పిలిచినా బిగువటరా
గాలుల తేనెల వాడని మమతల
గాలుల తేనెల వాడని మమతల
నీలపు మబ్బుల నీడను గననను
అందెల రవళుల సందడి మరిమరి
అందగాడా ఇటు తొందర చేయగా
పిలచిన బిగువటరా
చిత్రం : మల్లీశ్వరి
గానం : భానుమతి
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
4.మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు యెన్నెన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా
చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
యెందుకు వల చేవో యెందుకు వగ చేవో
యెందుకు రగిలేవో యేమై మిగిలేవో
యెందుకు రగిలేవో యేమై మిగిలేవో
మౌనమే
కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
ఊహల వుయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
మౌనమే
చిత్రం : గుప్పెడు మనసు
గానం :బాలమురళి కృష్ణ
రచన : ఆత్రేయ
సంగీతం :ఎం.ఎస్.విశ్వనాథన్
5.తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ నాది
రాయలసీమ నాది
సర్కారు నాది
నెల్లూరు నాది
అన్నీ కలసిన తెలుగునాడు
మనదే మనదే మనదేరా
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది
ప్రాంతాలు వేరైనా
మన అంతరంగ మొకటేనన్న
యాసలు వేరుగవున్న
మన భాష తెలుగు భాషన్న
వచ్చిండన్న వచ్చారన్న
వచ్చిండన్న వచ్చారన్న
వరాల తెలుగు ఒకటేనన్న
మహాభారతం పుట్టింది రాణ్మమాహేంద్రవరంలో
భాగవతం వెలిసింది ఏకశిలా నగరంలో
ఈ రెంటిలోన ఏదికాదన్న
ఇన్నాళ్ళ సంస్కృతీ నిండు సున్న
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది
పోచంపాడు ఎవరిది
నాగార్జునసాగరమేవరిది
మూడు కొండ్రలూ కలిసి దున్నిన
ముక్కరు పంటలు బండ్లకెత్తిన
అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలే ఐదుకోట్ల తెలుగువారిది.
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది
సిపాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జించాము
స్వతంత్ర భారత్‌కి జై
గాంధి నెహ్రూల పిలుపు నందుకొని సత్యాగ్రహాలు చేసాము
వందేమాతరం వందేమాతరం
స్వరాజ్యసిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము
జై విశాలాంధ్ర
దేశభక్తితో తెలుగువారికి ధిటే లేదనిపించాము
ఇంటిలోన అరమరికలు వుంటె ఇల్లెక్కి చాటాలా
కంటిలోన నలక తీయాలంటె కనుగ్రుడ్డులు పెరికివేయాలా
పాలు పొంగు మన తెలుగు గడ్డను పగులగొట్టవద్దు
నలుగురిలో మన జాతి పేరును నవ్వులపాలు చెయ్యొద్దు
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ మనది
రాయలసీమ మనది
సర్కారు మనది
నెల్లూరు మనది
అన్నీ కలసిన తెలుగునాడు
మనదే మనదే మనదేరా
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది
చిత్రం :తల్లా! పెళ్లామా!
గానం : ఘంటసాల
రచన : సి.నారాయణరెడ్డి
సంగీతం : టి.వి.రాజు


